మూతపడనున్న ఫ్లిప్‌కార్ట్ సైట్: అన్నీ యాప్ ద్వారానే
బెంగుళూరు: ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ సెప్టెంబర్ నుంచి తన వెబ్‌సైట్‌ను మూసివేయనుంది. ఈ విషయాన్ని సంస్ధ ఛీప్ ప్రొడక్ట్ ఆఫీసర్ పునిత్ సోని మంగళవారం తెలియజేశారు. గతవారం టౌన్ హాలులో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను మూసేసి, కేవలం మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అమ్మకాలు సాగించాలనేది తమ ఉద్దేశమని తెలిపినట్లు సమాచారం.
ప్లిప్‌కార్ట్ కొనుగోళ్లలో 70 శాతం మొబైల్ ఆధారంగానే సాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ను మూసేస్తారని గతంలో కూడా పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫ్యాషన్ వెబ్‌సైట్ మింత్రా ఇటీవలే మొబైల్ ఆధారిత సేవలకు మారిన సంగిత తెలిసిందే. మొబైల్ ఆధారిత సేవలకు మారిన తర్వాత అమ్మకాల్లో కేవలం 10 శాతం మాత్రమే తగ్గాయని 90 శాతం ట్రాఫిక్ వస్తుందని తెలిపారు.
ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ ఫోన్‌లకు సంబంధించిన యాప్స్‌ను ఫ్లిప్‌కార్ట్ సంస్ధ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌ని వాడే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఇనిస్టాల్ చేసుకోవచ్చు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications