Aunty: కిలాడీ లేడీకి ఇద్దరు ప్రియులు, మతాలు వేరు, రొమాన్స్, గొడవ, జూనియర్ ను చంపేసిన సీనియర్!

బెంగళూరు/రాయచూర్: వివాహిత మహిళ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆమె, ఆ యువకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో మహిళ జీవితంలో మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలం నుంచి అతనితో కూడా ఆమె జల్సా చేస్తోంది. ఇద్దరు ప్రియులు ఒకేసారి ఇంటికి రాకుండా, ఒకరి దగ్గర ఉన్న సమయంలో మరో వ్యక్తికి తెలీకుండా సంవత్సరం నుంచి ఆమె చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని కాలం గడిపేస్తోంది.

అయితే కొంతకాలం తరువాత మహిళతో ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు ప్రియులకు ఆమె గురించి తెలిసిపోయింది. మహిళ విషయంలో ఇద్దరు ప్రియుల మద్య గొడవ మొదలైయ్యింది. మహిళ ఒక మతానికి చెందినది కావడం, ఇద్దరు ప్రియులు మరో మతానికి చెందిన వారు కావడంతో అక్కడ ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. అయితే పక్కాప్లాన్ వేసిన ఓ ప్రియుడు మహిళ విషయంలో తనకు పోటీ వస్తున్న వ్యక్తిని చంపేయడం కలకలం రేపింది.

 ఒకే ప్రాంతంలో నివాసం

ఒకే ప్రాంతంలో నివాసం

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని సింధనూరు తాలుకాలోని జవళగేరా ప్రాంతంలో బసవరాజ్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం బసవరాజ్ కు వివాహం అయ్యింది. బసవరాజ్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జగదీష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

ముస్లీం మహిళతో రొమాన్స్

ముస్లీం మహిళతో రొమాన్స్

సింధనూరు తాలుకాలోని తలేఖాన్ ఏరియాలో వివాహం చేసుకున్న ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది, వివాహిత ముస్లీం మహిళతో జగదీష్ అక్రమ సంబంధం పెట్టుకుంది. మూడు సంవత్సరాల నుంచి ఆమె, జగదీష్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ముస్లీం మహిళ జీవితంలో బపవరాజ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలం నుంచి బసవరాజ్ తో కూడా ఆమె జల్సా చేస్తోంది.

ఇద్దరు ప్రియుల కోసం మహిళ స్కెచ్

ఇద్దరు ప్రియుల కోసం మహిళ స్కెచ్

ఇద్దరు ప్రియులు బసవరాజ్, జగదీష్ ఒకేసారి ఇంటికి రాకుండా, ఒకరి దగ్గర ఉన్న సమయంలో మరో వ్యక్తికి తెలీకుండా సంవత్సరం నుంచి ఆమె చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని కాలం గడిపేస్తోంది. అయితే కొంతకాలం తరువాత మహిళతో ఎంజాయ్ చేస్తున్న ఇద్దరు ప్రియులు జగదీష్, బసవరాజ్ కు ఆమె గురించి తెలిసిపోయింది. మహిళ విషయంలో ఇద్దరు ప్రియులు జగదీష్, బసవరాజ్ ల మద్య గొడవ మొదలైయ్యింది.

మహిళ కోసం దారుణ హత్య

మహిళ కోసం దారుణ హత్య

మహిళతో నేను ఒక్కడే ఎంజాయ్ చెయ్యాలని, తనకు ఎవ్వరూ పోటీ ఉండకూడదని బసవరాజ్, జగదీష్ ఎవరికి వాళ్లు పగ పెంచుకున్నారు, బసవరాజ్ హత్యకు జగదీష్, జగదీష్ హత్యకు బసవరాజ్ ఒకరిని చంపడానికి ఒకరు స్కెచ్ లు వేసుకున్నారు. తన ఇద్దరు ప్రియులు ఒకరిని చంపుకోవడానికి ఒకరు ప్రయత్నిస్తున్నారని తెలిసినా కిలాడీ లేడీ మాత్రం ఏమీ తెలియని నంగనాచిలా సైలెంట్ గా ఉండిపోయింది.

మహిళ కోసం ఎత్తులు.... పైఎత్తులు

మహిళ కోసం ఎత్తులు.... పైఎత్తులు

ప్రియురాలు ముస్లీం కావడం, ఇద్దరు ప్రియులు హిందువులు కావడంతో అక్కడ ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో బసవరాజ్ కు ఆర్థిక సమస్యలు మొదలైనాయి. బసవరాజ్ కు అప్పు ఇప్పిస్తామని స్నేహితుడి సహాయంతో సమాచారం ఇచ్చిన జగదీష్ అతన్ని చంపేయాలని స్కెచ్ వేశాడు.

సైలెంట్ గా చంపేశాడు

సైలెంట్ గా చంపేశాడు

పక్కాప్లాన్ వేసిన జగదీష్ తన ప్రియురాలు మరో ప్రియుడు బసవరాజ్ ను రహస్య ప్రాంతానికి పిలిపించి చంపేశాడు. వివాహిత మహిళ విషయంలో తనకు పోటీ వస్తున్న బసవరాజ్ ను అతని ప్రత్యర్థి ప్రియుడు చంపేయడం రాయచూర్ జిల్లాలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+