Illegal affair: భార్య ఫుల్ ఎంగేజ్, బెడ్ రూమ్ లో భార్య గొంతు సోరకాయ కోసినట్లు కోసేసిన భర్త !

బెంగళూరు: భార్యతో హ్యాపీగా కాలం గడుపుతున్న భర్త కొడుకుతో కలిసి సంతోషంగా ఉండేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న భర్త నిత్యం బయట తిరుగుతున్నాడు. కొంతకాలంగా భర్త వ్యాపారం పని మీద బయట ఎక్కువగా తిరుగుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా కొడుకు ఆన్ లైన్ క్లాసుల్లో ఇంట్లోనే చదువుకుంటున్నాడు. భర్త బయటకు వెళ్లిన తరువాత ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతున్నది. భర్త ఎప్పుడు ఫోన్ చేసినా భార్య ఫోన్ ఎంగేజ్ వచ్చింది. ఇదే సమయంలో తాను ఇంట్లో లేని సమయంలో ఓ వ్యక్తి ఎక్కువగా ఇంటికి వచ్చి వెలుతున్నాడని భర్తకు తెలిసింది. చుట్టుపక్కల నివాసం ఉంటున్న కొందరు స్నేహితులు మీ ఇంటికి ఓ వ్యక్తి వచ్చి వెలుతున్నాడని భర్తకు చెప్పారు. నేను ఇంట్లో లేని సమయంలో ఎవరు ఇంటికి వచ్చి వెలుతున్నారు ? అంటూ భర్త అతని భార్యతో గొడవపడుతూ వస్తున్నాడు. ఇదే విషయంలో ఇంట్లో గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇక లాభం లేదని డిసైడ్ అయిన భర్త అతని భార్యను సోరకాయ కోసినట్లు కోసి చంపేయడం కలకలం రేపింది.

 రియల్ ఎస్టేట్ వ్యాపారి

రియల్ ఎస్టేట్ వ్యాపారి

బెంగళూరు నగరంలోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెల్త్ లేఔట్ లో కాంతరాజు, రూపా (35) దంపతులు నివాసం ఉంటున్నారు. 10 సంవత్సరాల క్రితం కాంతరాజు, రూపాకు వివాహం జరిగింది. భార్య రూపాతో హ్యాపీగా కాలం గడుపుతున్నకాంతరాజు కొడుకుతో కలిసి సంతోషంగా ఉండేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంతరాజు నిత్యం బయట తిరుగుతున్నాడు.

 భార్య ఫోన్ ఫుల్ ఎంగేజ్

భార్య ఫోన్ ఫుల్ ఎంగేజ్

కొంతకాలంగా కాంతరాజు వ్యాపారం పని మీద బయట ఎక్కువగా తిరుగుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా కాంతరాజు, రూపాల దంపతుల కొడుకు ఆన్ లైన్ క్లాసుల్లో ఇంట్లోనే చదువుకుంటున్నాడు. భర్త కాంతరాజు బయటకు వెళ్లిన తరువాత అతని భార్య రూపా ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతున్నది. భర్త కాంతరాజ్ ఎప్పుడు ఫోన్ చేసినా అతని భార్య రూపా ఫోన్ ఎంగేజ్ వస్తోందని సమాచారం.

 భార్యకు సీక్రేట్ ప్రియుడు

భార్యకు సీక్రేట్ ప్రియుడు

కాంతరాజు భార్య రూపా వేరే వ్యక్తితో చనువుగా ఉంటోందని సమాచారం. నిత్యం రూపా ఆమె ప్రియుడితోనే ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతున్నదని సమాచారం. భర్త కాంతరాజు బయటకు వెళ్లిన తరువాత కొడుకును ఇంట్లో పెట్టి రూపా ఎక్కువగా బయటకు వెళ్లి ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని తెలిసింది.

 భర్తకు మ్యాటర్ లీక్ చేసిన ఫ్రెండ్స్

భర్తకు మ్యాటర్ లీక్ చేసిన ఫ్రెండ్స్

రూపా ఇంటికి సీక్రేట్ గా ఎంట్రీ ఇస్తున్న ఆమె ప్రియుడు సీక్రేట్ గా వెళ్లిన పని ముగించుకుని సైలెంట్ గా వెళ్లిపోతున్నాడని సమాచారం. ఇదే సమయంలో తాను ఇంట్లో లేని సమయంలో ఓ వ్యక్తి ఎక్కువగా ఇంటికి వచ్చి రూపాతో కాలం గడిపి వెలుతున్నాడని ఆమె భర్త కాంతరాజుకు తెలిసింది. చుట్టుపక్కల నివాసం ఉంటున్న కొందరు స్నేహితులు మీ ఇంటికి ఓ వ్యక్తి వచ్చి వెలుతున్నాడని కాంతరాజుకు చెప్పారు.

 ఎవడు వాడు ? ఎందుకు వస్తున్నాడు

ఎవడు వాడు ? ఎందుకు వస్తున్నాడు

నేను ఇంట్లో లేని సమయంలో ఎవరు ఇంటికి వచ్చి వెలుతున్నారు ? అంటూ కాంతరాజు అతని భార్య రూపాతో గొడవపడుతూ వస్తున్నాడు. ఇదే విషయంలో ఇంట్లో కాంతరాజు, రూపా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇంటికి ఎవరు వస్తే నీకెందుకు అంటూ రూపా కూడా ఆమె భర్త కాంతరాజుకు ఎదురు తిరిగిందని ఆరోపణలు ఉన్నాయి.

 భార్య గొంతు సోరకాయ కోసినట్లు కోసేశాడు

భార్య గొంతు సోరకాయ కోసినట్లు కోసేశాడు

బుధవారం రాత్రి కాంతరాజు ఇంటికి వెళ్లి అతని భార్య రూపాతో గొడవ పెట్టున్నాడు. కాంతరాజు, రూపా దంపతులు ఇంట్లో గొడవపడుతున్న విషయం స్థానికులకు వినపడింది. ఇక లాభం లేదని డిసైడ్ అయిన కాంతరాజు కత్తి తీసుకుని అతని భార్య రూపా గొంతును సోరకాయ కోసినట్లు కోసేశాడు. రూపా కేకలు వెయ్యడంతో స్థానికులు అక్కడికి పరుగు తీశారు.

Recommended Video

    Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
     భార్యను చంపేసి ఎస్కేప్ అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

    భార్యను చంపేసి ఎస్కేప్ అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి

    భార్య రూపా గొంతు కోసి చంపేసిన కాంతరాజు అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి రూపా శవాన్ని ఆసుపత్రికి తరలించారు. భార్య రూపాను హత్య చేసి పరారైన కాంతరాజు కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+