వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Illegal affair: తల్లీకూతురితో కానిస్టేబుల్ ఎంజాయ్, రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయి తుపాకితో ఢిష్యూం !

|
Google Oneindia TeluguNews

రాంచీ/చెన్నై: భార్యతో కాపురం చేస్తున్న కానిస్టేబుల్ విధులు నిర్వహించే సమయంలో ఓ యువతిని పరిచయం చేసుకున్నాడు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతితో ఆ కానిస్టేబుల్ సరసాలు ఆడటం మొదలు పెట్టాడు. వివాహం అయిన విషయం దాచిపెట్టిన కానిస్టేబుల్ ఆ యువతితో జల్సా చేస్తున్నాడు. అప్పుడప్పుడు ప్రియరాలి ఇంటికి వెళ్లి వస్తున్న కానిస్టేబుల్ ఆమె తల్లి మీద కూడా కన్ను వేశాడు. ప్రియురాలి తల్లి బలంగా, ఎర్రగా, బుర్రగా ఉండటంతో కానిస్టేబుల్ ఆమెను కూడా లైన్ లో పెట్టాడు. ప్రియురాలితో పాటు ఆమె తల్లితో ఎంజాయ్ చేస్తున్న కానిస్టేబుల్ అతని కోరికలు తీర్చుకున్నాడు. కూతురి కోసం వచ్చి వెలుతున్న కానిస్టేబుల్ తో ఎంజాయ్ చేస్తున్న ఆంటీ ఆమె కోరికలు తీర్చుకుంటున్నది. కానిస్టేబుల్ వలన తమకు లాభం ఉందని తెలుసుకున్న ఆంటీ ఇక అప్పటి నుంచి అతనికి స్వర్గం చూపిస్తోంది. ప్రియురాలు ఉద్యోగానికి వెళ్లిందని తెలుసుకున్న కానిస్టేబుల్ ఆమె ఇంటికి వెళ్లి బెడ్ రూమ్ లో ఆంటీతో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్నాడు. మద్యలో ఇంటికి వచ్చిన కూతురు బెడ్ రూమ్ లో తన ప్రియుడి పక్కన తల్లిని చూడరాని సీన్ లో చూసి రగిలిపోయింది. అంతే అక్కడ రచ్చరచ్చ జరిగింది. ఆ సమయంలో కానిస్టేబుల్ తుపాకి తీసుకుని ప్రియురాలి మీద కాల్పులు జరపడం కలకలం రేపింది. అధికారులకు సినిమా స్టోరీ చెప్పడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ తల్లీ కూతురితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

Illegal affair: బలిసిన ఆంటీతో భర్త ఎంజాయ్, వడ్డీవ్యాపారి హత్యకు భార్య స్కెచ్, కాలేజ్ స్టూడెంట్ !Illegal affair: బలిసిన ఆంటీతో భర్త ఎంజాయ్, వడ్డీవ్యాపారి హత్యకు భార్య స్కెచ్, కాలేజ్ స్టూడెంట్ !

కానిస్టేబుల్ కేటుగాడు

కానిస్టేబుల్ కేటుగాడు

జార్ఖండ్ లోని రాంచీలో నవీన్ కాష్యప్ అనే వ్యక్తి కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో కాపురం చేస్తున్న కానిస్టేబుల్ నవీన్ కాష్యప్ విధులు నిర్వహించే సమయంలో శైలజా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని పరిచయం చేసుకున్నాడు. అప్పుడప్పుడు శైలజా, నవీన్ కాష్యప్ కలవడం మొదలుపెట్టారు.

యువతితో ఎంజాయ్

యువతితో ఎంజాయ్

ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శైలజాతో కానిస్టేబుల్ నవీన్ ఎక్కువ పరిచయం పెంచుకున్నాడు. సాయంత్రం ఉద్యోగం ముగించుకుని కంపెనీ నుంచి బయటకు వస్తున్న శైలజాను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నాడు. రానురాను కానిస్టేబుల్ నవీన్ శైలజాతో సరసాలు ఆడటం మొదలు పెట్టాడు. వివాహం అయిన విషయం దాచిపెట్టిన కానిస్టేబుల్ నవీన్ శైలజాతో జల్సా చేస్తున్నాడు.

ఆంటీ మీద కన్నుపడింది

ఆంటీ మీద కన్నుపడింది

శైలజా తల్లి స్వప్నా (పేరు మార్చడం జరిగింది) కూడా ఆమెతో కలిసి ఉంటోంది. అప్పుడప్పుడు ప్రియరాలు శైలజా ఇంటికి వెళ్లి వస్తున్న కానిస్టేబుల్ నవీన్ ఆమె తల్లి స్వప్నా మీద కూడా కన్ను వేశాడు. ప్రియురాలు శైలజా తల్లి స్వప్నా బలంగా, ఎర్రగా, బుర్రగా ఉండటంతో కానిస్టేబుల్ నవీన్ కాష్యప్ ఆమెను కూడా లైన్ లో పెట్టాడు.

అమ్మాకూతురితో ఎంజాయ్

అమ్మాకూతురితో ఎంజాయ్

ప్రియురాలు శైలజాతో పాటు ఆమె తల్లి స్వప్నాతో ఎంజాయ్ చేస్తున్న కానిస్టేబుల్ నవీన్ అతని కోరికలు తీర్చుకున్నాడు. కూతురు శైలజా కోసం వచ్చి వెలుతున్న కానిస్టేబుల్ నవీన్ తో ఎంజాయ్ చేస్తున్న స్వప్నా ఆంటీ ఆమె కోరికలు తీర్చుకుంటున్నది. కానిస్టేబుల్ నవీన్ వలన తమకు లాభం ఉందని తెలుసుకున్న స్వప్నా ఆంటీ ఇక అప్పటి నుంచి అతన్ని వదలకుండా స్వర్గం చూపిస్తోంది.

ఆంటీ అక్రమ లిక్కర్ వ్యాపారం

ఆంటీ అక్రమ లిక్కర్ వ్యాపారం

శైలజా తల్లి స్వప్నా ఆ ఏరియాలో అక్రమంగా లిక్కర్, సారాయి వ్యాపారం చేస్తుండటంతో కానిస్టేబుల్ నవీన్ కు అన్ని రకాలుగా ప్లస్ పాయింట్ అయ్యింది. స్వప్నా ఆంటీతో ఎంజాయ్ చేస్తున్న కానిస్టేబుల్ నవీన్ వారి అక్రమ వ్యాపారికి పూర్తిగా సహకరించడం మొదలు పెట్టాడు. కూతురు శైలజాతో పాటు తనకు ప్రియుడు అయిన నవీన్ ఆండ చూసుకుని స్వప్నా ఆంటీ ఇంకా జోరుగా అక్రమంగా లిక్కర్, సారాయి వ్యాపారం పెంచింది.

బెడ్ రూమ్ లో తల్లితో ఎంజాయ్ చేస్తుంటే కూతురు ఎంట్రీ

బెడ్ రూమ్ లో తల్లితో ఎంజాయ్ చేస్తుంటే కూతురు ఎంట్రీ


రెండు రోజుల క్రితం ప్రియురాలు శైలజా ఉద్యోగానికి వెళ్లిందని తెలుసుకున్న కానిస్టేబుల్ నవీన్ ఆమె ఇంటికి వెళ్లాడు. తరువాత స్వప్నా ఆంటీతో బెడ్ రూమ్ లోకి వెళ్లిన నవీన్ అతని యూనీఫామ్ తీసి పక్కనపడేసి స్వప్నా ఆంటీతో నగ్నంగా బెడ్ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. మద్యలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన కూతురు శైలజా బెడ్ రూమ్ లో తన ప్రియుడు నవీన్ పక్కన తల్లి స్వప్నాను చూడరాని సీన్ లో చూసి షాక్ అయ్యి రగిలిపోయింది.

కూతురికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన ఆంటీ

కూతురికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన ఆంటీ

తనతో ఎంజాయ్ చెయ్యడమే కాకుండా మా అమ్మకూడా నీకు కావాలా అంటూ శైలజా పెద్ద గొడవ చేసింది. ఆ సమయంలో కానిస్టేబుల్ నవీన్, స్వప్నా ఆంటీ శైలజాకు నచ్చచెప్పడానికి అనేక రకాలుగా ప్రయత్నించారు. ఆ సమయంలో ముగ్గురి మద్యమాటామాటా పెరిగింది. గొడవ పెద్దది కావడంతో నవీన్ అతని ప్రియురాలు శైలజాకు నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఇక లాభం లేదని తెలుసుకున్న కానిస్టేబుల్ నవీన్ తుపాకి తీసుకని శైలజా మీద కాల్పులు జరిపాడు.

తప్పించుకున్న ప్రియురాలు

తప్పించుకున్న ప్రియురాలు


ప్రియుడు నవీన్ తుపాకితో కాల్పులు జరపడంతో శైలజా తప్పించుకోవడంతో బుల్లెట్ గొడకు తగిలింది. గోడ పగిలిపోవడం, తుటాలోని రవ్వలు తగలడంతో శైలజాకు గాయాలైనాయి. తుపాకి కాల్పుల శభ్దం వినపడటంతో స్వప్నా ఆంటీ ఇంటి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

సినిమా స్టోరీ చెప్పిన కిలాడీలు

సినిమా స్టోరీ చెప్పిన కిలాడీలు

ఆ సమయంలో ప్రమాదవశాత్తు తుపాకి పేలిందని కానిస్టేబుల్ నవీన్ పోలీసు అధికారులను మాయమాటలు చెప్పి వారిని నమ్మించడానికి ప్రయత్నించారు. అయితే నవీన్, అతని ప్రియురాలు శైలజా మాటలు నమ్మని పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్న స్వప్నా ఆంటీని విచారణ చేశారు. ముగ్గురు గంటకు ఒక సినిమా స్టోరీ చెప్పడంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.

తల్లీ కూతురితో జల్సా... ఉద్యోగం ఊడిపోయి జైలుపాలైన పోలీసు

తల్లీ కూతురితో జల్సా... ఉద్యోగం ఊడిపోయి జైలుపాలైన పోలీసు

పోలీసుల విచారణలో నవీన్ తల్లీ, కూతురితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, గొడవ జరిగిన సమయంలో తుపాకితో కాల్పులు జరిపి ప్రియరాలిని చంపడానికి ప్రయత్నించాడని వెలుగు చూసింది. కానిస్టేబుల్ నవీన్ ను సస్పెండ్ చేసి అతన్ని అరెస్టు చేసి అతని తుపాకి సీజ్ చేసి విచారణ చేస్తున్నామని రాంచీ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద తల్లీ కూతురితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసిన కానిస్టేబుల్ నవీన్ ఇప్పుడు ఉద్యోగం ఊడిపోయి జైలుపాలైనాడు.

English summary
Illegal affair: Police constable has illegal affair with both mother and daughter attempts to kill girlfriend in Ranchi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X