Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సవతిని అవుతాననే: హనీప్రీత్‌లపై రాఖీసావంత్ షాకింగ్, 'డేరా బాబాతో రాత్రుళ్లు గడిపేది'

ముంబై: రేప్ కేసులో నిందితుడైన డేరా బాబా గుర్మీత్‌ రామ్ రహీమ్ సింగ్‌, అతని కుమార్తె హనీప్రీత్‌ ఇన్సాన్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం రానుంది. ఇందులో బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌.. హనీప్రీత్‌ పాత్రలో నటిస్తోంది.

గుర్మీత్‌ను కలుస్తానంటే రాఖీ ఒప్పుకోలేదు

గుర్మీత్‌ను కలుస్తానంటే రాఖీ ఒప్పుకోలేదు

ఈ సందర్భంగా ఎ డైలాగ్‌ విత్‌ జేసీ అనే చాట్‌షోలో రాఖీసావంత్ పాల్గొన్నారు. హనీప్రీత్‌ గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. గుర్మీత్ రామ్ రహీం సిగ్‌ను కలుస్తానంటే హనీప్రీత్‌ ఒప్పుకునేది కాదని రాఖీ చెప్పారు.

Recommended Video

    డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్‌ డైరీలో సంచలన విషయాలు Honey Preet's Diary Reveals Secrets
    మూడేళ్ల పరిచయం

    మూడేళ్ల పరిచయం

    ఎక్కడ తాను గుర్మీత్‌ను పెళ్లి చేసుకుంటానోనని తనని దూరంగా పెట్టేదని రాఖీ సావంత్.. హనీప్రీత్ గురించి వెల్లడించారు. తనకు మూడేళ్లుగా గుర్మీత్‌, హనీప్రీత్‌తో పరిచయం ఉందని చెప్పారు. చాలాసార్లు వాళ్లని కలిశానని చెప్పారు.

    నన్ను డేరాకు పిలిచాడు, హనీప్రీత్‌కు నచ్చలేదు

    నన్ను డేరాకు పిలిచాడు, హనీప్రీత్‌కు నచ్చలేదు

    ఓసారి గుర్మీత్‌ తన పుట్టినరోజు సందర్భంగా తనను డేరా ఆశ్రమానికి ఆహ్వానించారని, కానీ అది హనీప్రీత్‌కు నచ్చేది కాదని రాఖీసావంత్ చెప్పారు.

    మగవారిని నపుంసకులుగా చేస్తాడని తెలియదు

    మగవారిని నపుంసకులుగా చేస్తాడని తెలియదు

    ఎక్కడ గుర్మీత్‌ను పెళ్లి చేసుకుంటానోనని తనను దూరం పెట్టేదని రాఖీ సావంత్ చెప్పారు. తాను సవతిని అవుతానని భయపడిందన్నారు. కానీ గుర్మీత్‌ ఇలా ఆడవారి జీవితాలతో ఆడుకుంటాడని మగవారిని నపుంసకుల్ని చేస్తాడని తాను అసలు ఊహించలేదని చివరలో రాఖీ చెప్పారు.

    అమ్మాయిల మధ్య రాక్ స్టార్‌లా

    అమ్మాయిల మధ్య రాక్ స్టార్‌లా

    ఆడవారిపట్ల గుర్మీత్ ఎలా ఉంటాడోనన్న విషయం తనకు తెలియదని రాఖీ సావంత్ చెప్పారు. అమ్మాయిల నడుమ రాక్ స్టార్‌లా కనిపించిన గుర్మీత్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. తన బాలీవుడ్ రంగ ప్రవేశం వెనుక ఎంతో కష్టముందని చెప్పారు.

    వారి మధ్య అక్రమ సంబంధం

    వారి మధ్య అక్రమ సంబంధం

    ఇదిలా ఉండగా, హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. డేరా బాబాకు హనీప్రీత్ దత్త పుత్రిక కాదని, చట్టబద్దంగా దత్తత తీసుకోలేదని వెల్లడించారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పారు.

    హనీప్రీత్ రాత్రుళ్లు గుర్మీత్ గదిలో పడుకునేది

    హనీప్రీత్ రాత్రుళ్లు గుర్మీత్ గదిలో పడుకునేది

    తన డేరాలో గుర్మీత్ బిగ్‍‌బాస్‌లా వ్యవహరించేవారని, ఆరు జంటలు 28 రోజుల పాటు డేరాలో ఉన్నామని, రాత్రిళ్లు హనీప్రీత్, గుర్మీత్ గదిలోనే ఉండేదని మాజీ భర్త విశ్వాస్ వెల్లడించారు. తనను మాత్రం గది బయట పడుకోమని చెప్పేవారన్నారు.

    ఏకాంతంగా గడిపేవారు

    ఏకాంతంగా గడిపేవారు

    గుర్మీత్‌తో ఏకాంతంగా గడుపుతుండగా హనీప్రీత్‌మను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని ఆ మాజీ భర్త వెల్లడించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తనను చంపేస్తానని బెదిరించారన్నారు. తన భార్యతో గుర్మీత్‌కు వివాహేతర సంబంధం ఉందని 2011లోనే ఆయన కోర్టుకు వెళ్లారు.

    ఓ సాద్వీ మాట అదే

    ఓ సాద్వీ మాట అదే

    గుర్మీత్, హనీప్రీత్‌లు ఎప్పుడూ కలిసి ఉండేవారని, డేరాలో ఉన్నప్పుడే కాదు, బయటకు వెళ్లినప్పుడు కూడా ఒకే రూములో ఏకాంతంగా గడిపేవారని ఇంతకుముందు ఓ సాధ్వి చెప్పారు. మరోవైపు హనీప్రీత్ కోసం హర్యానా పోలీసులు గాలిస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+