కెమెరాకు చిక్కిన హిట్ అండ్ రన్: మహిళను లాక్కెళ్లిన కారు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ మహిళను కారు ఢీకొట్టింది. అనంతరం ఆమెను కొంత దూరం లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ సంఘటన ఈ నెల ప్రథమార్థంలో జరిగింది. ప్రమాదం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.

డిసెంబర్ 8వ తేదీన ఉదయం ఆరు గంటలకు ప్రమాదం జరిగింది. ఫుటేజీలో... మహిళ రోడ్డును క్రాస్ చేస్తుండగా కారు వచ్చి ఢీకొట్టింది. ఆమె కిందపడిపోయింది. అనంతరం ఆ కారు ఆమెను కొంత దూరం లాక్కెళ్లింది. ఈ సంఘటన గోరేగావ్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

Hit-and-Run Caught on Camera: Woman Dragged Several Feet by Car in Mumbai

అయితే, ఈ ప్రమాదం జరిగిన కారును, డ్రైవర్‌ను పోలీసులు ఇంకా గుర్తించలేదు. ఉదయమే ఈ ప్రమాదం జరిగినందున కారు, అందులోని డ్రైవర్ స్పష్టంగా కనిపించడం లేదని తెలుస్తోంది. బాధితురాలు మాత్రం తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె వెంటిలెటర్ పైన ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+