ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్(FACT)లో 274 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 20 మే 2019.
సంస్థ పేరు : ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య :274
పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైయినీ, టెక్నీషియన్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 20 మే 2019

విద్యార్హతలు: సీఏ, సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, డిప్లొమా
వయస్సు :
అసిస్టెంట్ మేనేజర్ & టెక్నీషియన్: 35 ఏళ్లు
మేనేజ్‌మెంట్ ట్రైయినీ : 26 ఏళ్లు
వేతనం: నెలకు రూ.
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు:(అసిస్టెంట్ మేనేజర్ &మేనేజ్‌మెంట్ ట్రైయినీ): రూ.1000/-
టెక్నీషియన్: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 6 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 20 మే 2019












Click it and Unblock the Notifications