పెళ్ళి మండపంలోనే పెళ్ళికొడుకు డ్యాన్స్, నవ్వుతూ పెళ్ళికూతురు ఇలా...
పెళ్ళి వేదికపైనే పెళ్ళి కూతురు పక్కనే ఉండగానే స్నేహితులతో కలిసి పెళ్ళి మండపంలోనే పెళ్ళి కొడుకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను కొందరు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
న్యూఢిల్లీ:పెళ్ళి సందర్భంగా సంతోషంతో డ్యాన్స్ చేయడం చూస్తుంటాం. వివాహం పూర్తైన తర్వాత బంధుమిత్రులంతా కలిసి వివాహ వేడుకల్లో సంతోషంగా నృత్యాలు చేస్తుంటారు.అయితే వివాహ వేదికపైనే పెళ్ళికొడుకు తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోనే ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పెళ్ళి కొడుకు తన స్నేహితులతో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో రెండు రోజుల్లోనే సుమారు 30 లక్షల మంది చూశారు. దాదాపుగా 50 వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు.అతి తక్కువ కాలంలోనే ఈ వీడియోలు విపరీతంగా షేర్ అయ్యాయి.

పెళ్ళి వేదికపైనే పెళ్ళికూతురు పక్కనే ఉండగా పెళ్ళి వేదికపైనే స్నేహితులతో కలిసి పెళ్ళి కొడుకు ఉల్లాస భరితంగా నృత్యం చేశాడు.స్నేహితులతో కలిసి ఉల్లాసభరితంగా నృత్యం చేయడంతో పెళ్ళి కూతురు కూడ సంబరం పడింది.
ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. పెళ్ళి కొడుకు మంచి డ్యాన్సర్ మాదిరిగా డ్యాన్స్ చేశాడు. స్నేహితులతో పాటు పెళ్ళికొడుకు కూడ డ్యాన్స్ చేశాడు. మీ పెళ్ళి రోజు ఈ విధంగా డ్యాన్స్ చేయకుంటే వాళ్ళు నిజంగా మీ ఉత్తమ స్నేహితులే కాదు అంటూ ట్యాగ్ లైన్ పెట్టి వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు పెద్ద ఎత్తున రెస్సాన్స్ వచ్చింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications