Teacher: పాఠాలు చెప్పకుండా స్కూల్ లో పాడుపని, అమ్మాయితో టీచర్ జంప్, కట్ చేస్తే ?

బెంగళూరు/ రాయచూరు: స్కూల్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతిరోజు స్కూల్ కు వెళ్లి వస్తున్నారు. స్కూల్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చెయ్యాలని, వారు జీవితంలో సెటిల్ కావాలని వాళ్ల కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు.

కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని సిరవార తాలుకాలోని ఓ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులను వారి కుటుంబ షభ్యులు ప్రతిరోజు స్కూల్ దగ్గర అమ్మాయిలను డ్రాప్ చేస్తున్నారు, స్కూల్ పూర్తి అయిన తరువాత సాయంత్రం అమ్మాయిలను వారి కుటుంబ సభ్యులు ఇంటిి పిలుచుకుని వెళ్లడం చేస్తున్నారు.

 Girl: Guest teacher arrested under the pocso act near Raichur in Karntaka.

ఇదే స్కూల్ లో పాలేష్ అనే వ్యక్తి పార్ట్ టైమ్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు స్కూల్ లో పాలేష్ 8,9, 10వ తరగతి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. ఇదే సమయంలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద కన్ను వేసిన టీచర్ పాలేష్ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.

ఇటీవల 8వ తరగతి అమ్మాయితో టీచర్ పాలేష్ జంప్ జిలాని అంటు వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో మూడు రోజుల తరువాత టీచర్ పాలేష్ ను పోలీసులు పట్టుకున్నారు. అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి పాలేష్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+