Illegal affair: మరదలు సూపర్ ఫిగర్, బార్ డ్యాన్సర్, తట్టుకోలేని బావ, కుర్రాడి ఎంట్రీతో ?
బెంగళూరు: బార్ డ్యాన్స్ అక్కతో లవ్ లో పడిన యువకుడు వాళ్లకు మాయమాటలు చెప్పాడు. బార్ డ్యాన్సర్ అక్కను పెళ్లి చేసుకున్న కిలాడీ కేటుడుగాడు మదరలు సూపర్ ఫిగర్ కావడంతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. బార్ డ్యాన్సర్ కు ఇటీవల పెళ్లి నిశ్చయం అయ్యింది. ఇంతకాలం తనకు స్వర్గం చూపించిన భార్య చెల్లెలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తాను రాసలీలలు సాగించడం కష్టం అవుతుందని అనుకున్నాడు. అంతే నువ్వునాతోనే ఉండు. నేను నీకు, నీ అక్కకు వన్ బైటూగా పని చేస్తా అని బావ చెప్పాడు. అక్క భర్తను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి బార్ డ్యాన్సర్ నిరాకరించింది. అంతే నాకు నువ్వు చూపించే స్వర్గం మరెవ్వరికి చూపించడానికి వీళ్లేదని బార్ డ్యాన్సర్ ను చంపేసిన ఆమె బావ అనుమానం రాకూడదని వెళ్లి పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

బార్ డ్యాన్సర్
ఛత్తిస్ ఘడ్ కు చెందిన జారా (28) అనే యువతి, ఆమె సోదరి ఉద్యోగం చెయ్యడానికి 2016లో బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని నృపతుంగ రోడ్డులోని ఓ ఖరీదైన ఇంటిలో జారా, ఆమె అక్క నివాసం ఉంటున్నారు. జారా ఎర్రగా, బుర్రగా, సినిమా హీరోయిన్ లాగా ఉంటుంది. బెంగళూరులోని ఓ ఫేమస్ క్లబ్ లో జారా బార్ డ్యాన్సర్ గా ఉద్యోగం చేస్తున్నది.

మాయలోడు ఎంట్రీ
బెంగళూరులోని జాలహళ్ళిలో నివాసం ఉంటున్న నవాజ్ షాషా (28) అనే యువకుడు జారా అక్క రీనాకు పరిచయం అయ్యాడు. రీనా, నవాజ్ పరిచయం ప్రేమగా మారింది. అంతకు ముందే బార్ డ్యాన్సర్ జారాతో నవాజ్ పాషాకు పరిచయం ఉంది. జారా కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పిన నవాజ్ పాషా రీనాను పెళ్లి చేసుకున్నాడు. నవాజ్ పాషా, జారా జాలహళ్ళిలో కాపురం పెట్టారు.

మరదలు సూపర్ ఫిగర్..... దుమ్ములేపే బార్ డ్యాన్సర్
జారా చూడటానికి చాలా అందంగా ఉండటంతో నవాజ్ పాషాకు ముందు నుండి కన్ను పడింది. భార్య చెల్లెలు కావడంతో జారాతో నవాజ్ పాషా ఇంకా ఎక్కువ చనువు పెంచుకున్నాడు. పబ్ లో తన డ్యాన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న జారాతో ఎంజాయ్ చెయ్యాలని నవాజ్ పాషా డిసైడ్ అయ్యాడు. మంచి ముహూర్తం చూసి మదరలు జారాను నవాజ్ పాషా లొంగదీసుకున్నాడు.

బావా. మరదలు అక్రమ సంబంధం
జారాతో అక్రమ సంబంధం పెట్టుకున్న నవాజ్ పాషా ఫుల్ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. పని మీద బయటకు వెలుతున్నానని భార్యకు చెప్పి బయటకు వెలుతున్న నవాజ్ పాషా నైట్ పబ్ లో డ్యానర్స్ డ్యూటీ ముగించుకుని పగలు ఇంట్లో ఉంటున్న మరదలు జారాతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తూ ఆమెకు దాసోహం అయ్యాడు.

అస్సాం అబ్బాయితో పెళ్లి ఫిక్స్
అస్సాంకు చెందిన ఓ యువకుడితో రెండు నెలల ముందు బార్ డ్యాన్సర్ జారాకి పెళ్లి నిశ్చయం అయ్యింది. అయితే ఇంతకాలం తనకు స్వర్గం చూపించిన మరదలు జారా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది అనే విషయాన్ని నవాజ్ పాషా జీర్ణించుకోలేకపోయాడు. నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి వీళ్లేదని మరదలు జారాతో నవాజ్ పాషా గొడవపడటం మొదలుపెట్టాడు.

మరదలు మాట వినలేదని చంపేశాడు
మార్చి 26వ తేదీ రాత్రి 8 గంటలకు నవాజ్ పాషా నృపతుంగ రోడ్డులోని మదరలు జారా ఇంటికి వెళ్లాడు. నువ్వుకూడా నన్నే పెళ్లి చేసుకుంటే అక్కాచెల్లి ఒక్కచోటే ఉండటానికి అవకాశం ఉంటుందని, నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోనని నవాజ్ పాషా ఆమెతో గొడవపెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకుని నా అక్క జీవితం నేను నాశనం చెయ్యలేనని జారా తేల్చి చెప్పడంతో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. జారా మీద రగిలిపోయిన నవాజ్ పాషా అదే రోజు రాత్రి కత్తి తీసుకుని ఆమెను పొడిచి చంపేసి పరారైనాడు.

చంపేసి వెళ్లి కేసు పెట్టాడు
మార్చి 27వ తేదీ వరకు జారా నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో ఆమె అక్క రీనా నృపతుంగ రోడ్డులోని ఇంటికి వెళ్లి చూడగా ఆమె హత్యకు గురైన విషయం తెలిసింది. తన చెల్లెలు జారా హత్యకు గురైయ్యిందని రీనా ఆర్ టీ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టింది. అనుమానం రాకుండా ఉండాలని భార్య రీనా వెంట వెళ్లిన నవాజ్ పాష తన మరదలు జారా హత్యకు గురైయ్యిందని నాటకం ఆడాడు.

మరదలి ఫోన్ నెంబర్ లో ?
జారా మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలించారు. జారా మొబైల్ నుంచి ఎక్కువ ఫోన్లు నవాజ్ కు వెళ్లాయని, నవాజ్ పాషా నెంబర్ నుంచి మార్చి 26వ తేదీ చివరి ఫోన్ కాల్ జారాకు వచ్చిందని పోలీసులు గుర్తించారు. నవాజ్ పాషాను బెండ్ తియ్యడంతో తన మరదలిని తానే హత్య చేశానని నవాజ్ పాషా అంగీకరించడంతో అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications