Girlfriend: కాలేజ్ కు డుమ్మాకొట్టి ప్రియుడితో లాడ్జ్ లో అమ్మాయి ?, బెడ్ మీద శవం, ప్రియుడు ఏం చెప్పాడంటే ?

మైసూరు/బెంగళూరు: ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్న యువతి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తోంది. కాలేజ్ కు వెలుతున్న యువతి ప్రేమలో పడింది. యువతి, యువకుడు హ్యీపీగా తిరుగుతున్నారు. ఈ మ్యాటర్ తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయితో గొడవపడ్డారు. మా అమ్మాయి జోలికిరాకూడదని ఇప్పటికే ప్రియుడికి వార్నింగ్ ఇచ్చారు. బీసీఏ చివరి సంవత్సరం చదువుతున్న కాలేజ్ అమ్మాయి ఉదయం కాలేజ్ కు వెళ్లింది. అయితే ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లకుండా ప్రియుడితో కలిసి లాడ్జ్ కు వెళ్లింది. రాత్రి అదే లాడ్జ్ లో ప్రియుడితో కాలిసి కాలేజ్ అమ్మాయి బసచేసింది. మరుసటి రోజు ఉదయం ప్రియుడు రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రం కాలేజ్ అమ్మాయి హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో కాలేజ్ అమ్మాయిని ఎందుకు హత్య చేశాను అనే విషయం గుర్తించి ఆమె ప్రియుడు పోలీసులకు పిన్ టూ పిన్ చెయ్యడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

బీసీఏ చివరి సంవత్సరం

బీసీఏ చివరి సంవత్సరం

కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హిరియపట్టణ తాలుకాలోని హరళహళ్లి గ్రామంలో రవి శెట్టి అలియాస్ రవి అనే ఆయన నివాసం ఉంటున్నారు. రవి కుమార్తె అపూర్వ శెట్టి అలియాస్ అపూర్వ (21) మైసూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో బీసీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు అపూర్వ కాలేజ్ కు వెళ్లి వస్తోంది

ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

కాలేజ్ కు వెళ్లి వస్తున్న అపూర్వకు ఆశిష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత కాలేజ్ అమ్మాయి అపూర్వ ఆమె స్నేహితుడు ఆశిష్ ప్రేమలో పడింది. కాలేజ్ అమ్మాయి అపూర్వ, ఆశిష్ హ్యీపీగా తిరుగుతున్నారు.ఆశీష్ ను అపూర్వ ప్రేమిస్తున్న విషయం కాలేజ్ లోని ఆమె స్నేహితులు చాలామందికి తెలుసు.

ప్రియుడు సెకండ్ హ్యాండ్

ప్రియుడు సెకండ్ హ్యాండ్

ఆశిక్ కు గతంలోనే వివాహం అయ్యింది. ఇంట్లో భార్యను పెట్టుకున్న ఆశిష్ కాలేజ్ అమ్మాయి అపూర్వను పక్కాప్లాన్ తో పడేసుకుని ఆమెతో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. అపూర్వ ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆశిష్ తో గొడవపడ్డారు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న నువ్వు మా అమ్మాయి జీవితం నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నావా ?, మా అమ్మాయి జోలికిరాకూడదని ఇప్పటికే ఆశీష్ కు వార్నింగ్ ఇచ్చారు.

ప్రియుడితో కలిసి లాడ్జ్ కు వెళ్లిన కాలేజ్ అమ్మాయి

ప్రియుడితో కలిసి లాడ్జ్ కు వెళ్లిన కాలేజ్ అమ్మాయి

కొంతకాలంగా అపూర్వ ఆశిష్ తో కాకుండా మరో యువకుడితో క్లోజ్ గా ఉంటున్నదని ఆశిష్ కు తెలిసింది. ఇదే విషయంలో ప్రేమికుల మద్య గొడవలు జరిగాయి. కాలేజ్ అమ్మాయి అపూర్వ ఎప్పటిలాగా ఉదయం కాలేజ్ కు వెళ్లింది. అయితే అపూర్వ కాలేజ్ కు వెళ్లకుండా ఆమె ప్రియుడు ఆశిష్ తో కలిసి మైసూరు సిటీలోని హణసూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ లాడ్జ్ కు వెళ్లింది.

 రాత్రి ప్రియుడితో.... అదే చివరిరోజు

రాత్రి ప్రియుడితో.... అదే చివరిరోజు

రాత్రి అదే లాడ్జ్ లో ప్రియుడు ఆశిష్ తో కాలిసి కాలేజ్ అమ్మాయి అపూర్వ అక్కడే ఉండిపోయింది. ఆ సందర్బంలో ప్రేమికుల మద్య గొడవ జరిగింది. రాత్రి ప్రియురాలు అపూర్వను హత్య చేసిన ఆశిష్ శవం మాయం చెయ్యాలని అనుకుని చివరికి ప్లాన్ మార్చాడు. మరుసటి రోజు ఉదయం అపూర్వా ప్రియుడు ఆశిష్ రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.

నా ప్రియురాలికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్

నా ప్రియురాలికి ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్


సాయంత్రం అయినా కాలేజ్ అమ్మాయి అపూర్వ బయటకు రాకపోవడంతో పోలీసులు వెళ్లి చూడగా ఆమె హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. హోటల్ లో నుంచి తప్పించుకుని పారిపోయిన ఆశిష్ ను పోలీసులు పట్టుకున్నారు. నా గర్ల్ ఫ్రెండ్ అపూర్వకు మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అపూర్వ బాయ్ ఫ్రెండ్ ఆశిష్ బాంబుపేల్చాడు.

రెండో ప్రియుడితో ఎక్కువగా తిరుగుతోందని చంపేశాను

రెండో ప్రియుడితో ఎక్కువగా తిరుగుతోందని చంపేశాను

ఇటీవల అతనితో తన ప్రియురాలు ఎక్కువగా తిరుగుతోందని, అందుకే ఆమెను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ఆశిష్ అంగీకరించాడని మైసూరు సిటీలోని దేవరాజ్ పోలీస్ స్టేషన్ అధికారులు అంటున్నారు. తన ప్రియులురా మరో యువకుడితో తిరుగుతూ తనకు ద్రోహం చేసిందని చంపేశానని ఆశిష్ నేరం అంగీకరించాడని మైసూరు సిటీ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+