FCIలో ఉద్యోగాలు: జూనియర్ ఇంజినీర్‌తో పాటు ఈ పోస్టులకు అప్లయ్ చేయండి

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజినీర్, స్టెనో గ్రేడ్-2, టైపిస్టు, అసిస్టెంట్ గ్రేడ్-2 మరియు గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్, టైపిస్టు, స్టెనో, అసిస్టెంట్ గ్రేడ్-2
పోస్టుల సంఖ్య: 4103
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 ఫిబ్రవరి 2020

FCI recruitment 2020:Apply for 4103 various posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, డిప్లొమా

వయస్సు: 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్, స్కిల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్

వేతనం
జూనియర్ ఇంజినీర్: రూ.11,100 - రూ.29,950/-
స్టెనో &అసిస్టెంట్ -2 : రూ.9900 - రూ.25530/-
అసిస్టెంట్ గ్రేడ్ -3 & టైపిస్టు : రూ.9300 - రూ.22940/-

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.500/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 17 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://fci.gov.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+