Wife: భర్తకు టాటా, బైక్ లో ప్రియుడితో కలిసి ?, నడిరోడ్డులో భర్త ఏం చేశాడంటే?!
భోపాల్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. సంతోషంగా జీవిస్తున్న దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. అప్పటికే దంపతులకు కూతురు ఉంది. భర్తతో గొడవపడిన భార్య ఆమె కూతురితో కలిసి వెళ్లిపోయింది. తనకు దూరంగా ఉంటున్న భార్యకు, ఆమె కూతురికి ఏలోటు రాకుండా భర్త ప్రతినెల డబ్బులు పంపిస్తున్నాడు. భర్తకు దూరంగా ఉంటున్న అతని భార్య ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే ఐదు సంవత్సరాలు భార్య మ్యాటర్ భర్తకు తెలీలేదు.
బైక్ లో భార్య, ఆమె ప్రియుడు, కూతురు కలిసి వెలుతున్న సీన్ చూసిన భర్త రగిలిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం భార్య ఆమె ప్రియుడు, పాప బైక్ లో వెలుతున్నారు. బైక్ ను వెంబడించిన భర్త నడిరోడ్డులో బైక్ ను అడ్డగించాడు. పదునైన కత్తితో భార్య, ఆమె ప్రియుడిని ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేశాడు. భార్య, ఆమె ప్రియుడిని చంపేసిన భర్త అతని కూతురిని మాత్రం ఒక్కమాటకూడా అనుకుండా వదిలేశాడు.

దంపతుల హ్యాపీలైఫ్
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం రాకేష్ రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాకేష్, రేఖా దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. సంతోషంగా జీవిస్తున్న రేఖా, రాకేష్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

భర్తను వదిలేసిన భార్య
అప్పటికే రేఖా, రాకేష్ దంపతులకు కూతురు ఉంది. భర్త రాకేష్ తో గొడవపడిన రేఖా ఆమె ఐదు సంవత్సరాల వయసు ఉన్న కూతురితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తనకు దూరంగా భోపాల్ లోనే ఉంటున్న భార్య రేఖాకు, కూతురికి ఏలోటు రాకుండా ఆమె భర్త రాకేష్ ప్రతినెల డబ్బులు పంపిస్తున్నాడు. భర్త రాకేష్ పంపిస్తున్న డబ్బులు రేఖా తీసుకుంటున్నది.

ప్రియుడితో ఎంజాయ్
భర్త రాకేష్ పంపిస్తున్న డబ్బులు ఖర్చుపెట్టుకుంటున్న రేఖా ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న రేఖా అతన్ని మాత్రం పెళ్లి చేసుకోకుండా భోపాల్ లో భర్త రాకేష్ కు దూరంగా ఉంటుూ అతనితో ఎంజాయ్ చేస్తోంది.

బైక్ లో వెలుతన్న భార్య, ప్రియుడిని చూసి షాక్
ఐదు సంవత్సరాలు భార్య రేఖా అక్రమ సంబంధం మ్యాటర్ ఆమె భర్త రాకేష్ కు ఏమాత్రం తెలీలేదు. సోమవారం బైక్ లో భార్య రేఖా, ఆమె ప్రియుడు, కూతురు కలిసి వెలుతున్న సీన్ చూసిన రాకేష్ రగిలిపోయాడు. మరుసటి రోజు మంగళవారం సాయంత్రం భోపాల్ లోని మార్కెట్ సమీపంలో భార్య రేఖా ఆమె ప్రియుడు, పాప బైక్ లో వెలుతున్నారు.

నడిరోడ్డులో భార్య, ప్రియుడు ఫినిష్
బైక్ ను వెంబడించిన రాకేష్ నడిరోడ్డులో బైక్ ను అడ్డగించాడు. సహనం కోల్పోయి రగిలిపోయిన రాకేష్ కత్తితో భార్య రేఖా, ఆమె ప్రియుడిని ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేశాడు. భార్య రేఖా, ఆమె ప్రియుడిని చంపేసిన రాకేష్ అతని కూతురిని మాత్రం ఒక్కమాటకూడా అనుకుండా వదిలేశాడు. జంట హత్యలు చూసి హడలిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య రేఖా, ఆమె ప్రియుడిని చంపేసిన రాకేష్ పారిపోకుండా అక్కడే ఉండటంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications