Girlfriend: దుబాయ్ రిటన్, గూబ పగలగొట్టి బూతులు తిట్టిన ప్రియురాలు, అన్నంతపని చేశాడు !
లూథియానా/ పంజాబ్: యువకుడు, ఓ మహిళ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారని సమాచారం. ప్రియుడికి దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది. దుబాయ్ కి వెళ్లిన ప్రియుడు అక్కడ డబ్బులు సంపాధిస్తూ అతని కుటుంబ సభ్యులతో పాటు అతని ప్రియురాలికి పంపించాడు. యువకుడు అతని ప్రియురాలికి డబ్బు పంపిస్తున్న విషయం అతని కుటుంబ సభ్యులకు తెలిసినా వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రియుడు అతని ప్రియురాలితో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. ప్రియుడి ఇంటికి వెళ్లిన ప్రియురాలు అతన్ని బయటకులాగి అందరి ముందే అతని గూబ గుయ్ మనేనా చెంపల మీద కొట్టింది. ప్రియురాలు అందరి ముందు తనకు చెంపదెబ్బలు కొట్టి అవమానించిందని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రియుడు తండ్రి ప్రియురాలి మీద కేసు పెట్టి జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు.

ఒకే ఊరిలో లవర్స్
పంజాబ్ లోని లూథియానా సమీపంలోని రణవాన్ గ్రామంలో గురుదీప్ సింగ్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రణవాన్ గ్రామంలోనే రాజ్విందర్ కౌర్ అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న గురుదీప్ సింగ్, రాజ్విందర్ కౌర్ హ్యాపీగా తిరగడం మొదలుపెట్టారు.

పెళ్లికి ముందే ?
గురుదీప్ సింగ్, రాజ్విందర్ కౌర్ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారని సమాచారం. కొన్ని సంవత్సరాల క్రితం కౌర్ ప్రియుడు గురుదీప్ సింగ్ కు దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది. దుబాయ్ వెళ్లిన గురుదీప్ సింగ్ అతని ప్రియురాలు కౌర్ తో టచ్ లోనే ఉన్నాడు. దుబాయ్ నుంచి గురుదీప్ సింగ్ ప్రతిరోజు ప్రియురాలు కౌర్ తో మాట్లాడుతున్నాడు.

దుబాయ్ నుంచి ప్రియురాలికి డబ్బులు పంపించాడు
దుబాయ్ కి వెళ్లిన గురుదీప్ సింగ్ అక్కడ డబ్బులు సంపాధిస్తూ అతని కుటుంబ సభ్యులతో పాటు అతని ప్రియురాలు రాజ్విందర్ కౌర్ కు పంపించాడు. గురుదీప్ సింగ్ అతని ప్రియురాలు రాజ్విందర్ కౌర్ కు డబ్బు పంపిస్తున్న విషయం అతని కుటుంబ సభ్యులకు తెలిసినా వాళ్లు ఇంతకాలం ఏమాత్రం పట్టించుకోలేదు.

రెండున్నర ఏళ్లకు దుబాయ్ రిటన్
రెండున్నర ఏళ్ల తరువాత గురుదీప్ సింగ్ అతని సొంత గ్రామానికి చేరుకున్నాడు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రియుడు గురుదీప్ సింగ్ అతని ప్రియురాలు రాజ్విందర్ కౌర్ తో కలిసి విహారయాత్రలకు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. ఇదే సందర్బంలో ప్రియురాలు రాజ్విందర్ కౌరక లో తేడా వచ్చిందని తెలుసుకున్న గురుదీప్ సింగ్ అతను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు.

డబ్బు విషయంలో లవర్స్ ?
ఇప్పటి వరకు గురుదీప్ సింగ్ లక్షల రూపాచాలు అతని ప్రియురాలు రాజ్విందర్ కౌర్ కు పంపించాడని తెలిసింది. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గురుదీప్ సింగ్ డిమాండ్ చెయ్యడంతో కౌర్ కు ఎక్కడో కాలిపోయింది. ఇదే విషయంలో ఇద్దరి మద్య నెల రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి.

గూబ పగలగొట్టి బూతులు తిట్టిన ప్రియురాలు
ప్రియుడు గురుదీప్ సింగ్ ఇంటికి వెళ్లిన అతని ప్రియురాలు రాజ్విందర్ కౌర్ అతనితో గొడవ పెట్టుకుని జుట్టుపట్టి బయటకులాగి అందరి ముందే అతని గూబ గుయ్ మనేనా చెంపల మీద కొట్టింది. నువ్వు నాకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని, నాతో తిరిగి, నా పక్కలో పడుకుని ఎంజాయ్ చేసి నన్ను మోసం చేశావని కౌర్ ఆమె ప్రియుడు గురుదీప్ సింగ్ ను బూతులుతిట్టింది.

ప్రియుడు ఆత్మహత్య
తన ప్రియురాలు కౌర్ అందరి ముందు తనకు చెంపదెబ్బలు కొట్టి అవమానించిందని ఆమె ప్రియుడు గురుదీప్ సింగ్ కొన్ని రోజులు ఆవేదన చెందాడు. చివరికి ఇదే విషయంలో ఆవేదన చెందిన గురుదీప్ సింగ్ విషయం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు గుర్ దీప్ సింగ్ దగ్గర అతని ప్రియురాలు కౌర్ ఇప్పటి వరకు రూ. 1. 20 లక్షలు తీసుకుందని, అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఆమె అకౌంట్ కు డబ్బులు బదిలి అయ్యిందని యువకుడి తండ్రి నఛ్ తార్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా కొడుకు ఆత్మహత్యకు కౌర్ కారణ: అని అతని తండ్రి కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications