EX lover: ఆంటీతో ప్రియుడికి ?, బ్రేకప్ చెప్పిన అమ్మాయి, పగతో ప్రియుడు ఏం చేశాడంటే, క్లైమాక్స్ !
ముంబాయి: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం ఇద్దరూ స్నేహితులుగా మాట్లాడుకుని తిరిగారు. కొంతకాలం తరువాత యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియురాలితో కలిసి రహస్య ప్రాంతాలకు వెళ్లిన ప్రియుడు ఆమెతో కాలం గడిపాడు. రానురాను ప్రియుడి తీరులో మార్పులు వస్తున్న విషయం అతని ప్రియురాలు గమనించింది. ఇదే సమయంలో వివాహిత మహిళతో తన ప్రియుడు అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని ప్రియురాలికి తెలిసిపోయింది. ప్రియుడి అసలు బుద్ది తెలుసుకున్న ప్రియురాలు అతన్ని దూరం పెట్టింది. ప్రియురాలిని దగ్గర చేసుకోవడానికి ఆమె ప్రియుడు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రియురాలు మాత్రం ఆమె ప్రియుడిని దూరం పెట్టి ఫోన్ నెంబర్ మార్చేసింది, తన ప్రియురాలు మరో యువకుడితో తిరుగుతోందని అనుమానం పెంచుకున్న యువకుడు ఆమె పరువు బజారుకు ఈడ్చాలని డిసైడ్ అయ్యాడు. మాజీ ప్రియురాలి మీద పగతో సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్ లో నకిలి అకౌంట్లు ప్రారంభించిన మాజీ ప్రియుడు ఆమెకు అసభ్యంగా మెసేజ్ లు పంపించడం, పోటోలు షేర్ చేసి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించాడు. బాధితురాలి స్నేహితుడు కేసు పెట్టడం, పోలీసులు రంగంలోకి దిగడంతో మాజీ ప్రియుడి కథ క్లైమాక్స్ కు చేరుకుంది.

యువతి జీవితంలో యువకుడు ఎంట్రీ
మహారాష్ట్రలో 28 ఏళ్ల రాజు సేఠ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ముంబాయిలో శీతల్ శర్మా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. గత ఏడాది రాజు సేఠ్, శీతల్ శర్మాకు పరిచయం అయ్యింది. కొంతకాలం శీతల్ శర్మా, రాజు స్నేహితులుగా ఉన్నారు.

ప్రియురాలితో హ్యాపీగా తిరిగేశాడు
కొంతకాలం రాజు, శీతల్ శర్మా ఇద్దరూ స్నేహితులుగా కలిసిమెలసి తిరిగారు. కొంతకాలం తరువాత రాజు, శీతల్ శర్మా ప్రేమించుకున్నారు. ప్రియురాలు శీతల్ శర్మాతో కలిసి రహస్య ప్రాంతాలకు వెళ్లిన ఆమె ప్రియుడు రాజు ఆమెతో కాలం గడిపి ఎంజాయ్ చేశాడని తెలిసింది. ఇలా కొంతకాలం శీతల్ శర్మా, రాజు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారని సమాచారం.

ప్రియుడికి అక్రమ సంబంధం
రానురాను ప్రియుడు రాజు తీరులో మార్పులు వస్తున్న విషయం అతని ప్రియురాలు శీతల్ శర్మా గమనించింది. ఇదే సమయంలో వివాహిత మహిళతో తన ప్రియుడు రాజు అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని అతని ప్రియురాలు శీతల్ శర్మాకు తెలిసిపోయింది. ప్రియుడు రాజు అసలు బుద్ది తెలుసుకున్న ప్రియురాలు శీతల్ శర్మా అతన్ని దూరం పెట్టడం మొదలు పెట్టింది.

ప్రియురాలి మీద పగతో రగిలిపోయిన మాజీ ప్రియుడు
దూరం అయిన ప్రియురాలు శీతల్ శర్మాను దగ్గర చేసుకోవడానికి ఆమె ప్రియుడు రాజు కొన్ని నెలల పాటు అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ప్రియురాలు శీతల్ శర్మా మాత్రం ఆమె ప్రియుడు రాజును ఇంకా దూరం పెట్టి ఫోన్ నెంబర్ మార్చేసింది, తన ప్రియురాలు శీతల్ శర్మా మరో యువకుడితో తిరుగుతోందని, అందుకే తనను దూరం పెట్టిందని రాజు అనుమానం పెంచుకున్నాడు.
Recommended Video

ప్రియురాలిని ఏదో చెయ్యాలని ప్రియుడు ?
తన మాజీ ప్రియురాలు శీతల్ శర్మా పరువు బజారుకు ఈడ్చాలని రాజు డిసైడ్ అయ్యాడు. మాజీ ప్రియురాలు శీతల్ శర్మా మీద పగతో సోషల్ మీడియాలో, ఇన్ స్టాగ్రామ్ లో నకిలి అకౌంట్లు ప్రారంభించిన మాజీ ప్రియుడు రాజు ఆమెకు అసభ్యంగా మెసేజ్ లు పంపించి అసభ్యకరమైన పోటోలు షేర్ చేసి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించాడు. బాధితురాలి స్నేహితుడు కేసు పెట్టడం, ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి తప్పించుకుని తిరుగుతున్న మాజీ ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications