Illegal affair: ప్రియుడి మోజులో ఆంటీ, ఇంట్లో భర్తకు లిక్కర్ పార్టీ ఇచ్చింది, ప్రియుడితో కలిసి ?, క్లైమాక్స్ లో

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. కొడుక్కి పెళ్లి వయసు వచ్చింది. ఇలాంటి సమయంలో భార్య పక్కదారి పట్టింది. భర్త పని మీద ఎక్కువగా బయట తిరుగుతుంటే అతని భార్య ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. చాలాకాలం పాటు భార్య అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే ఇటీవల భార్య భాగోతం ఆమె భర్తకు తెలిసిపోయింది. మ్యాటర్ తెలుసుకున్న భర్త అతని భార్యకు సినిమా చూపిస్తున్నాడు. తన అక్రమ సంబంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని భార్య రగిలిపోతోంది. ఇదే సమయంలో భర్త గొనే సంచిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగా తన భర్త హత్యకు గురైనాడని భార్య పోలీసులకు చెప్పింది. అయితే పోలీసుల విచారణలో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్ వేసిన భార్య ఇప్పుడు కటకటాలపాలైయ్యింది.

కూతురికి పెళ్లి చేశారు

కూతురికి పెళ్లి చేశారు

పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని ధనియాఖలి గ్రామంలో నితిన్ సనాతన్ మాల్ అలియాస్ నితిన్ (46) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నితిన్ చంపా (45) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నితిన్, చంపా దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. నితిన్, చంపా దంపతులు వాళ్ల కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారు. కొడుక్కి పెళ్లి వయసు వచ్చింది.

 ఆంటీకి అక్రమ సంబంధం

ఆంటీకి అక్రమ సంబంధం

కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తరువాత చంపా పక్కదారి పట్టింది. భర్త నితిన్ పని మీద ఎక్కువగా బయట తిరుగుతుంటే అతని భార్య చంపా ఆమె నివాసం ఉంటున్న ఏరియాలోనే నివాసం ఉంటున్న మాలిక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడు మాలిక్ ను సెట్ చేసుకున్న చంపా అతనితో ఎంజాయ్ చేస్తోంది.

భార్యకు బెండ్ తీస్తున్న భర్త

భార్యకు బెండ్ తీస్తున్న భర్త


చాలాకాలం పాటు నితిన్ భార్య చంపా, మాలిక్ ల అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. అయితే ఇటీవల భార్య చంపా భాగోతం ఆమె భర్త నితిన్ కు తెలిసిపోయింది. చంపా, మాలిక్ ల అక్రమ సంబంధం మ్యాటర్ తెలుసుకున్న నితిన్ అతని భార్యకు బెండ్ తీస్తూ ఆమెకు సినిమా చూపిస్తున్నాడు. తన అక్రమ సంబంధానికి తన భర్త నితిన్ అడ్డుగా ఉన్నాడని అతని భార్య చంపా రగిలిపోతోంది.

 నాటకాలు ఆడిన భార్య

నాటకాలు ఆడిన భార్య

తన అక్రమ సంబంధానికి తన భర్త నితిన్ అడ్డుగా ఉన్నాడని అతని భార్య చంపా రగిలిపోతోంది. ఇదే సమయంలో నితిన్ భర్త గొనే సంచిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగా తన భర్త నితిన్ హత్యకు గురైనాడని అతని భార్య చంపా పోలీసులకు చెప్పి నాటకాలు ఆడింది. అయితే పోలీసులకు అనుమానం వచ్చి నితిన్ భార్య చంపాను అదుపులోకి తీసుకోవడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

భర్తకు మద్యం తాగించి అతని మతిపోయేటట్లు చేసింది

భర్తకు మద్యం తాగించి అతని మతిపోయేటట్లు చేసింది

ఆరోజు రాత్రి నితిన్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడని, తరువాత అతనికి మోతాదుకు మించి మళ్లీ నేను మద్యం తాగించానని అతని భార్య చంపా పోలీసులకు చెప్పింది. విపరీతంగా మద్యం సేవించిన తరువాత తన భర్త నితిన్ మతిలేకుండా పడిపోయాడని, అతన్ని ఆ రోజు చంపేయాలని డిసైడ్ అయ్యామని చంపా పోలీసులకు చెప్పింది.

భార్య స్కెచ్ పూర్తిగా రివర్స్

భార్య స్కెచ్ పూర్తిగా రివర్స్


తరువాత తన ప్రియుడు మాలిక్ ను ఇంటికి పిలిపించి నా భర్త నితిన్ గొంతు కోసి చంపేసి శవాన్ని గోనె సంచిలో కట్ట తీసుకెళ్లి విసిరేశామని చంపా అంగీకరించిందని పోలీసు అధికారులు తెలిపారు. భర్త నితిన్ అడ్డు తొలగించుకుంటే ప్రియుడు మాలిక్ తో ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్ వేసిన చంపా ఇప్పుడు కటకటాలపాలు కావడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+