ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డీజీఎం, ఏజీఎం, మేనేజర్, జీఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 30 ఏప్రిల్ 2019.
సంస్థ పేరు : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 120
పోస్టు పేరు :డీజీఎం, ఏజీఎం, మేనేజర్, జీఎం
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 30 ఏప్రిల్ 2019
విద్యార్హతలు: పోస్టు గ్రాడ్యుయేషన్, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏ, డిగ్రీ

వయస్సు :
గ్రేడ్ బీ: 25 నుంచి 35 ఏళ్లు
గ్రేడ్ సీ: 28 నుంచి 40 ఏళ్లు మరియు 28 నుంచి 36 ఏళ్లు
గ్రేడ్ డీ: 35 నుంచి 45 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.700/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.150/-
ఎంపిక విధానం: గ్రూపు డిస్కషన్స్/ పర్సనల్ ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 30 ఏప్రిల్ 2019












Click it and Unblock the Notifications