Illegal affair: ముగ్గరు ప్రియులు, ఇద్దరు చాలని, మర్మాంగం చట్నీ, సీసీటీవీల్లో రెండు యంగిల్స్ !
చెన్నై: భర్తను వదిలేసి వయసుకు వచ్చిన కూతురితో కలిసి పుట్టింటిలో ఉంటున్న ఆంటీ ఓ వ్యక్తిని తగులుకుని అతనితో కలిసి కాపురం పెట్టింది. ప్రియుడి స్నేహితుడు పరిచయం కావడంతో అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. రెండో ప్రియుడితో పరిచయం అయిన వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం సాగించింది. ఇలా ఒకరికి తెలీకుండా ఒకరితో కలిసి ఎంజాయ్ చేస్తూ వచ్చింది. పెళ్లి చేసుకోకపోయినా కలిసి సహజీవనం చేస్తున్న వ్యక్తి దగ్గర ఆమె అసలు బండారం బయటపడింది. అంతే తన విలాసాలకు అడ్డుపడుతున్నాడని, ముగ్గురు ఎందుకు ?, ఇద్దరు చాలు అనుకున్న కిలాడీ లేడి ఇద్దరు ప్రియులతో కలిసి సహజీవనం సాగిస్తున్న వ్యక్తిని పక్కా స్కెచ్ తో అతని మర్మంగా చట్నీ చేసి చంపేసింది. ఒక గంటలో వ్యవదిలో కిలాడీ లేడీ రెండు క్యారెక్టర్లలో డిఫరెంట్ యాంగిల్స్ లో నటించిన విషయం సీసీటీవీ కెమెరాల్లో చిక్కిపోవడంతో అడ్డంగా బుక్కైపోయింది.

రసికరాజా భార్య పరార్
తమిళనాడులోని సేలంలోని మల్లమూపమట్టి ప్రాంతానికి చెందిన సుబ్రమణియన్ (49) అనే వ్యక్తి కండెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కండెక్టర్ సుబ్రమణియన్ రసికుడు. పరాయి స్త్రీలతో ఇతను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సుబ్రమణియన్ అక్రమ సంబంధాలు తెలుసుకున్న అతని భార్య పుష్ప భర్త తీరుతో విసిగిపోయి 20 సంవత్సరాల క్రితమే సుబ్రమణియన్ ను వదిలేసి పుట్టింటికి పారిపోయి వేరే వ్యక్తితో కలిసి ఉంటోంది.

భర్తను వదిలేసిన ఉమా
సేలంలో నివాసం ఉంటున్న చిత్రా అనే మహిళకు ఉమామహేశ్వరి అనే కుమార్తె ఉంది. భర్తతో తెగతెంపులు చేసుకున్న ఉమా 17 ఏళ్ల కుమార్తెను పిలుచుకుని సేలంలోని తల్లి చిత్రా ఇంటికి వచ్చేసింది. తల్లి చిత్రా ఇంటిలో ఉంటున్న ఉమా అప్పుడప్పుడు బయటకు వెళ్లేది. అదే సమయంలో ఉమాకు సుబ్రమణియన్ కు పరిచయం అయ్యింది.

ప్రియురాలి కోసం అద్దెఇల్లు
సుబ్రమణియన్, ఉమా ఫుల్ టైమ్ గా ఎంజాయ్ చెయ్యడానికి ప్రత్యేకంగా సేలంలో ఓ అద్దె ఇంటిని తీసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగా బస్సు సర్వీసులు పూర్తిగా నిలిపివేయడంతో సుబ్రమణియన్ ఇంట్లోనే ఉంటూ ప్రియురాలు ఉమాతో ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఇంట్లోనే ఉంటున్న సుబ్రమణియన్ కోసం స్నేహితులు అతని ఇంటికి వెళ్లేవారు.

ప్రియుడి ఫ్రెండ్ ను లైన్ లో పెట్టింది
సుబ్రమణియన్ కు నాగరాజ్ అనే స్నేహితుడు ఉన్నాడు. ప్రియుడు సుబ్రమణిన్ ద్వారా పరిచయం అయిన నాగరాజ్ తో ఉమా అక్రమ సంబంధం పెట్టుకునింది. సుబ్రమణియన్ ఇంట్లో లేని సమయంలో నాగరాజ్ ఇంటికి వెళ్లి ఉమాతో కులకడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలంగా వీరి అక్రమ సంబంధం కొనసాగింది.

రెండో ప్రియుడి ద్వారా మూడో ప్రియుడు
రెండో ప్రియుడు నాగరాజ్ ద్వారా పరిచయం అయిన కన్నన్ అనే వ్యక్తితో కూడా ఉమా అక్రమ సంబంధం పెట్టుకునింది. చూడటానికి ఉమా ఎర్రగా, బుర్రగా ఉండటంతో సుబ్రమణియన్, నాగరాజ్, కన్నన్ ఆమెతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో సుబ్రమణియన్ కు అతని ప్రియురాలు ఉమా గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి.

లేపేస్తానని వార్నింగ్ ఇచ్చిన సుబ్బు
తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఉమాకు మద్యం సేవించే అలవాటు ఉందని, తన స్నేహితుడు నాగరాజ్ తో పాటు కన్నన్ తో ఆమెకు అక్రమ సంబంధం ఉందని సుబ్రమణియన్ తెలుసుకున్నాడు. తనతో ఉంటే సక్రమంగా ఉండాలని, లేదంటే నిన్ను చంపేస్తానని ప్రియుడు సుబ్రమణియన్ అతని ప్రియురాలు ఉమాకు వార్నింగ్ ఇచ్చాడు.

మర్మాంగం చట్నీ చేసి చంపేసింది
తనతో అక్రమ సంబంధం పెట్టున్న సుబ్రమణియన్ బతికుంటే తన జల్సాలకు అడ్డువస్తాడని ఉమా భయపడింది. తన ప్రియుడు సుబ్రమణియన్ ఊపిరిఆడకుండా చనిపోయాడని, అతనికి కరోనా వచ్చి ఉంటుందని ఉమామహేశ్వరి సేలంలోని ఇరుంబలై పోలీసులకు సమాచారం ఇచ్చింది. సుబ్రమణియన్ గొంత మీద, మర్మాంగం మీద, శరీరంలో అక్కడక్కడ గాయాలైన విషయం పోలీసులు గుర్తించారు.

సీసీటీవీ కెమెరాల్లో రెండు యాంగిల్స్
సుబ్రమణియన్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు మొత్తం పరిశీలించారు. సుబ్రమణియన్ చనిపోయే ముందురోజు రాత్రి ఉమాతో పాటు నాగరాజ్, కన్నన్ మామూలుగా అతని ఇంటికి వెళ్లిన విషయం గుర్తించారు. గంట తరువాత ముగ్గురు ఆందోళనగా ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయం అదే సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Recommended Video

ముగ్గురు ఎందుకు ? ఇద్దరు చాలు
ఉమాను బెడ్ తీస్తే ఆమె జరిగిన స్టోరీ మొత్తం చెప్పిందని పోలీసులు అన్నారు. తాను చెప్పినట్లు ఆడే నాగరాజ్, కన్నన్ ఇద్దరు ప్రియులు మాత్రం ఉంటే చాలని, తన ఇష్టాలకు అడ్డుపడుతున్న సుబ్రమణియన్ ను చంపేయాలని స్కెచ్ వేశామని, నాగరాజ్, కన్నన్ హత్యకు సహకరించారని ఉమామహేశ్వరి అంగీకరించిందని సేలం పోలీసులు తెలిపారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications