Illegal affair: కోడలికి ప్రియుడు ఉంటే మామకు ?, పక్కాప్లాన్ తో పని పూర్తి చేశాడు, సైలెంట్ గా వెళ్లి ఏం చేశాడంటే
లూథియానా/ పంజాబ్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న దంపతులు భర్త ఇంటిలోనే ఉమ్మడి కాపురం ఉంటున్నారు. భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు. భార్య కూడా మొదట్లో ఉద్యోగం చేసింది. పాప పుట్టిన తరువాత ఉద్యోగం మానేసిన భార్య ఇంటిలోనే ఉంటూ బిడ్డను చూసుకుంటున్నది. పాపను ప్లే స్కూల్ లో చేర్పించారు. ప్రతిరోజు భర్త ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. మద్యాహ్నం ప్లేస్కూల్ లో ఉంటున్న పాపను ఆమె ఇంటికి పిలుచుకుని వెలుతున్నది. అయితే పాపను మహిళ పిలుచుకుని వెళ్లడానికి రాకపోవడంతో ఆమె కోసం ప్లే స్కూల్ యాజమాన్యం, భర్త ఆరా తీశారు. ఇంట్లో ఉన్న మహిళ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. అక్రమ సంబందం కారణంగా మహిళను ఆమె సొంతమామ హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
పంజాబ్ లోని లూథియానాలోని ప్రతాప్ నగర్ ఏరియాలో గోబి సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గోబి సింగ్ కు మోను సింగ్ అనే కొడుకు ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మోను సింగ్, లక్ష్మీ అనే యవతికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకోవానికి మోను, లక్ష్మీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రాండ్ గా పెళ్లి జరిగింది.

పాపను చూసుకుంటున్న భార్య
కుటుంబ సభ్యులు సెట్ చేసిన వివాహం చేసుకున్న మోను సింగ్, లక్ష్మీ దంపతులు భర్త ఇంటిలోనే ఉమ్మడి కాపురం ఉంటున్నారు. మోను సింగ్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మోను సింగ్ భార్య లక్ష్మీ కూడా మొదట్లో ఉద్యోగం చేసింది. పాప పుట్టిన తరువాత ఉద్యోగం మానేసిన లక్ష్మీ ఇంటిలోనే ఉంటూ బిడ్డను చూసుకుంటున్నది.

కోడలికి అక్రమ సంబందం ఉందని మామకు ?
కోడలు లక్ష్మీకి అక్రమ సంబంధం ఉందని ఆమె మామ గోబి సింగ్ కు అనుమానం పెరిగింది. ఉద్యోగం చేసేసమయం నుంచి కోడలు లక్ష్మీ మీద ఆమె మామ గోబి సింగ్ కు విపరీతమైన అనుమానం ఉంది. ఇదే విషయంలో కొన్ని సార్లు ఇంట్లో గొడవలు కూడా జరిగాయని తెలిసింది. చివరికి కోడలు లక్ష్మీ మీద ఆమె మామ గోబి సింగ్ పగ పెంచుకున్నాడు.

ప్లే స్కూల్ లో పాప, డౌట్ రావడంతో ?
మోను సింగ్, లక్ష్మీ దంపతుల పాపను ప్లే స్కూల్ లో చేర్పించారు. ప్రతిరోజు మోను సింగ్ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. మద్యాహ్నం ప్లేస్కూల్ లో ఉంటున్న పాపను లక్ష్మీ ఇంటికి పిలుచుకుని వెలుతున్నది. అయితే పాపను పిలుచుకుని వెళ్లడానికి లక్ష్మీ స్కూల్ దగ్గరకు రాకపోవడంతో ఆమె కోసం ప్లే స్కూల్ యాజమాన్యం ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పారు.

కోడలు బరితెగించిందని ?
మోను సింగ్ అతని పక్కింటిలో నివాసం ఉంటున్న వారికి ఫోన్ చేసి లక్ష్మీ ఇంట్లో ఉందా, లేదా చూడాలని ఆరా తీశారు. ఇంట్లో ఉన్న మహిళ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. అక్రమ సంబందం కారణంగా మహిళను ఆమె సొంతమామ హత్య చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. నా కోడలు లక్ష్మీని నేనే హత్య చేశానని గోబీ సింగ్ పోలీసులకు స్టేట్ మెంట్ ఇవ్వడం కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications