బంగారం ప్రియులకు శుభవార్త , ఒక్కరోజులో 405 ధర తగ్గుదల

బంగారం ప్రియులకు శుభవార్త ,ఇటివల ఆకాశాన్నింటిన బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాగా నేడు {గురువారం } ఒక్క రోజే రూ. 405 తగ్గింది. కాగా 10 గ్రాముల బంగారం ధర రూ 32,385 కు పడిపోయింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికి ,దేశీయంగా డిమాండ్ తగ్గడంతో బంగారం ధర తగ్గినట్టుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా వెండి సైతం ఇదే దారిలో దిగివచ్చింది. పారిశ్రామిక వర్గాలు , నాణేల తయారీదారుల నుంచి కోనుగోళ్లు లేకపోవడంతో కేజీ వెండి ధర రూ. 104 తగ్గి 38246 గా ఉంది.

good-news-for-gold-buyers gold rate, down fall
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+