గుడిపాడ్వా వేడుకలు: సంప్రదాయ దుస్తుల్లో మహిళల మోటార్ బైక్ ర్యాలీ(వీడియో)
ముంబై: మహరాష్ట్రలో గుడిపాడ్వా వేడుకలను ప్రజలు ఘనంగా ఆదివారం నాడు జరుపుకొన్నారు. గుడిపాడ్వా వేడుకలను పురస్కరించుకొని మహిళలు సంప్రదాయా వస్త్రాలను ధరించి ఆడి పాడారు. అంతేకాదు సంప్రదాయ దుస్తుల్లోనే మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు
ముంబైలోని పలు ప్రాంతాల్లో సంపద్రాయ దుస్తులను ధరించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతేకాదు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్త తరం బైక్‌లతో పాటు పాత తరం బైక్‌ల్లో కూడ మహిళలు సవారీ చేశారు.

తమ సంప్రదాయం ప్రకారంగా ప్రతి ఏటా ఈ ఉత్సవాల్లో పాల్గొంటామని స్థానిక మహిళలు ప్రకటించారు.మహిళల మోటార్ బైక్ ర్యాలీ ప్రత్కేక ఆకర్షణగా నిలిచింది. స్థానికంగా ఉన్న సంప్రదాయాలను అనుసరించి ప్రత్యేకంగా మహిళలు తయారయ్యారు.
గుడిపాడ్వా వేడుకల్లో మహిళలు అత్యంత ఇష్టంగా పాల్గొంటారు. మహిళలు మోటార్ బైక్ ర్యాలీలు నిర్వహిస్తుంటే పురుషులు వారి ర్యాలీలను వీడియోలు తీయడంలో బీజిగా గడిపారు.












Click it and Unblock the Notifications