Girl vs Girl: ఇద్దరు అమ్మాయిలు, మగాడిలా మారి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న అమ్మాయి, జీవితం !
చెన్నై/మదురై: ఇద్దరు యువతులు చాలాక్లోజ్ గా ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు శారీరక సంబందం పెట్టుకున్నారు. అబ్బాయిలను చూసి పెళ్లి చేసుకోవాలని వాళ్ల కుటుంబ సభ్యులు చెబితే ఇద్దరు అమ్మాయిలు నిరాకరించారు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు అబ్బాయిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఓ అమ్మాయి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి శరీరంలో అబ్బాయి లక్షణాలు వచ్చేవిదంగా మార్పులు చేయించుకుంది. అబ్బాయి లక్షణాలు రావాలని హార్మోన్ ఇంజక్షన్లు వేసుకుంది. అబ్బాయి పేరు పెట్టుకుని సాటి స్నేహితురాలిని గుడిలో పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయి స్నేహితురాలితో కలిసి అద్దె ఇల్లు తీసుకుని భార్య, భర్తలాగా కాపురం పెట్టేశారు. కూతురి కోసం గాలించిన తల్లిదండ్రులు చివరికి ఆమెను పట్టుకున్నారు. మగాడిలా తయారై పేరు మార్చుకుని సాటి స్నేహితురాలితో మా కూతురు కాపురం చేస్తోందని తెలుసుకుని షాక్ అయ్యారు. పోలీసులు, పెద్దలు పంచాయితీలు చేసి అతి బలవంతం మీద ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధంలేదని కాగితం మీద రాయించుకుని అబ్బాయిలా మారిన అమ్మాయిని పిలుచుకుని ఇంటికి వెళ్లారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి లక్ష్లల రూపాయలు ఖర్చు చేసి అబ్బాయిల తయారైన అమ్మాయి జీవితం ఇప్పుడు ఎటూకాకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరు అమ్మాయిలు
తమిళనాడులోని మదురైలో ఇద్దరు అమ్మాయిలు నివాసం ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు అయిన ఇద్దరు ఎక్కడికి వెళ్లినా, ఏమీ చేసినా కలిసేచేశారు. ఇద్దరు యువతులు చాలా సంవత్సరాలు క్లోజ్ గా ఉన్నారు. రానురాను అమ్మాయిలు ఇద్దరూ శారీరక సంబందం పెట్టుకుని వారి మనసులోని కోరికలు తీర్చుకున్నారు.

అబ్బాయిలా మారిపోవాలని ?
వేరు వేరు అబ్బాయిలను చూసి పెళ్లి చేసుకోవాలని వాళ్ల కుటుంబ సభ్యులు చెబితే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని గత ఏడాది డిసైడ్ అయ్యారు. ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు అబ్బాయిగా మారాలని నిర్ణయించుకున్నారు. అబ్బాయిలో మారిపోతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

వాడికంటేనా హార్మోన్ ఇంజక్షన్లు
ఓ అమ్మాయి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి మదురైలోని ఓ ఆసుపత్రిలో శరీరంలో అబ్బాయి లక్షణాలు వచ్చేవిదంగా చికిత్స చేయించుకుంది. అబ్బాయి లక్షణాలు రావాలని ఆసుపత్రిలో డాక్టర్లు చెప్పినట్లు హార్మోన్ ఇంజక్షన్లు వేసుకుంది. అబ్బాయి పేరు పెట్టుకుని సాటి స్నేహితురాలిని గుడిలో పెళ్లి చేసుకుంది.

ఇద్దరూ కలిసి కాపురం పెట్టేశారు
తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిపోయిన ఇద్దరు అమ్మాయిలు మదురై సమీపంలో అద్దె ఇల్లు తీసుకుని భార్య, భర్తల్లాగా కాపురం పెట్టేశారు. కూతురి కోసం గాలించిన తల్లిదండ్రులు చివరికి ఆమెను పట్టుకున్నారు. మగాడిలా తయారై పేరు మార్చుకుని సాటి స్నేహితురాలితో మా కూతురు కాపురం చేస్తోందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

జీవితం నాశనం చేసుకున్న అమ్మాయి
అబ్బాయిలా మారిపోయిన ఆమెను పట్టుకోవాలని కుటుంబ సభ్యులు అనేక చోట్ల గాలించారు. చివరికి అబ్బాయిలా మారిపోయిన అమ్మాయిని పట్టుకున్నారు. పోలీసులు, పెద్దలు పంచాయితీలు చేసి అతి బలవంతం మీద ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధంలేదని కాగితం మీద రాయించుకుని అబ్బాయిలా మారిన అమ్మాయిని పిలుచుకుని ఇంటికి వెళ్లారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి లక్ష్లల రూపాయలు ఖర్చు చేసి అబ్బాయిల తయారై ఇప్పుడు ఎటూకాకుండా పోయి ఆమె జీవితం నాశనం చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications