Girlfriend: ప్రియుడి రూమ్ కు వెళ్లిన కాలేజ్ గర్ల్ ఫ్రెండ్, పర్సనల్ ఫోటోలు, వీడియో లీక్ చేసిన కేటుగాడు !
బెంగళూరు/ హుబ్బళి: కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. ప్రతినిత్యం టచ్ లో ఉంటున్న కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర అయ్యారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత మంచి ఉద్యోగం చేసి మనం పెళ్లి చేసుకుందామని యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పాడు. కాలేజ్ పూర్తి అయిన తరువాత హాస్టల్ లో ఉంటున్న ఇద్దరూ బయట తిరగడం మొదలు పెట్టాడు. ప్రియుడు పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అతను ఎక్కడికి పిలిచినా అతని వెంట ఆ అమ్మాయి వెళ్లింది. ఏకాంతంగా రూమ్ లో ఉన్న సమయంలో యువతికి తెలీకుండా ఆమె పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసిన ప్రియుడు వాటిని సీక్రేట్ గా దాచిపెట్టుకున్నాడు. రానురాను ప్రియురాలికి దూరం కావడానికి ప్రయత్నించిన ప్రియుడు ఆమె పర్సనల్ ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టి అందరికీ పబ్లిసిటీ ఇచ్చేశాడు. యువతి పర్సనల్ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి కాస్తా వైరల్ కావడం కలకలం రేపింది.

నర్సింగ్ కాలేజ్ లో చేరాడు
మహారాష్ట్రలోని శిరిడికి చెందిన మధుకర్ అనే యువకుడు కర్ణాటక చేరుకుని హుబ్బళిలో ప్రముఖ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో చేరాడు. ఇదే నర్సింగ్ కాలేజ్ లో రూపా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి చదువుతోంది. పక్కరాష్ట్రం నుంచి వచ్చి నర్సింగ్ కాలేజ్ లో చేరిన మధుకర్ ఆ కాలేజ్ లో చదువుతున్న వారని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించాడు.

ఐ లవ్ యూ చెప్పాడు
కాలేజ్ లో చదువుతున్న మధుకర్, రూపాపకు పరిచయం అయ్యింది. ప్రతినిత్యం టచ్ లో ఉంటున్న కాలేజ్ ఫ్రెండ్స్ మధుకర్, రూపా తరువాత రానురాను దగ్గర అయ్యారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, కాలేజ్ చదువు పూర్తి అయిన తరువాత మంచి ఉద్యోగం చేసి మనం పెళ్లి చేసుకుందామని మధుకర్ అతని స్నేహితురాలు రూపాకు మాయమాటలు చెప్పాడు.

ఏకాంతంగా గడిపేశారు
కాలేజ్ పూర్తి అయిన తరువాత హాస్టల్ లో ఉంటున్న మధుకర్ తరువాత అతని ప్రియురాలితో బయట తిరగడం మొదలు పెట్టాడు. ప్రియుడు మధుకర్ పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో అతను ఎక్కడికి పిలిచినా అతని వెంట రూపా వెళ్లింది. మధుకర్ రూమ్ లో ఏకాంతంగా ఉన్న సమయంలో రూపాకు తెలీకుండా ఆమె పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసిన ప్రియుడు వాటిని సీక్రేట్ గా దాచిపెట్టుకున్నాడు.

వాట్సాప్ స్టేటస్ లో పోస్టు చేసిన కిరాతకుడు
కోరిక తీరిపోవడంతో మధుకర్ రానురాను అతని ప్రియురాలు రూపాకు దూరం కావడానికి ప్రయత్నించాడు. తరువాత రూపా ప్రియుడు మధుకర్ ఆమె పర్సనల్ ఫోటోలు అతని వాట్సాప్ స్టేటస్ లో పెట్టి అందరికీ పబ్లిసిటీ ఇచ్చేశాడు. రూపాకు, మధుకర్ కు పరిచయం ఉన్న యువతి, యువకులు చాలా మంది ఆ ఫోటోలు చూసి రూపాకు ఫోన్ చేసి నీకు ఏమి పోయేకాలం వచ్చింది ఇలాంటి పని చేశావు అని చివాట్లు పెట్టారు.
Recommended Video

బిత్తిరి ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు
తరువాత రూపా కూడా ప్రియుడు వాట్సాప్ స్టేటస్ లోని ఆమె అశ్లీల ఫోటోలు చూసి షాక్ అయ్యింది. ఇదే సమయంలో మధుకర్ అతని ప్రియురాలి పర్సనల్ ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి కాస్తా వైరల్ కావడం కలకలం రేపింది. బాధితురాలు మధుకర్ మీద హుబ్బళి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మహారాష్ట్రకు పరారైన మధుకర్ కోసం గాలిస్తున్నారు. ప్రియురాలి ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications