ఎయిర్ హోస్టెస్ గీతిక సోదరుడిని కొట్టిన కందా లాయర్

గీతికా శర్మ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో నిందితుడైన గోపాల్ గోయల్ కందా ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మను ఆత్మహత్యకు పురికొల్పారనే ఆరోపణపై కందా, అయన అనుచరురాలు అరుణ చద్దాలపై కేసు నమోదైంది.
వారిద్దరు కూడా తనను వేధించారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని గీతికా శర్మ సూసైడ్ నోట్ రాసి పెట్టింది. గీతిక శర్మ 2012 ఆగస్టు 4,5 తేదీల మధ్య ఆత్మహత్య చేసుకుంది.
2012 ఆగస్టు నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో కందా బెయిల్ దరఖాస్తును ట్రయల్ కోర్టు మార్చి 4వ తేదీన అనుమతినిచ్చింది.












Click it and Unblock the Notifications