చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: భర్తను వదిలేసి ప్రియుడితో ఎంజాయ్, ప్రియురాలికి మూడో ప్రియుడు, రెండో వాడు !

|
Google Oneindia TeluguNews

ఇండోర్/చెన్నై: వివాహం చేసుకున్న మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. తరువాత ప్రియురాలికి మూడో ప్రియుడు ఉన్నాడని ఆమె రెండో ప్రియుడికి తెలిసి ఆమెను పక్కా ప్లాన్ తో చంపేశాడు. భర్తకు దూరం అయిన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో వేరుగా కాపురం పెట్టేసింది.జాతీయ రహదారి సమీపంలోని దట్టమైన అటవి ప్రాంతంలో మహిళ శవమై కనిపించింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థానికి స్థలంలో పరిశీలించి షాక్ అయ్యారు. మహిళ చెప్పులు ఒక చోట, దుస్తులు ఒక చోట, అడవిలోని గడ్డి మీద రక్తపు మరకలు అయిన వియం గుర్తించిన పోలీసులు అయోమయంలో పడిపోయారు.

హత్యకు గురైన మహిళ జుట్టు మొత్తం చింపిరి చింపిరిగా ఉండటంతో ఆమె హత్యకు గురైయ్యిందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. హత్యకు గురైన మహిళ పేరు, చిరునామా చిక్కకపోవడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. అయితే హత్యకు గురైన మహిళ చేతి మీద సీమా అనే పేరు పచ్చబొట్టు వేసుకున్న విషయం గుర్తించిన పోలీసులకు చిన్న క్లూ చిక్కింది వెంటనే ఆ జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం సీమా అనే పేరుతో ఎవరైనా తప్పిపోయారా ? అని పోలీసులు ఆరా తీశారు. ఇండర్ లో సీమా అనే మహిళ కనపడం లేదని కేసు నమోదు అయ్యిందని వెలుగు చూడటంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, భర్త ఫ్రెండ్ భార్యకు బోనస్, పండగే పండగ, అక్కడ రేణు !Illegal affair: ఒకే కంపెనీలో ఉద్యోగం, భర్త ఫ్రెండ్ భార్యకు బోనస్, పండగే పండగ, అక్కడ రేణు !

 మాయం అయిన మహిళ

మాయం అయిన మహిళ

ఇండోర్ లోని సింగపూర్ టౌన్ షిప్ ఫేజ్ 1 లో నివాసం ఉంటున్న ధనరాజ్ అనే యువకుడు మా సోదరి సీమా (35) నాలుగు రోజుల నుంచి కనపడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ధనరాజ్ ఇంటికి చేరుకుని అతనిని సీమా గురించి వివరాలు అడిగారు. పీమా గురించి ఆమె సోదరుడు ధనరాజ్ చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

 భర్తను గాలికి వదిలేసింది

భర్తను గాలికి వదిలేసింది

సీమాకు కొన్ని సంవత్సరాల క్రితం కేశ్రీయన్ భిల్ అనే వ్యక్తితో వివాహం అయ్యిందని ధనరాజ్ పోలీసులకు చెప్పాడు. వివాహం చేసుకున్న సీమా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునింది. నాలుగు సంవత్సరాల క్రితం భర్త కేశ్రీయన్ భిల్ కు దూరం అయిన సీమా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి ఉంటోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 అడవిలో శవమైన సీమా

అడవిలో శవమైన సీమా

సీమా గురించి ఆరా తీస్తున్న సమయంలో మరో పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలోని దట్టమైన అటవి ప్రాంతంలో సీమా శవమై కనిపించింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థానికి స్థలంలో పరిశీలించి షాక్ అయ్యారు. సీమా చెప్పులు ఒక చోట, దుస్తులు ఒక చోట, అడవిలోని గడ్డి మీద రక్తపు మరకలు అయిన వియం గుర్తించిన పోలీసులు హడలిపోయారు.

 పచ్చబొట్టుతో క్లూ చిక్కింది

పచ్చబొట్టుతో క్లూ చిక్కింది

హత్యకు గురైన మహిళ సీమా అని మొదట తెలీలేదు. మహిళ జుట్టు మొత్తం చింపిరిగా ఉండటంతో ఆమె హత్యకు గురైయ్యిందని పోలీసులు ఒక అంచానాకు వచ్చారు. హత్యకు గురైన మహిళ పేరు, చిరునామా మొదట్లో చిక్కకపోవడంతో పోలీసులు అయోమయంలో పడిపోయారు. అయితే హత్యకు గురైన మహిళ చేతి మీద సీమా అనే పేరు పచ్చబొట్టు వేసుకున్న విషయం గుర్తించిన పోలీసులకు చిన్న క్లూ చిక్కింది. పోలీసుల విచారణలో హత్యకు గురైయ్యింది సీమా అని పోలీసులు నిర్దారించుకున్నారు.

ప్రియుడితో ఎంజాయ్ చేసిన సీమా

ప్రియుడితో ఎంజాయ్ చేసిన సీమా

భర్తతో కలిసి కాపురం చేస్తున్న సమయంలోనే సీమా ఇండోర్ లోని శిఖండి ప్రాంతంలో నివాసం ఉంటున్న సురేష్ (41) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె సోదరుడు ధనరాజ్ పోలీసులకు చెప్పాడు. కుటుంబ సభ్యులను ఎదిరించిన సీమా గత నాలుగు సంవత్సరాల నుంచి సురేష్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతనితో కలిసి వేరుగా నివాసం ఉంటోందని ధనరాజ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు గాలించి సీమా ప్రియుడు సురేష్ ను పట్టుకుని విచారణ చెయ్యగా అతను షాకింగ్ విషయాలు చెప్పాడు.

ప్రియురాలి మీద ప్రియుడికి అనుమానం

ప్రియురాలి మీద ప్రియుడికి అనుమానం

ప్రియురాలు సీమాతో అక్రమ సంబంధం పెట్టుకున్న సురేష్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. అయితే ఇద్దరి మద్య ఇటీవల తేడా వచ్చింది. సరేష్ ఫోన్ చేసిన సమయంలో సీమా వెంటనే ఫోన్లు రిసీవ్ చెయ్యకుండా తరువాత ఎప్పుడో ఫోన్ తిరిగి చెయ్యడంతో సురేష్ కు అనుమానం పెరిగిపోయింది. రానురాను తనకు దూరం అవుతున్న సీమా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని సురేష్ అనుమానం ఎక్కువ పెంచుకున్నాడు.

 నమ్మించి పిలిపించుకున్న ప్రియుడు

నమ్మించి పిలిపించుకున్న ప్రియుడు

తనతో కాకుండా సీమా ఎవ్వరితో సంతోషంగా ఉండకూడదని అందుకే ఆమెను చంపేయాలని తాను డిసైడ్ అయ్యానని సురేష్ పోలీసులకు చెప్పాడు. సీమా తనతో కాకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వలనే ఆమెను హత్య చేశానని సురేష్ పోలీసులకు చెప్పాడు. సీమాను నమ్మించి అటవీ ప్రాంతంలోకి పిలుచుకుని వెళ్లానని, తరువాత ఇద్దరి మద్య గొడవ ఎక్కువ అయ్యిందని ప్రియుడు సురేష్ పోలీసులకు చెప్పాడు.

 శవం గుర్తు పట్టకూడదని ప్రియుడు ఏం చేశాడంటే ?

శవం గుర్తు పట్టకూడదని ప్రియుడు ఏం చేశాడంటే ?

గొడవ పెద్దది కావడంతో ఆమె ఎదురు తిరిగిందని, ఇద్దరి మద్య తోపులాట జరిగిందని, తరువాత సీమా వేల్ తో ఆమెను గొంతు బిగించి చంపేశానని ప్రియుడు సురేష్ అంగీకరించాడని ఇండోర్ పోలీసులు చెప్పారు, సీమాను హత్య చేసిన తరువాత ఆమె రెండు మొబైల్ ఫోన్లు, పోలీసులు శవాన్ని గుర్తు పట్టకుండా ఆమె కాలికి ఉన్న రెండు వెండి గొలుసులు ఎత్తుకుని వెళ్లిపోయానని సురేష్ చెప్పాడు.

Recommended Video

Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Oneindia Telugu
 ప్రియురాలి శవాన్ని అడవిలో విసిరేసిన ప్రియుడు

ప్రియురాలి శవాన్ని అడవిలో విసిరేసిన ప్రియుడు

సీమా శవాన్ని అడవిలోని ముళ్ల పొదల్లో విసిరేసి వెళ్లిపోయానని సురేష్ విచారణలో అంగీకరించాడని కేసు విచారణ చేస్తున్న ఇండోర్ పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం మీద ప్రియురాలు సీమాను పక్కా ప్లాన్ తో చంపేసి ఎస్కేప్ అయిన ప్రియుడు సురేష్ పట్టుబడటంతో స్థానికులు షాక్ అయ్యారు.

English summary
Illegal affair: Police solve woman’s blind murder case, lover arrested in Indore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X