స్టార్ హోటల్ రూమ్ లో భర్త బయటకు వెళ్లిన వెంటనే ఎంట్రీ ఇచ్చాడు. కట్ చేస్తే!
అహమ్మదాబాద్: ఓ జంట నాలుగు అంతస్తుల హోటల్ గదిలో బస చేసింది. తెల్లవారుజామున 3.30 గంటలకు భర్త హోటల్ గదిలో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి మంచి చాన్స్ కోసం ఎదురుచూసిన కామాంధుడు హోటల్ నాలుగో అంతస్తు మీదకు పైపు సహాయంతో ఎక్కాడు. తరువాత ఒంటరిగా ఉన్న వివాహిత మహిళ నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లి లోపల గడిపెట్టేశాడు.
గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలోని ఓ స్టార్ హోటల్ లో ఓ వివాహిత మహిళను అనుభవించడానికి ఓ కామాంధుడు ఆమెను శారీరకంగా వేధించిన ఘటన కలకలం రేపింది. 26 ఏళ్ల మహిళ ఆమె భర్తతో కలిసి గత నెలన్నర రోజులుగా ప్రముఖ హోటల్‌లోని రూమ్ లో ఉంటోంది. ఈ దంపతుల ఇంటి మరమ్మతులు జరుగుతున్న సందర్బంగా ఇద్దరూ ఆ హోటల్‌లో బస చేశారు.

ఇది గమనించిన ఓ కామాంధుడు వివాహిత మహిళతో అతని కామం తీర్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో వివాహిత మహిళ ఉంటున్న హోటల్ లోని గదిలోకి చొరబడాలని ప్లాన్ చేశాడు. హోటల్ ఎంట్రన్స్‌లోంచి మహిళ నివాసం ఉంటున్న గదిలోకి వెళ్లేందుకు సిబ్బంది అనుమతించరని తెలిసి హోటల్‌లో చుట్టుపక్కల అవకాశం కోసం వెతికాడు.
గత నెల రోజులుగా హోటల్ వెనుక భాగంలో అమర్చిన వాటర్ పైపు ద్వారా నాలుగో అంతస్తు మీదకు ఎక్కడం, దిగడం ప్రాక్టీస్ చేశాడు. మంగళవారం తెల్లవారుజామున 3. 30 గంటలకు మహిళ భర్తకు ఎవరో ఫోన్ చేస్తే అతను హోటల్ రూమ్ లో నుంచి బయలుదేరి హోటల్ బయటకు వెళ్లిపోయాడు. ఇదే మంచి చాన్స్ అనుకున్న ఆ కామాంధుడు హోటల్ వెనుక భాగంలోని పైప్ లైన్ ద్వారా నాలుగో అంతస్తు మీదకు వెళ్లాడు.
మహిళ భర్త హోటల్ నుండి బయలుదేరినప్పుడు పైపు ఎక్కడం ప్రారంభించాడు. కిటీకి నుంచి మహిళ నిద్రపోతున్న హోటల్ లోకి ఎలాంటి సౌండ్ లేకుండా కామాంధుడు వెళ్లిపోయాడు. రాత్రి మహిళ గదిలోకి ప్రవేశించిన ఆ కామాంధుడు తనతో శృంగారంలో పాల్గొనాలని, తన కోరిక తీర్చితే తాను ఇక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతానని, లేదంటే నిన్ను చంపేస్తానని వివాహిత మహిళను బెదిరించాడు.
మంచం మీద నిద్రిస్తున్న మహిళ నిద్రమత్తులో ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు అని గుర్తించలేక ఏడుస్తోంది. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని మహిళను వేధించడం ప్రారంభించాడు. ఇంతలో ఆ మహిళ సహాయం కోసం కేకలు వేస్తూ చాకచక్యంగా తప్పించుకుని రూమ్ లో నుంచి బయటకు పరుగులు తీసింది. మహిళ కేకలు వేస్తున్న శబ్దం విన్న హోటల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
భయపడిపోయిన నిందితుడు అతను ఎక్కి వచ్చిన పైపు పట్టుకుని కిందకు దిగాడు. అయితే హోటల్ కింద ఉన్న హోటల్ సిబ్బంది కామాంధుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మహిళ, ఆమె భర్త అహమ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామాంధుడి రొమాన్స్ దెబ్బతో హోటల్ సిబ్బంది ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు.
ఈ ఘటనతో హోటల్‌లో ఉన్న మరికొందరు షాక్‌కు గురయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా చాలా మంది హోటల్ గదులను ఖాళీ చేశారు. అయితే మహిళ రూమ్ లోకి వెళ్లిన వ్యక్తి అదే హోటల్ లో పని చేస్తున్నాడని తెలిసింది. అయితే ఈ విషయంలో వివాహిత మహిళ వివరాలు బయటకు వస్తాయని ఆందోళనతో పోలీసులు ఇంకా పూర్తి సమాచారం బయటకు చెప్పడం లేదని స్థానిక మీడియా తెలిపింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications