కాలేజ్ లవర్స్ కారులో ఎంజాయ్, సీక్రేట్ గా వీడియో తీసి వీడు ఏం చేశాడంటే ?
న్యూఢిల్లీ: కాలేజ్ లో చదువుతున్న ఓ అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితుల్లా కొంతకాం ఉన్నారు. రానురాను యువతి, యువకుడు ప్రేమలో పడ్డారు. యువతి, యువకుడు చనువు పెంచుకున్నారు. ప్రియుడి కారులో యువతి సినిమాలు, షికార్లు, ఏకాంత ప్రదేశాలకు తిరిగింది. తరువాత కాలేజ్ అమ్మాయి జీవితం ఓ వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది.
ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉన్నట్లు చిత్రీకరించిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థిని నివసం ఉంటున్నది. కాలేజ్ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి కాలేజ్ అమ్మాయి హాయిగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి వస్తున్నది.

జులై 7వ తేదీన కాలేజ్ అమ్మాయి ఆమె ప్రియుడి కలిసి కారులో ఉన్నారు. అప్పుడు ఓ వ్యక్తి వారు కారు దగ్గరగా వెళ్లి వాళ్లు ఏకాంతంగా ఉన్న అసభ్యకరమైన వీడియో రికార్డ్ చేశాడు. ఆయితే ఆ వీడియో తీస్తున్న వ్యక్తిని ప్రేమికులు గుర్తించలేకపోయారు. ప్రేమికులు ఫుల్ రొమాన్స్ లో ఉన్న సమయంలో ఆ కేటుగాడు చాలా సేపు అతని మొబైల్ లో వీడియో తీశాడు.
తరువాత ప్రేమికులు పని ముగించుకుని కారులో బయలుదేరాడు. వీడియో తీసిన కేటుగాడు ప్రేమికులు వెలుతున్న కారును అనుసరించాడు. ప్రియుడు కాలేజీ విద్యార్థిని ఆమె ఇంటి సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు. యువతి కారు కిందకు దిగి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన వ్యక్తి కాలేజ్ అమ్మాయిని అనుసరించాడు. తాను పోలీసునని యువతికి చెప్పి ఆమెను బెదిరించాడు. నువ్వు నీ ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తాను వీడియో తీశానని సెల్ ఫోన్ వాళ్ల నగ్న వీడియోలు చూపించాడు.

తన కోరికలు తీర్చకపోతే ఆన్‌లైన్‌లో మీ నగ్న వీడియోలు ప్రచారం చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించాడు. అయితే అతని కోరికలు తీర్చడానికి కాలేజ్ అమ్మాయి నిరాకరించింది. అనంతరం విద్యార్థినిని దారుణంగా కొట్టిన నిందితుడు ఆమెను ఆమె ఇంటి సమీపంలోని మరో ఇంటి మేడ మెట్లపై తోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బాధితురాలు తన ప్రియుడికి ఫోన్ చేసి జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పింది. తనతో పాటు తన ప్రియురాలు జీవితంతో ఆడుకుంటున్న వ్యక్తి అంతు చూడాలని కాలేజ్ అమ్మాయి ప్రియుడు అనున్నాడు. ఈ ఘటనపై సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కాలేజ్ అమ్మాయి ప్రియుడు ఫిర్యాదు చేశాడు. కాలేజ్ అమ్మాయి ఇచ్చిన గుర్తింపులు ఆధారంగా, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు రవి సోలంకిని పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications