Viral video: క్లాస్ రూమ్ లో కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్, వీడియో వైరల్, యూనీఫామ్ దెబ్బతో ?, కేటుగాడితో !
బెంగళూరు/ మంగళూరు: ప్రముఖ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. ఎప్పటిలాగే కాలేజ్ కు బయలుదేరి వెళ్లారు. అయితే నేరుగా కాలేజ్ లోని క్లాస్ రూమ్ కు వెళ్లకుండా కాలేజ్ లోని ఓ గదిలోకి ముగ్గురు అమ్మాయిలు వెళ్లారు. కాలేజ్ అమ్మాయిలు వెళ్లిన ఆ రూమ్ లో కొందరు యువకులు ఉన్నారు. అంతే అక్కడ సీన్ రసవత్తరంగా మరిపోయింది. ముగ్గురు కాలేజ్ అమ్మాయిలకు ముగ్గురు కాలేజ్ అబ్బాయిలు లిప్ లాక్ తో ముద్దుల వర్షం కురిపించారు. పదేపదే కాలేజ్ అమ్మాయిలతో లిప్ లాక్ చేసిన అబ్బాయిలు అబ్బాయిలతో కొంత సేప్ ఎంజాయ్ చేశారు. అంత వరకు కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయి లిప్ లాక్ సీన్ ఆ రూమ్ కు మాత్రమే పరిమితం అయ్యింది. ఆ సందర్బంలో ఓ కేటుగాడు అతని మొబైల్ ఫోన్ లో రహస్యంగా కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్ సీన్ లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. సిటీ లో ఎంతో ఫేమస్ అయిన కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు కాలేజ్ యూనీఫామ్ లు వేసుకుని మెడలో ఐడీ కార్డులు వేసుకుని లిప్ లాక్ చెయ్యడంతో ఆ కాలేజ్ అమ్మాయిల కుటుంబ సభ్యులు, కాలేజ్ యాజమాన్యం హడలిపోయింది.

ఫేమస్ కాలేజ్
కర్ణాటకలోని మంగళూరు సిటీలోని ప్రముఖ రహదారి సమీపంలో ఫేమస్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ లో సిటీలో నివాసం ఉంటున్న ప్రముఖుల కుమారులు, కుమార్తెలు విద్యాభ్యాసం చేస్తున్నారు. కాలేజ్ లో ఇంటర్ చదవివే అమ్మాయిలు, అబ్బాయిలకు కాలేజ్ యాజమాన్యం యూనీఫామ్ వేసుకుని రావాలని నియమాలు పెట్టారు.

కాలేజ్ కు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారంటే ?
మంగళూరు సిటీలోని ప్రముఖ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నారు. ఎప్పటిలాగే కాలేజ్ కు బయలుదేరి వెళ్లారు. అయితే ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు నేరుగా కాలేజ్ ని క్లాస్ రూమ్ కు వెళ్లకుండా కాలేజ్ లోని ఓ రూమ్ లోకి వెళ్లారు. ముగ్గురు అమ్మాయిలు ఆ గదిలోకి వెళ్లారు. కాలేజ్ అమ్మాయిలు వెళ్లిన గదిలో అప్పటికే కొందరు యువకులు ఉన్నారు. అంతే అక్కడ సీన్ రసవత్తరంగా మరిపోయింది.

కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిల లిప్ లాక్ రొమాన్స్
ముగ్గురు కాలేజ్ అమ్మాయిలకు ముగ్గురు కాలేజ్ అబ్బాయిలు లిప్ లాక్ తో ముద్దుల వర్షం కురిపించారు. పదేపదే కాలేజ్ అమ్మాయిలతో లిప్ లాక్ చేసిన అబ్బాయిలు ఆ అమ్మాయిలతో కొంత సేప్ ఎంజాయ్ చేశారు. అంత వరకు కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయి లిప్ లాక్ సీన్ ఆ రూమ్ కు మాత్రమే పరిమితం అయ్యిందని అని అక్కడ ఉన్న వాళ్లు అనుకున్నారు.

వీడియోలు వైరల్
ఆ సందర్బంలో ఓ కేటుగాడు అతని మొబైల్ ఫోన్ లో రహస్యంగా కాలేజ్ అమ్మాయిల లిప్ లాక్ సీన్ లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో కొన్ని గంటల్లోనే వీడియోలు వైరల్ అయ్యాయి. మంగళూరు సిటీ లో ఎంతో ఫేమస్ అయిన కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలు కాలేజ్ యూనీఫామ్ లు వేసుకుని మెడలో ఐడీ కార్డులు వేసుకుని లిప్ లాక్ చెయ్యడంతో ఆ కాలేజ్ అమ్మాయిల కుటుంబ సభ్యులు, కాలేజ్ యాజమాన్యం హడలిపోయింది.

కేటుగాడు అరెస్టు
అయితే కాలేజ్ అమ్మాయిలతో లిప్ లాక్ చేసిన యువకులు మాత్రం కాలేజ్ అబ్బాయిలు కాదని, వారు సివిల్ డ్రెస్ లో ఉన్నారని పోలీసులు అన్నారు. కాలేజ్ అమ్మాయిలు, వాళ్ల బాయ్ ఫ్రెండ్స్ లిప్ లాక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడిని మంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications