Illegal affair: భర్త ఎప్పుడు బయటకు పోతాడా అని ఎదురు చూసిన భార్య, చట్నీ చేసి చంపేసి !
బెంగళూరు/ హుబ్బళి: హ్యాపీగా సంసారం చేస్తున్న దంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కొన్ని నెలలుగా భార్య ప్రవర్తనలో మార్పులు రావడంతో ఆమె భర్త ఆలోచనలో పడ్డాడు. తనతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య నడవడికలో ఎందుకు మార్పు వచ్చింది అంటూ భర్త ఆలోచించాడు. తాను బయటకు వెళ్లిన తరువాత తన భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి ఎదురు చూస్తుందని భర్తకు తెలిసింది. తాను ఎప్పుడెప్పుడు బయటకు పోతానా ? అని భార్య ఎదురు చూడటంతో ఆమె భర్త రగలిపోయాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న భర్త ఆమెకు బుద్దిమాటలు చెప్పాడు. భార్య తీరులో మార్పురాదని తెలుసుకున్న భర్త అందమైన భార్య ముఖంతో పాటు ఆమె తలను నుజ్జునుజ్జు చేసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

భార్య ఏం కావాలన్నా ఇస్తున్న భర్త
కర్ణాటకలోని హుబ్బళి-దార్వాడ జంట నగరాల సమీపంలోని కుసుగల్ ప్రాంతంలో సైఫ్ ఆలీ, మెహరున్నిసా దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత మెహరున్నిసా ఆమె భర్త సైఫ్ ఆలీతో చక్కగా కాపురం చేస్తూ జీవించింది. భార్యకు ఏమికావాలన్నా లేదనకుండా సైఫ్ ఆలీ ఆమెను బాగానే చూసుకుంటున్నాడు.

నా భార్య ఎందుకు మారిపోయింది ?
కొన్ని నెలలుగా భార్య మెహరున్నిసా ప్రవర్తనలో మార్పులు రావడంతో ఆమె భర్త సైఫ్ ఆలీ ఆలోచనలో పడ్డాడు. తనతో సంతోషంగా కాపురం చేస్తున్న భార్య మెహరున్నిసా నడవడికలో ఎందుకు మార్పు వస్తోంది అంటూ భర్త సైఫ్ ఆలీ ఆలోచించాడు. మెహరున్నిసా మీద ఆమె భర్త సైఫ్ ఆలీ డిటెక్టివ్ నారదా టైపులో నిఘా వేశాడు.

భార్యకు సీక్రెట్ ప్రియుడు
మెహరున్నిసా సీక్రెట్ గా అక్రమ సంబంధం సాగిస్తోందని ఆమె భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇదే సమయంలో నువ్వు ఇంట్లో లేని సమయంలో ఓ వ్యక్తి మీ ఇంటికి వచ్చి వెలుతున్నాడని కొందరు సైఫ్ ఆలీకి చెప్పారు. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. తన భార్య మెహరున్నిసా ఎంత చెప్పినా మాట వినడం లేదని భర్త సైఫ్ ఆలీ విసిగిపోయాడు.

వార్నింగ్ ఇచ్చినా...... బుద్దిమాటలు చెప్పినా
నేను బయటకు వెళ్లిన తరువాత తన భార్య మెహరున్నిసా ఆమె ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి ఎదురు చూస్తుందని భర్త సైఫ్ ఆలీకి తెలిసింది. తాను ఎప్పుడెప్పుడు బయటకు పోతానా ? అని భార్య మెహరున్నిసా ఎదురు చూడటంతో ఆమె భర్త సైఫ్ ఆలీ రగలిపోయాడు. భార్య మెహరున్నిసాకు అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న భర్త ఆమెకు బుద్దిమాటలు చెప్పాడు. బుద్దిమాటలు చెప్పినా వినకపోవడంతో మెహరున్నిసాకు ఆమె భర్త సైఫ్ ఆలీ వార్నింగ్ ఇచ్చాడు.

అందంగా ఉన్నావని పాటు పడుతున్నావా ?
ఎంత చెప్పినా మాట వినలేదని రగిలిపోయిన భర్త సైఫ్ ఆలీ అతని భార్యను కిల్లా కెనాల్ సమీపంలోని నిర్జనప్రదేశంలోకి పిలుచుకుని వెళ్లాడు. నీ ముఖం అందంగా ఉందని నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తున్నావా ? అంటూ భార్యతో సైఫ్ ఆలీ గొడవ పెట్టుకున్నాడు అక్కడ దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది.

ముఖం చట్నీ చేసి చంపిన భర్త
భార్య మెహరున్నిసా ఎదురు తిరగడంతో ఆవేశంతో రగిలిపోయిన సైఫ్ ఆలీ ఆమె తల మీద బండరాళ్లతో దాడి చేశాడు. కిందపడిపోయిన మెహరున్నిసా ముఖం నుజ్జునుజ్జు చేసి దారుణంగా చంపేశాడు. మెహరున్నిసాను హత్య చేస్తున్న సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చా
Recommended Video

పరువు పోయిందని చంపేశాడు
హుబ్బళి గ్రామీణ పోలీసులు సైఫ్ ఆలీని అరెస్టు చేశారు. గదగ్ జిల్లాకు చెందిన సైఫ్ ఆలీ, మెహరున్నిసా దంపతులు హుబ్బళి చేరుకుని సమీపంలోని కుసుగల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారని పోలీసు అధికారులు చెప్పారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, పరువుపోయిందని మెహరున్నిసాను భర్త సైఫ్ ఆలీ ఆమె ముఖం, తల నుజ్జునుజ్జు చేసి దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications