ఏమీ నిద్ర నాయనా.. పెళ్లి కూతురు ఉన్న సోయే లేదు.. వీడియో వైరల్
కరోనా వల్ల దేశంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో వివాహాలు వాయిదా పడ్డాయి. వైరస్ తగ్గుముఖం పట్టడంతో వివాహాల జోరు మొదలైంది. ఇటీవల ఉత్తర భారతదేశంలో జరుగుతున్న వివాహ వేడుకల్లో ఏదో ఓ ఘటన వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఈ జాబితాలో.. ఓ వధువు స్వీటు తినిపిస్తుంటే వరుడు తినకపోవడంతో ఆమె కోపంతో విసిరి కొట్టగా, మరో ఘటనలో వరుడు గుట్కా నమిలాడని వధువు వివాహాన్నే వద్దనేసింది.

తాజాగా ఓ వరుడు తన పెళ్లి రిసెప్షన్‌లో ఏకంగా నిద్రపోతూ కెమెరాకు కనిపించి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. భారతీయల వివాహాలు అంటే ఎన్నో సంప్రదాయాలు, కార్యక్రమాలు, వేడుకలంటూ అబ్బో.. చెప్పాలంటే ఓ పెద్ద జాబితానే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో పెళ్లిళ్ల కార్యక్రమాలు వింతగా కూడా ఉంటాయ్. పెళ్లికి ముందు జరిగే వేడుకల్లోనూ వధూవరులు పాలుపంచుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రక్రియలో ఆ కొత్త జంట అలిసిపోతుంటారు.
అలసట తీరలేదేమో.. ఓ వరుడు అతని వివాహ వేడుకలోనే రిసెప్షన్ సాగుతుండగానే నిద్రలోకి జారుకున్నాడు. దీన్ని గమనించిన బంధువులు తట్టిలేపినా ఆ పెళ్లి కొడుకు లేవక అలానే గుర్రుగా నిద్రపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు కురిపిస్తున్నారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications