చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: గ్రాండ్ గా భార్య బర్త్ డే పార్టీ, బెడ్ రూమ్ లో ప్రియుడితో బర్త్ డే బేబి, భర్త చూసి !

|
Google Oneindia TeluguNews

నోయిడా/ న్యూఢిల్లీ/ చెన్నై: రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న భార్యతో ఆమె భర్త సంతోషంగా కాపురం చేస్తున్నాడు. పెళ్లి కాకముందే భార్యకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. పెళ్లి జరిగిన తరువాత భార్య ఆమె బాయ్ ఫ్రెండ్ ను భర్తకు పరిచయం చేసింది. భార్య బాయ్ ఫ్రెండ్, ఆమె భర్త స్నేహితులు అయ్యారు. తన భార్య కంటే అతని స్నేహితుడు వయసులో చిన్నవాడు కావడంతో భర్త పెద్దగా పట్టించుకోలేదు. చాలా కాలం ఢిల్లీలో ఉన్న భార్య బాయ్ ఫ్రెండ్ ఆమె భర్తతో టచ్ లోనే ఉన్నాడు. తన భార్య బర్త్ డే పార్టీ గ్రాండ్ గా చేస్తున్నానని, నువ్వుకూడా రావాలని భర్త అతని భార్య బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి చెప్పాడు.

ఢిల్లీ నుంచి బర్త్ డే పార్టీకి వచ్చిన యువకుడు కేక్ కటింగ్ అయిపోయిన తరువాత బర్త్ డే బేబితో కలిసి బెడ్ రూమ్ లో దూరిపోయి మస్త్ మజా చేశాడు. అదే సమయంలో బర్త్ డే పార్టీకి వచ్చిన గెస్టులు అందరికి కేక్ పంచి పెట్టి, వారికి బిర్యానీ వడ్డిస్తున్న భర్త తన భార్య ఎక్కడుంది ? అని వెతికాడు. అంతే బర్త్ డే బేబి ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి బెడ్ రూమ్ లో రసవత్తరమైన సీన్ లో భర్తకు దర్శనం ఇవ్వడంతో అతని దిమ్మతిరిగిపోయింది. బెడ్ రూమ్ లో సీన్ కట్ చేస్తే భర్త ఏం చెయ్యాలో అది చెయ్యడంతో భార్య దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది.

Illegal affair: భార్య రేసుగుర్రం, స్వారీ చేసిన ప్రియుడు, భర్త మర్మాంగం ఛట్నీ, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ !Illegal affair: భార్య రేసుగుర్రం, స్వారీ చేసిన ప్రియుడు, భర్త మర్మాంగం ఛట్నీ, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ !

 రెండు సంవత్సరాల క్రితం

రెండు సంవత్సరాల క్రితం

నోయిడాలోని సెక్టార్ 106లో ముదిత్ (30) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రూపశ్రీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని ముదిత్ వివాహం చేసుకున్నాడు. నోయిడాలోని సెక్టార్ 106లోనే ముదిత్, రూపశ్రీ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహం జరిగిన తరువాత ముదిత్, రూపశ్రీ దంపతులు సంతోషంగానే ఉన్నారు.

 పెళ్లికి ముందే భార్యకు బాయ్ ఫ్రెండ్

పెళ్లికి ముందే భార్యకు బాయ్ ఫ్రెండ్

ఢిల్లీకి చెందిన రూపశ్రీకి ముదిత్ కు వివాహం కాకముందే నిశాంత్ చౌదరి (22) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నిశాంత్ చౌదరీ కూడా ఢిల్లీలోనే ఉండటంతో అతనికి రూపశ్రీ దగ్గర అయ్యిందని సమాచారం. ప్రియుడు నిశాంత్ చౌదరితో ఎంజాయ్ చేసిన రూపశ్రీ తరువాత కుటుంబ సభ్యులు చూపించిన ముదిత్ ను వివాహం చేసుకుని నోయిడా వచ్చేసింది.

 బాయ్ ఫ్రెండ్ ను భర్తకు పరిచయం చేసిన భార్య

బాయ్ ఫ్రెండ్ ను భర్తకు పరిచయం చేసిన భార్య

పెళ్లికాక ముందే నిశ్చితార్థం జరిగే సమయంలో రూపశ్రీ ఆమె బాయ్ ఫ్రెండ్ నిశాంత్ చౌదరిని ఆమెకు కాబోయే భర్త ముదిత్ కు పరిచయం చేసింది. తరువాత భార్య రూపశ్రీ బాయ్ ఫ్రెండ్ నిశాంత్ చౌదరి, ఆమె భర్త ముదిత్ స్నేహితులు అయ్యారు. రూపశ్రీ, ముదిత్ పెళ్లికి నిశాంత్ చౌదరి వెళ్లాడు. తన భార్య రూపశ్రీ కంటే ఆమె స్నేహితుడు నిశాంత్ చౌదరి వయసులో చిన్నవాడు కావడంతో భర్త ముదిత్ వారి విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. చాలా కాలం ఢిల్లీలో ఉంటున్న రూపశ్రీ బాయ్ ఫ్రెండ్ నిశాంత్ తో ఆమె భర్త ముదిత్ తో టచ్ లోనే ఉన్నాడు.

 భార్య బర్త్ డే పార్టీకి బాయ్ ఫ్రెండ్ హాజరు

భార్య బర్త్ డే పార్టీకి బాయ్ ఫ్రెండ్ హాజరు

తన భార్య రూపశ్రీ బర్త్ డే పార్టీ గ్రాండ్ గా చేస్తున్నానని, నువ్వుకూడా రావాలని భర్త ముదిత్ అతని భార్య బాయ్ ఫ్రెండ్ నిశాంత్ చౌదరికి ఫోన్ చేసి చెప్పాడు. ఢిల్లీ నుంచి నిశాంత్ అతని ప్రియురాలు రూపశ్రీ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. నోయిడాలోని సెక్టార్ 106లోని ముదిత్ ఇంటిలోనే అతని భార్య రూపశ్రీ బర్త్ డే పార్టీ గ్రాండ్ గా జరిగింది.

 ప్రియుడితో బెడ్ రూమ్ లో దూరిన బర్త్ డే బేబి

ప్రియుడితో బెడ్ రూమ్ లో దూరిన బర్త్ డే బేబి

ఢిల్లీ నుంచి బర్త్ డే పార్టీకి వచ్చిన నిశాంత్ చౌదరి కేక్ కటింగ్ అయిపోయిన తరువాత బర్త్ డే బేబి రూపశ్రీతో కలిసి ఆమె బెడ్ రూమ్ లో దూరిపోయాడు. అదే సమయంలో బర్త్ డే పార్టీకి వచ్చిన గెస్టులు అందరికి కేక్ పంచి పెట్టి, వారికి బిర్యానీ వడ్డిస్తున్న భర్త ముదిత్ చాలా సేపటి నుంచి తన భార్య రూపశ్రీ కనిపించలేదని, ఆమె ఎక్కడుంది అని వెతికాడు.

 భర్త మైండ్ బ్లాక్

భర్త మైండ్ బ్లాక్

భార్య కోసం ఇంటిలో, ఇంటి బయట వెతికిన ముదిత్ తరువాత బెడ్ రూమ్ డోర్ తీశాడు. అంతే బర్త్ డే బేబి శరీరం మీద నూలుపోగు కూడా లేకుండా ఆమె ప్రియుడు నిశాంత్ చౌదరితో దర్శనం ఇవ్వడంతో ఆమె భర్త ముదిత్ మైండ్ బ్లాక్ అయ్యింది. బయట చూస్తే బర్త్ డే పార్టీకి వచ్చిన వాళ్లు ఉండటం, భార్య రూపశ్రీ, ఆమె ప్రియుడు నిశాంత్ చౌదరిని అలా చూసిన ముదిత్ కు ఏం చెయ్యాలో అర్థం కాక రగిలిపోయాడు.

 భార్య ప్రియుడిని స్పాట్ లో చంపిన భర్త

భార్య ప్రియుడిని స్పాట్ లో చంపిన భర్త

వెంటనే ఇంట్లో ఉన్న కత్తి తీసుకున్న ముదిత్ అతని భార్య ప్రియుడు నిశాంత్ చౌదరి మెడ, గొంతులో కసకస పొడిచేశాడు. తీవ్రగాయాలైన నిశాంత్ చౌదరిని నోయిడాలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నిశాంత్ చౌదరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తన కుమారుడు నిశాంత్ చౌదరిని నోయిడాలో ముదిత్ చంపేశాడని నిశాంత్ తండ్రి లవ్ కుశ్ నోయిడా ఫేస్-2 పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.

 భర్తకు ముందే భార్య అక్రమ సంబంధం తెలుసు, అందుకే బర్త్ డే పార్టీ

భర్తకు ముందే భార్య అక్రమ సంబంధం తెలుసు, అందుకే బర్త్ డే పార్టీ

ముదిత్ కు ముందే అతని భార్యకు, నిశాంత్ చౌదరికి అక్రమ సంబంధం ఉంది అనే విషయం తెలుసని, నిశాంత్ ను చంపడానికి మంచి టైమ్ కోసం ఇంతకాలం ఎదురు చూశాడని నోయిడా జోన్-2 డిప్యూటీ పోలీసు కమీసనర్ హరిచంద్ అన్నారు. తన భార్య బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసి నిశాంత్ కు ఫోన్ చేసి పిలిపించాడని, బెడ్ రూమ్ లో భార్య, ఆమె ప్రియుడిని చూడరాని చోట చూసి రగిలిపోయిన ముదిత్ కత్తితో నిశాంత్ మెడ, గొంతు మీద దాడి చెయ్యడంతో అతను చనిపోయాడని నోయిడా జోన్-2 డిప్యూటీ పోలీసు కమీసనర్ హరిచంద్ మీడియాకు చెప్పారు. నిశాంత్ చౌదరిని హత్య చేసిన ముదిత్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని నోయిడా జోన్-2 డిప్యూటీ పోలీసు కమీసనర్ హరిచంద్ అన్నారు.

English summary
Illegal affair: A 30-year-old man was arrested on Monday for allegedly stabbing his wife’s male friend to death at her birthday party in Noida’s Sector 106.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X