బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Girl: అమ్మాయి మీద అత్యాచారం, హత్య కేసులో ట్విస్ట్, ఐటీఐ కాలేజ్ స్టూడెంట్, పోర్న్ వీడియో ఎఫెక్ట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కలబురిగి: 9వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తోంది. బందువుల ఇంటిలో ఉంటున్న అమ్మాయి ఉదయం స్కూల్ కు వెళ్లి మద్యాహ్నం ఇంటికి వెళ్లింది. మద్యాహ్నం ఇంటి సమీపంలో వెలుతున్న అమ్మాయిని సమీపంలోని చెరుకు తోటలోకి లాక్కొని వెళ్లారు. తరువాత అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆమె తల మీద బండరాయి వేసి దారుణంగా హత్య చేశారు. మరుసటి రోజు అమ్మాయి హత్య జరిగిన విషయం వెలుగు చూసింది. 15 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఐటీఐ చదువుతున్న 16 ఏళ్ల అబ్బాయి అరెస్టు కావడం కలకలం రేపింది. మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తున్న కాలేజ్ అబ్బాయి మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశాడని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు.

Viral video: చితకబాది అర్దనగ్నంగా ఊరేగింపు, వీడియోలు వైరల్, సీక్రేట్ గా స్కెచ్ !Viral video: చితకబాది అర్దనగ్నంగా ఊరేగింపు, వీడియోలు వైరల్, సీక్రేట్ గా స్కెచ్ !

బందువుల ఇంట్లో 15 ఏళ్ల అమ్మాయి

బందువుల ఇంట్లో 15 ఏళ్ల అమ్మాయి

కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని అళంద తాలుకాలోని గ్రామంలో నివాసం ఉంటున్న బంధుల ఇంటిలో ఉంటున్న 15 ఏళ్ల అమ్మాయి అదే ఊరిలో 9వ తరగతి చదువుకుంటున్నది. 9వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తోంది. బందువుల ఇంటిలో ఉంటున్న అమ్మాయి ఉదయం స్కూల్ కు వెళ్లి మద్యాహ్నం ఇంటికి వెళ్లింది.

అమ్మాయి మీద అత్యాచారం దారుణ హత్య

అమ్మాయి మీద అత్యాచారం దారుణ హత్య

మద్యాహ్నం ఆ అమ్మాయి ఇంటి సమీపంలోని తోటలో మలమూత్ర విసర్జన చెయ్యడానికి వెళ్లింది. తోటలోకి వెలుతున్న అమ్మాయిని సమీపంలోని చెరుకు తోటలోకి లాక్కొని వెళ్లారు. తరువాత అమ్మాయి మీద అత్యాచారం చేసి ఆమె తల మీద బండరాయి వేసి దారుణంగా హత్య చేశారు. మరుసటి రోజు అమ్మాయి హత్య జరిగిన విషయం వెలుగు చూసింది.

స్థానికులు హడల్

స్థానికులు హడల్

అమ్మాయి అర్దనగ్నంగా ఉండటం, తల మీద బండాయితో దాడి చేసి హత్య చెయ్యడంతో పోలీసులకు అనుమానం వచ్చింది, అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పారు. అమ్మాయి వేల్ తో ఆమె గొంతు బిగించి హత్య చెయ్యడం కలకలం రేపింది. కలబురిగి జిల్లా ఎస్పీ ఇషా పంత్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

ఐటీఐ కాలేజ్ స్టూడెంట్ హంతకుడు

ఐటీఐ కాలేజ్ స్టూడెంట్ హంతకుడు

ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి నిందితుల కోసం పోలీసులు గాలించారు. అయితే కలబురిగిలో ఐటీఐ చదువుతున్న 16 ఏళ్ల అబ్బాయిని పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. 15 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఐటీఐ చదువుతున్న 16 ఏళ్ల అబ్బాయి అరెస్టు కావడం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

మొబైల్ లో పోర్న్ వీడియోలు చూసి ?

మొబైల్ లో పోర్న్ వీడియోలు చూసి ?

మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూస్తున్న ఐటీఐ కాలేజ్ అమ్మాయి మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశాడని వెలుగు చూడటంతో స్థానికులు హడలిపోయారు. మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులకు రూ. 1 లక్ష బహుమానం అందించారు.

English summary
Girl: 15 year old school girl rape and murder near Kalaburagi n Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X