ఆంధ్రప్రదేశ్ లో మామిడి చెట్టు ఎక్కిన బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి. వీడియో వైరల్, భార్య చేతిలో !

బెంగళూరు: కర్ఱాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి చెట్టు ఎక్కి మామిడి పండ్లు కొస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మామిడి చెట్టు ఎక్కి మామిడి కాయలు కొస్తున్న వీడియో స్వయంగా గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో ఈ విదంగా పోస్టు చేశారు. తనకు బాల్యం రోజులు గుర్తుకు వచ్చాయని వివరించారు. తన సోంత పని మీద ఆంధ్రప్రదేశ్ లోని తన మామ ఇంటికి నిన్న వెళ్లానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.ఆ సమయంలో తన సతీమణి అరుణాతో కలిసి తన మామకు చెందిన తోటకు వెళ్లానని వివరించారు.

Gali Janardhan Reddys video in which he is climbing mango tree becomes viral on social media

27 సంవత్సరాల క్రితం నాటిన మామిడి చెట్లలో నేడు మామిడి కాయలు కాసిన విషయం గుర్తించి చాల సంతోషించానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. వెంటనే నేను మామిడి చెట్టు ఎక్కి పండ్లు కొసి తన భార్య అరుణాకు ఇచ్చి సంతోషించానని గాలి జనార్దన్ రెడ్డి తెలిపారు.

బాల్యంలో చెట్లు ఎక్కి కాయలు కొసిన క్షణాలు గుర్తుకు వచ్చి తాను పులకించిపోయాయని, తన స్నేహితులు గుర్తుకు వచ్చారని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. మొత్తం మీద గాలి జనార్దన్ రెడ్డి చెట్టు ఎక్కి మామిడి కాయలు కొప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు వీడియో షేర్ చేసి కామెంట్లు పెడుతున్నారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+