Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్ !

బెంగళూరు: కొబ్బరి తోటలో పని చేస్తున్న ఆంటీ మరో వ్యక్తికి దగ్గర అయ్యింది. వివాహిత మహిళ కొబ్బరి బొండాల తోటలో పరాయి వ్యక్తిని వలలో వేసుకునింది. కొబ్బరి తోట యజమాని మహిళ కావడంతో వారి ఆటలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కొబ్బరి తోటలో యజమాని విశ్రాంతి కోసం నిర్మించుకున్న రూమ్ లో, అదే తోటలోని పంప్ సెట్ రూమ్ లో వివాహిత మహిళతో ఆమె ప్రియుడు ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. అలసిపోయిన కొబ్బరి తోట యజమానురాలు విశ్రాంతి తీసుకోవడానికి పంప్ సెట్ రూమ్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ వయసు మళ్లిన లవర్స్ మంచి రసపట్టులో ఉన్నారు. అంతే విషయం తెలుసుకుని మండిపడిన కొబ్బరి తోట యజమానురాలికి ఊహించని సంఘటన ఎదురుకావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

20 ఎకరాల కొబ్బరి తోట

20 ఎకరాల కొబ్బరి తోట


తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమకుడి సమీపంలోని ఆరియానందల్ గ్రామంలో గోవిందన్, కాశీముత్తాల్ (90) దంపతులు నివాసం ఉండేవారు. గోవిందన్, కాశీముత్తాల్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. గోవిందన్ కు సుమారు 20 ఎకరాలకు పైగా కొబ్బరి తోట ఉంది. అనారోగ్యంతో కొన్ని సంవత్సరాల క్రితం గోవిందన్ మరణించాడు.

 బామ్మ ఒంటరి జీవితం

బామ్మ ఒంటరి జీవితం


కాశీముత్తాల్ ఇద్దరు కుమారులు వివాహాలు చేసుకుని వారివారి భార్యలు, పిల్లలతో కలిసి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. కాశీముత్తాల్ మాత్రం ఆమె భర్త కట్టించిన ఇంట్లో నివాసం ఉంటూ 20 ఎకరాల కొబ్బరి తోట చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాశీముత్తాల్ మెడలో బంగారు గొలుసులు, చేతికి బంగారు గాజులు, కంకణాలు, చెవిలో కమ్మలతో పాటు మొత్తం 18 పౌండ్ల ఆభరాణాలు ఆమె శరీరం మీద ఉన్నాయి.

కొబ్బరి తోటలో ఆంటీ, అబ్బాయి లవ్ స్టోరీ

కొబ్బరి తోటలో ఆంటీ, అబ్బాయి లవ్ స్టోరీ

కాశీముత్తాల్ కొబ్బరి తోటలో పాండియూరు నివాసి వడివేలు, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ముత్తురక్కు సెల్వితో పాటు చాలా మంది పని చేస్తున్నారు. వడివేలుకు వేరే మహిళతో వివాహం అయ్యింది. సెల్వికి వేరే వ్యక్తితో పెళ్లి జరిగి పిల్లలు ఉన్నారు. చాలా కాలంగా కొబ్బరి తోటలో పని చేస్తున్న వడివేలు, సెల్వి అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

 పంప్ సెట్, రెస్ట్ రూమ్ ల్లో ఎంజాయ్

పంప్ సెట్, రెస్ట్ రూమ్ ల్లో ఎంజాయ్


కాశీముత్తాల్ కు వయసు మీద పడటంతో ఆమె కొబ్బరి తోటలో ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి మూడు గదులు కట్టించారు. ఇదే కొబ్బరి తోటలో బోర్ బావి కోసం ఏర్పాటు చేసిన పంప్ సెట్ రూమ్ ఉంది. యజమానురాలు కాశీముత్తాల్ లేని సమయంలో ఆమె గదుల్లో, లేదంటే పంప్ సెట్ రూమ్ లో వడివేలు, సెల్వి పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు.

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు

రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు

20 ఎకరాల్లో కొబ్బరి తోట ఉండటం, అటువైపు జనసంచారం చాలా తక్కువగా ఉండటంతో అడిగే దిక్కులేక వడివేలు, సెల్వి కామంతో రెచ్చిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. మద్యాహ్నం అలసటగా ఉన్న కాశీముత్తాల్ విశ్రాంతి తీసుకోవడానికి పంప్ సెట్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో వడివేలు, సెల్వి నగ్నంగా ఎంజాయ్ చేస్తూ కొబ్బరి తోట యజమానురాలు కాశీముత్తాల్ కంట్లో పడటంతో ఆమె షాక్ అయ్యింది.

పగ పెంచుకున్న వడివేలు

పగ పెంచుకున్న వడివేలు

ఇద్దిరికీ పెళ్లి జరిగిపోయి వేరువేరు కాపురాలు చేసకుంటున్న మీరు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుని మాకు చెడ్డపేరు తీసుకువస్తారా ? అంటూ కొబ్బరితోట యజమాని కాశీముత్తాల్ మండిపడింది. వెంటనే వడివేలును పనిలో నుంచి తీసేసి ఇంటికి పంపించేసింది. పనిలో నుంచి తీసేయడంతో వడివేలు కొబ్బరితోట యజమాని మీద కక్ష పెంచుకున్నాడు. కొబ్బరి తోటలోనే పని చేస్తున్న ప్రియురాలు సెల్విని కలవడానికి మాత్రం వడివేలు రహస్యంగా వెళ్లేవాడు.

Recommended Video

    India-China Stand Off : China Withdraws Tanks, Armoured Vehicles From Pangong Lake
    నగలు కోసం చంపేశారు

    నగలు కోసం చంపేశారు

    కొబ్బరి తోట యజమాని కాశీముత్తాల్ శరీరం మీద ఉన్న బంగారు నగలు చూసి ఆశపడిన వడివేలు ఆమె పంప్ సెట్ రూమ్ లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణంగా చంపేశాడు. కాశీ ముత్తాల్ శరీరం మీద ఉన్న 18 పౌండ్ల బంగారు నగలు లూటీ చేసి తీసుకెళ్లి ప్రియురాలు సెల్వి ఇంట్లో పెట్టాడు. కాశీముత్తాల్ హత్య ఆ ప్రాంతంలో కలకలం రేపడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వడివేలు స్టోరీ మొత్తం తీలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి పలు కోణాల్లో విచారణ చెయ్యడంతో నేను హత్య చేశానని అంగీకరించారు. కాశీముత్తాల్ హత్యకు ప్రియుడు వడివేలుకు సహకరించిన సెల్విని కూడా పోలీసులు అరెస్టు చేసి బంగారు నగలు మొత్తం స్వాధీనం చేసుకున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+