Girl: అశ్లీల వీడియోలు చూపించి విద్యార్థిని రెచ్చగొట్టిన టీచర్, స్కూల్ లో అత్యాచారం చేసి వార్నింగ్ !

జైపూర్: ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం రావడంతో యువకుడు ఎగిరిగంతేశాడు. ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు స్కూల్ కు వచ్చి వెలుతున్న అమ్మాయిల మీద కన్ను వేశాడు. హైస్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న కామాంధుడు ఎర్రగా, పొడవుగా ఉన్న 7వ తరగతి చదువుతున్న అమ్మాయితో చనువుగా ఉండటం మొదలు పెట్టాడు. ఆన్ లైన క్లాసుల పుణ్యమా అంటూ ఆ అమ్మాయి ఇంటి ఫోన్ నెంబర్ సంపాధించిన కాలాంతుకుడు ఆమెతో ఫోన్ చేసి మాట్లాడటం మొదలు పెట్టాడు. అశ్లీల ఫోటోలు, మెసేజ్ లు అమ్మాయికి చూపించి ఆమెలో లేనిపోని కోరికలు రెకెత్తించాడు. తెలిసీ తెలీని వయసులో ఆమె సైలెంట్ గానే ఉండిపోయింది. కరోనా వైరస్ కట్టడికావడం, స్కూల్స్ ప్రారంభం కావడంతో ఆ అమ్మాయి స్కూల్ కు వెళ్లడం మొదలు పెట్టింది, స్కూల్ లో విద్యార్థులు అందరూ వెళ్లిపోయిన తరువాత అమ్మాయిని క్లాస్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన టీచర్ ఆమె మీద అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేసి ఇదే స్కూల్ లో పాతిపెట్టేస్తానని, తనకు పలుకుబడి ఎక్కువ అని ఆ అమ్మాయిని బెదిరించాడు. 10 రోజుల వరకు ఆ కామాంధుడు ఆమెను టార్చర్ పెట్టాడు. చివరికి ఆ అమ్మాయి చేసిన పనికి టీచర్ ముసుగులో ఉన్న కామాంధుడికి 70 ఎంఎం సినిమా కనపడింది.

ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం

ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం

రాజస్థాన్ లోని జైపూర్ కు సమీపంలోని జంఝూను జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూల్ లో రాజేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, ప్రభుత్వ హై స్కూల్ లో ఉద్యోగం రావడంతో రాజేష్ ఆనందం పట్టుకోలేక ఎగిరిగంతేశాడు. ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న రాజేష్ ఆ స్కూల్ కు వచ్చి వెలుతున్న వయసుకు వస్తున్న అమ్మాయిల మీద కన్ను వేశాడు.

 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల అమ్మాయి

7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల అమ్మాయి


హైస్కూల్ లో టీచర్ గా పని చేస్తున్న కామాంధుడు రాజేష్ ఎర్రగా, పొడవుగా ఉన్న 7వ తరగతి చదువుతున్న అమ్మాయితో చనువుగా ఉండటం మొదలు పెట్టాడు. ఆన్ లైన క్లాసుల పుణ్యమా అంటూ ఆ అమ్మాయి ఇంటి ఫోన్ నెంబర్ సంపాధించిన కాలాంతుకుడు రాజేష్ కొన్ని నెలల పాటు ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఆమెతో ఫోన్ చేసి మాట్లాడటం మొదలు పెట్టాడు.

అశ్లీల వీడియోలు చూపించిన టీచర్

అశ్లీల వీడియోలు చూపించిన టీచర్


స్కూల్ కు వచ్చి వెలుతున్న అమ్మాయికి టీచర్ రాజేష్ అతని మొబైల్ ఫోన్ లోని అశ్లీల ఫోటోలు, మెసేజ్ లు చూపించి ఆమెలో లేనిపోని కోరికలు రెకెత్తించాడు. తెలిసీ తెలీని వయసులో ఆమె టీచర్ రాజేష్ మీద కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చెయ్యలేక సైలెంట్ గానే ఉండిపోయింది. కరోనా వైరస్ కట్టడికావడం, స్కూల్స్ ప్రారంభం కావడంతో ఆ అమ్మాయి స్కూల్ కు వెళ్లడం మొదలు పెట్టింది,

 స్కూల్ లోనే రేప్ చేసిన కామాంధుడు

స్కూల్ లోనే రేప్ చేసిన కామాంధుడు

ఈనెల 5వ తేదీన స్కూల్ లో విద్యార్థులు అందరూ వెళ్లిపోయిన తరువాత అమ్మాయిని క్లాస్ రూమ్ లోకి పిలుచుకుని వెళ్లిన టీచర్ రాజేష్ డోర్ లాక్ చేసి ఆమె మీద అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేసి ఇదే స్కూల్ లో పాతిపెట్టేస్తానని, తనకు పలుకుబడి ఎక్కువ అని రాజేష్ ఆ అమ్మాయిని బెదిరించాడు.

అమ్మాయి కేసు పెట్టడంతో టీచర్ కు బెండ్ తీశారు

అమ్మాయి కేసు పెట్టడంతో టీచర్ కు బెండ్ తీశారు

దసరా సెలవులు కావడంతో స్కూల్ మూసివేశారు. 10 రోజుల వరకు కామాంధుడు రాజేష్ విద్యార్థినికి ఫోన్లు చేసి ఆమెను టార్చర్ పెట్టాడు. చివరికి ఆ అమ్మాయి తల్లి సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 7వ తరగతి కేసు పెట్టడంతో టీచర్ రాజేష్ ను పోలీసులు అరెస్టు చేసి ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. స్కూల్ లో చదువుతున్న ఇంకా ఎవరైనా అమ్మాయిలతో ఇతను ఇలాగే ప్రవర్తించాడా ? అంటూ ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+