Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ప్రియుడికి బిస్లరీ వాటర్, భర్తకు బోర్ వాటర్, లవర్ భర్త మీద కేసు పెట్టిన ప్రియుడు !

అహమ్మదాబాద్/ చెన్నై: ఒకే సిటీలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియుడితో కలిసి ఆ యువతి చాలా కాలం ఎంజాయ్ చేసింది. తరువాత కుటుంబ సభ్యులు చెప్పిన యువకుడితో ఆ యువతి వివాహం చేసుకుంది. ప్రేమించిన యువకుడికి అన్యాయం చెయ్యకూడదని అనుకుందో ? ఏమో ? వివాహం జరిగిన తరువాత కూడా ప్రియుడికి ఆమె టచ్ లో ఉంది. ప్రియుడికి మోసం చెయ్యకుండా అతనికి ఏం కావాలో అన్నీ చూసుకుంటున్న ప్రియురాలు భర్తకు మాత్రం ద్రోహం చేసిందనే చెప్పాలి. చాలా కాలం తన భార్య ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది అనే విషయం భర్తకు తెలీలేదు. తరువాత విషయం తెలుసుకున్న భర్త ఇంట్లో భార్యను, వీధిలో ఆమె ప్రియుడిని పట్టుకుని చితబాదేశాడు. భార్య ప్రియుడి మీద ఆమె భర్త పోలీసు కేసు పెట్టాడు. పరువు పోతుందని అప్పట్లో పెద్దలు పంచాయితీ చెయ్యడంతో భర్త కేసు వెనక్కి తీసుకున్నాడు. అయితే ఇప్పుడు తన ప్రియురాలి భర్త తనను చంపేస్తాడని బెదిరిస్తున్నాడని ప్రియుడు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

ఒకే చెట్టు మీద ప్రేమపావురాలు

ఒకే చెట్టు మీద ప్రేమపావురాలు

గుజరాత్ లోని అహమ్మదాబాద్ లోని చాండ్లోడియా ప్రాంతంలోని సురభినగర్ లో రాకేష్ దేశాయ్ (20) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చాండ్లోడియాలోని ఓ ల్యాబ్ లో రాకేష్ దేశాయ్ ఉద్యోగం చేస్తున్నాడు. రాకేష్ దేశాయ్ నివాసం ఉంటున్న ఏరియాలోనే శ్వేతా విఠాలాని అనే యవతి నివాసం ఉంటున్నది. రాకేష్ దేశాయ్, శ్వేతా లవర్స్. ఒకే ఏరియాలోని ఒకే చెట్టు మీద ప్రేమపావురాలు ఉన్నట్లు కొంతకాలం రాకేష్ దేశాయ్, శ్వేతా కలిసి మెలసి తిరిగారు.

విపరీతంగా ఎంజాయ్ చేసిన లవర్స్

విపరీతంగా ఎంజాయ్ చేసిన లవర్స్

ఉద్యోగం చేస్తున్న ప్రియుడు రాకేష్ దేశాయ్ అతని ప్రియురాలు శ్వేతాతో కలిసి చాలా కాలం పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. మొదట్లో శ్వేతా కూడా ఆమె ప్రియుడు రాకేష్ దేశాయ్ ని వివాహం చేసుకోవాలని అనుకుందని సమాచారం. అయితే తరువాత ప్రేమికుల విషయంలో సీన్ రివర్స్ అయ్యింది.

ప్రియుడికి హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

ప్రియుడికి హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు


ప్రియుడు రాకేష్ దేశాయ్ తో చాలా కాలం ఎంజాయ్ చేసిన అతని ప్రియురాలు శ్వేతా తరువాత కుటుంబ సభ్యులు చూపించిన జే విత్లానీ అనే యువకుడిని వివాహం చేసుకుంది. భర్త జే విత్లానీతో కలిసి ప్రస్తుతం శ్వేతా కాపురం చేస్తోంది. ప్రేమించిన యువకుడు రాకేష్ దేశాయ్ కి అన్యాయం చెయ్యకూడదని అనుకుందో ? ఏమో ? వివాహం జరిగిన తరువాత కూడా శ్వేతా ఆమె ప్రియుడికి ఆమె టచ్ లో ఉంది.

ప్రియుడికి న్యాయం చేసి భర్తకు ద్రోహం చేసిన లేడీ

ప్రియుడికి న్యాయం చేసి భర్తకు ద్రోహం చేసిన లేడీ

పుట్టింటికి వెళ్లి వస్తున్న శ్వేతా మద్యలో ఆమె ప్రియుడు రాకేష్ దేశాయ్ తో కవలడం, బయట తిరడం చేసిందని సమాచారం. ఇంతకాలం ప్రేమించిన ప్రియుడు రాకేష్ దేశాయ్ కి మోసం చెయ్యకుండా అతనికి ఏం కావాలో చూసుకుంటున్న ప్రియురాలు శ్వేతా ఆమె భర్త జే విత్లానీకి మాత్రం ద్రోహం చేసిందనే చెప్పాలి. చాలా కాలం తన భార్య శ్వేతా ఆమె ప్రియుడు రాకేష్ దేశాయ్ తో ఎంజాయ్ చేస్తోంది అనే విషయం ఆమె భర్త జే విత్లానీకి ఏమాత్రం తెలీలేదు.

ఇంట్లో భార్యకు, వీధిలో ప్రియుడికి బెండ్ తీసిన భర్త

ఇంట్లో భార్యకు, వీధిలో ప్రియుడికి బెండ్ తీసిన భర్త

కొంతకాలం తరువాత శ్వేతా అక్రమ సంబంధం విషయం ఆమె భర్త జే విత్లానీకి తెలిసిపోయింది. భార్య శ్వేతా, ఆమె ప్రియుడు రాకేష్ దేశాయ్ తెలుసుకున్న భర్త జే విత్లానీ ఇంట్లో భార్యను, వీధిలో ఆమె ప్రియుడిని పట్టుకుని చితబాదేశాడు. భార్య శ్వేతా ప్రియుడు రాకేష్ దేశాయ్ మీద ఆమె భర్త జే విత్లానీ సోలా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. పరువు పోతుందని అప్పట్లో పెద్దలు పంచాయితీ చెయ్యడంతో భర్త జే విత్లానీ అతని భార్య శ్వేతా ప్రియుడు రాకేష్ దేశాయ్ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకున్నాడు.

 ప్రియురాలి భర్త మీద ప్రియుడి రివర్స్ కేసు

ప్రియురాలి భర్త మీద ప్రియుడి రివర్స్ కేసు

కొంతకాలం శ్వేతా, ఆమె భర్త జై విత్లానీ విషయంలో రాకేష్ దేశాయ్ సైలెంట్ గా ఉండిపోయాడని సమాచారం. అయితే ఇప్పుడు తన ప్రియురాలు శ్వేతా భర్త జే విత్లానీ తనను చంపేస్తానని ఫోన్లు చేసి బెదిరిస్తున్నాడని, మీరే నన్ను కాపాడాలని ప్రియుడు రాకేష్ దేశాయ్ కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

Recommended Video

    గెలిచే అభ్యర్థికోసం అణ్వేషణ.. హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చ
    పోలీసుల పంచాయితీలు

    పోలీసుల పంచాయితీలు

    శ్వేతా, ఆమె భర్త జే విత్లానీ, కేసు పెట్టిన రాకేష్ దేశాయ్ ని పోలీసులు పిలిచి విచారణ చేస్తున్నారు. వివాహం అయిపోయిన ప్రియురాలి భర్త మీద ప్రియుడు కేసు పెట్టడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద వివాహం చేసుకుని భార్య శ్వేతాతో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న జే విత్లానీ ఇప్పుడు అసహనంతో రగిలిపోతున్నాడని సమాచారం. ఆరోజు నా భార్య శ్వేతా ప్రియుడు రాకేష్ దేశాయ్ మీద కేసు పెట్టి అతన్ని జైల్లో పెట్టించి ఉంటే ఇప్పుడు తన మీద కేసు పెట్టేవాడు కాదని, ఆ రోజు మీరు రాజీ చేసి ఇప్పుడు నా కొంప మునిగేలా చేస్తున్నారని అప్పట్లో రాజీ చేసిన పెద్దల మీద శ్వేతా భర్త జై విత్లాని మండిపడుతున్నాడని తెలిసింది. అప్పట్లో జై విత్లాని, ప్రియుడు రాకేష్ దేశాయ్ కి రాజీ చేసిన పెద్దలు, పోలీసులు ఇప్పుడు మళ్లీ ఇద్దరికీ రాజీ చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మొగుడు జై విత్లాని, ప్రియుడు రాకేష్ దేశాయ్ లు పోలీసులు, పంచాయితీలు అంటూ తిరుగుతుంటే ఇంత రామాయణం జరగడానికి కారణం అయిన శ్వేతా సైలెంట్ గా ఉందని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+