Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్తకు 90 తక్కువ, క్వాటర్ ఎక్కువ, పక్కరూమ్ లో భార్య మిడ్ నైట్ మసాలా చూసి షాక్ !

పూణే/ ముంబాయి/ చెన్నై: ఇంట్లో చూసిన వ్యక్తిని వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటామని, భర్తతో ఏదైనా సమస్య వస్తే కన్న తల్లిదండ్రులు, అత్తమామలు సహాయం చేస్తారని యువతి అనుకుంది. ఇంట్లో చూసిన యువకుడిని సంతోషంగానే పెళ్లి చేసుకుంది. భర్తతో కాపురం చేస్తున్న భార్యకు కొన్ని సంవత్సరాల తరువాత పక్కింటి పుల్లగూర రుచి చూడాలని అనిపించింది. మూడు సంవత్సరాల క్రితం సిటీలో టిప్పుటాపుగా రెఢీ అయి తిరుగుతున్న ఓ యువకుడు ఆమె కంట్లో పడ్డాడు. పెళ్లి కాకుండా ఖాళీగానే ఉంటున్న యువకుడు మేడమ్ కు సైగలు చేశాడు. ఇక అప్పటి నుంచి మేడమ్ మామూలుగా సింగారించుకోలేదు. ఫ్యాన్సీ స్టోర్ లో ఐటమ్స్ అన్ని ఇంట్లో పెట్టుకుని వీరలెవల్లో సింగారించుకునింది. మంచి ముహూర్తం చేసిన మేడమ్, కుర్రాడు చూపులు కలిసిన శుభవేళ అంటూ డ్యూయెట్ వేసుకుంటున్నారు. ప్రియుడితో కలిసి మేడమ్ మస్త్ మజా చేసింది. భర్త సాయంత్రం అయితే ఫుల్ గా మందు కొట్టి ఇంటికి రావడం, పీకలదాక భోజనం చేసి బెడ్ రూమ్ లో కదలకుండా నిద్రపోవడంతో భార్య కామంతో రగిలిపోయింది.

భర్త తీర్చని కోరికలు ప్రియుడు తీర్చుతుండటంతో ఆమె అతనికి దాసోహం అయిపోయింది. ఫ్రీగా చిక్కిన పరాయి వాడి పెళ్లామ్ తో మూడు సంవత్సరాలుగా ఆ యువకుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ రోజు రాత్రి తక్కువగా తాగిన భర్త ఇంట్లో నిద్రపోయాడు నా మొగుడు ఫుల్ టైట్ లో ఉన్నాడని పక్కరూమ్ లో అతని భార్య ప్రియుడితో జల్సా చేసింది. అర్దరాత్రి చూసిన నిద్రలేచిన భర్త అతని భార్య మిడ్ నైట్ మసాలా చూసి రెచ్చిపోయాడు. కొన్ని రోజుల తరువాత భర్త నదీ కాలువలో శవమై కనిపించాడు. పీకలదాక తాగిన భర్త నీటిలో పడి మరణించాడని పోస్టుమార్టుం నివేదిక వచ్చింది. అయితే పోలీసులకు ఎక్కడో తేడా కొట్టడంతో రెండు నెలల పాటు భార్య మీద నిఘా వేశారు. భార్య మొబైల్ ఫోన్ లో ఆమె భాగోతం మొత్తం బయటపడింది. భర్త హత్య జరిగిన రెండు నెలల తరువాత అతని భార్య, ప్రియుడ, ముగ్గురు ఫ్రెండ్స్ అరెస్టు కావడం కలకలం రేపింది.

 పెళ్లిసంబంధం

పెళ్లిసంబంధం

మహారాష్ట్రలోని పూణేలోని ఖేడ్ ప్రాంతంలో సోమనాథ్ సూత్రా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సోమనాథ్ కు వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. బంధువుల ఓ పెళ్లి సంబంధం చూశారు. సోనాల్ అనే యువతి అయితే సోమనాథ్ కు చక్కగా సరిపోతుందని అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు. సోమనాథ్ కు సోనాల్ ను ఇచ్చి వివాహం చెయ్యడానికి ఆమె కుటుంబ సభ్యులు ఓకే చెప్పారు.

 బాగానే ఊహించుకున్న యువతి

బాగానే ఊహించుకున్న యువతి

ఇంట్లో చూసిన సోమనాథ్ ను వివాహం చేసుకుంటే సంతోషంగా ఉంటామని, భర్తతో ఏదైనా సమస్య వస్తే కన్న తల్లిదండ్రులు, అత్తమామలు సహాయం చేస్తారని సోనాల్ అనుకుంది. ఇంట్లో చూసిన సోమనాథ్ తో సోనాల్ చాలా సంతోషంగానే పెళ్లి చేసుకుంది. సోమనాథ్, సోనాల్ దంపతులు వివాహం జరిగిన తరువాత చక్కగానే కాపురం చేశారు.

 బెడ్ రూమ్ లో సుఖం లేదని ఆలోచించిన భార్య

బెడ్ రూమ్ లో సుఖం లేదని ఆలోచించిన భార్య

భర్త సోమనాథ్ కు తాగుడు అలవాటు ఉంది. ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వెలుతున్న సోమనాథ్ బెడ్ రూమ్ లో ఓ పక్కకు తిరుక్కుని గురకపెట్టి నిద్రపోయేవాడని సమాచారం. బెడ్ రూమ్ లో సరైన పడక సుఖం లేకపోవడంతో కొన్ని సంవత్సరాలు సోనాల్ ఆ విషయంలో పస్తులు పడుకుందని తెలిసింది. తన భర్త సోమనాథ్ తాను కోరుకున్న పడక సుఖం ఇవ్వడం లేదని, ఇప్పుడు ఏం చెయ్యాలని సోనాల్ ఆలోచించింది.

 పొరుగింటి పుల్లగూర రుచి చూడాలని ట్రై చేసిన భార్య

పొరుగింటి పుల్లగూర రుచి చూడాలని ట్రై చేసిన భార్య

భర్త సోమనాథ్ తో అప్పుడప్పుడు తూతూ మంత్రంగా కాపురం చేస్తున్న సోనాల్ కొన్ని సంవత్సరాల తరువాత పక్కింటి పుల్లగూర రుచి చూడాలని, ఎవరైనా ప్రియుడు చిక్కితే బాగుటుందని ఆమెకు అనిపించింది. మూడు సంవత్సరాల క్రితం టిప్పుటాపుగా రెఢీ అయి తిరుగుతున్న రామ అలియాస్ రామస్ దాస్ షిండే అనే యువకుడు సోనాల్ కంట్లో పడ్డాడు. పెళ్లి కాకుండా ఖాళీగానే ఉంటున్న రామదాస్ షిండే ఇంటి ముందు పదేపదే నిలబడుకుంటున్న సోనాల్ ను చూసి చిన్నచిన్నగా సైగలు చెయ్యడం మొదలు పెట్టాడు.

 రామ్ దాస్ కు సోల్లు కారిపోయేలా చేసిన సోనాల్

రామ్ దాస్ కు సోల్లు కారిపోయేలా చేసిన సోనాల్

ఇంటి ముందు తిరుగుతున్న రామ్ దాస్ చిన్నచిన్నగా సైగలు చెయ్యడం మొదలు పెట్టినప్పటి నుంచి సోనాల్ మామూలుగా సింగారించుకోలేదు. ఫ్యాన్సీ స్టోర్ లో ఐటమ్స్ అన్ని ఇంట్లో పెట్టుకున్న సోనాల్ వీరలెవల్లో సింగారించుకుంది. మంచి ముహూర్తం చేసిన సోనాల్ ఖాళీగా తిరుగుతున్న కుర్రాడు రామ్ దాస్ తో చూపులు కలిపేసింది. అంతే చూపులు కలిసిన శుభవేళ అంటూ సోనాల్, రామ్ దాస్ డ్యూయెట్ వేసుకుంటున్నారు. ప్రియుడు రామదాస్ తో కలిసి సోనాల్ మస్త్ మజా చెయ్యడం మొదలు పెట్టింది.

 భర్తకు 90 తక్కువ.... క్వాటర్ ఎక్కువ.... భార్య ఫుల్ నైట్ డ్యూటీ

భర్తకు 90 తక్కువ.... క్వాటర్ ఎక్కువ.... భార్య ఫుల్ నైట్ డ్యూటీ

సాయంత్రం అయితే ఫుల్ గా మందు కొట్టి ఇంటి వెలుతున్న రామ్ దాస్ పీకలదాక భోజనం చేసి బెడ్ రూమ్ లో కదలకుండా నిద్రపోవడంతో భార్య కామంతో రగిలిపోయింది. తన భర్తకు 90 తక్కువ, క్వాటర్ ఎక్కువ అంటూ సోనాల్ విరహంతో రగిలిపోయింది. తన భర్త సోమనాథ్ తీర్చని కోరికలు తన ప్రియుడు రామ్ దాస్ తీర్చుతుండటంతో ఆమె అతనికి పూర్తిగా దాసోహం అయిపోయింది. ఫ్రీగా చిక్కిన పరాయి వాడి పెళ్లామ్ సోనాల్ తో మూడు సంవత్సరాలుగా రామ్ దాస్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. రాత్రి భర్త సోమనాథ్ గురకపెట్టి నిద్రపోతుంటే అతని భార్య సోనాల్ పక్కరూమ్ లో ఆమె ప్రియుడు రామ్ దాస్ తో కలిసి ఫుల్ నైట్ డ్యూటీ చేస్తూ బిజీ అయిపోయింది.

 భార్య మిడ్ నైట్ మసాలతో భర్తకు షాక్

భార్య మిడ్ నైట్ మసాలతో భర్తకు షాక్

గత జూన్ నెలలో ఓ రోజు రాత్రి తక్కువగా మందు తాగిన సోమనాథ్ ఇంట్లో నిద్రపోయాడు. నా మొగుడు సోమనాథ్ ఫుల్ టైట్ లో ఉన్నాడని పక్కరూమ్ లో అతని భార్య సోనాల్ ఆమె ప్రియుడు రామ్ దాస్ తో జల్సా చేస్తోంది. అర్దరాత్రి సోమనాథ్ నిద్రలేచి పక్కరూమ్ లో భర్త సోనాల్, ఆమె ప్రియుడు రామ్ దాస్ మిడ్ నైట్ మసాలా చూసి రెచ్చిపోయాడు. ఇద్దర్ని పట్టుకుని చితకబాదేసిన సోమనాథ్ ఇంకోసారి ఇలా చూస్తే నరికి పోగులు పెడుతానని భార్య సోనాల్ కు వార్నింగ్ ఇచ్చాడు.

 నామొగుడిని చంపేయండి... హ్యాపీగా ఉందాము

నామొగుడిని చంపేయండి... హ్యాపీగా ఉందాము

తన భర్త సోమనాథ్ ను చంపేస్తే మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖంగా ఉంటామని సోనాల్ ఆమె ప్రియుడు రామ్ దాస్ కు చెప్పింది. ప్రియురాలి సలహాతో రామ్ దాస్ ఇంకా రెచ్చిపోయాడు. సోమనాథ్ హత్యకు స్కెచ్ వేశారు. జూన్ 26వ తేదీ రాత్రి సోమనాథ్ మద్యం సేవిస్తున్న బార్ లోకి రామ్ దాస్ స్నేహితులు అక్షయ్ షిండే, సమీర్ మెడ్జ్ వెళ్లారు. సోమనాథ్ తో పరిచయం చేసుకున్న అక్షయ్, సమీర్ అతనికి పీకలదాక మద్యం తాగించారు. తరువాత సోమ్ నాథ్ ను పిలుచుకుని వెళ్లి చస్క్ మన్ నదీ కాలువలో అతన్ని తోసేశారు. పీకలదాక మద్యం తాగిన సోమనాథ్ ఊపిరి ఆడక నదీ కాలువలో కొట్టుకుని వెళ్లి జలమాధి అయ్యాడు.

 మిస్సింగ్ కేసు పెట్టిన కిలాడి భార్య

మిస్సింగ్ కేసు పెట్టిన కిలాడి భార్య

జూన్ 27వ తేదీన తన భర్త సోమనాథ్ షిండే కనపడటం లేదని సోనాల్ ఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సోమనాథ్ కోసం గాలిస్తున్న పోలీసులు పూణేకి 22 కిలోమీటర్ల దూరంలో సోమనాథ్ శవాన్ని చస్క్ మన్ నదీకాలువలో స్వాధీనం చేసుకున్నారు. పీకలదాక తాగిన భర్త నీటిలో పడి సోమనాథ్ మరణించాడని పోస్టుమార్టుం నివేదిక వచ్చింది. అయితే పోలీసులకు ఎక్కడో తేడా కొట్టడంతో రెండు నెలల పాటు సోమనాథ్ భార్య సోనాల్ మీద నిఘా వేశారు. సోనాల్ మొబైల్ ఫోన్ లో ఆమె భాగోతం మొత్తం బయటపడింది. ప్రియుడు రామ్ దాస్ తో కలిసి సోనాల్ ప్రతిరోజు గంటలు గంటలు సెక్సీగా బూతులు మాట్లాడుతోందని ఖేడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ సతీష్ గౌరవ్ గుర్తించారు.

Recommended Video

    Revant Reddy has strongly criticized Ktr for illegally entering funds into Mrs. Shailima's account
     ప్రియుడిని బెండ్ తీస్తే స్టోరీ బయటకు వచ్చేసింది

    ప్రియుడిని బెండ్ తీస్తే స్టోరీ బయటకు వచ్చేసింది

    సోమనాథ్ ను హత్య చేసిన తరువాత సోనాల్ ప్రియుడు రామ్ దాస్ ముంబాయి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు సీక్రేట్ గా వచ్చి అతని ప్రియురాలు సోనాల్ తో ఎంజాయ్ చేస్తున్నాడని ఇన్స్ పెక్టర్ సతీష్ గౌరవ్ అన్నారు. ముంబాయిలో రామ్ దాస్ ను అరెస్టు చేసి బెండ్ తియ్యడంతో సోనాల్ భర్త సోమనాథ్ ను మేమే హత్య చేశామని అంగీకరించాడని ఇన్స్ పెక్టర్ సతీష్ గౌరవ్ అన్నారు. ప్రియుడు రామ్ దాస్ ఇచ్చిన సమాచారంతో భర్తను హత్య చేయించిన సోనాల్, హత్యకు సహకరంచిన రామ్ దాస్ స్నేహితులు అక్షయ్, సమీర్ ను అరెస్టు చేశామని ఖేడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ పతీష్ గౌరవ్ స్థానిక మీడియాకు చెప్పారు. భర్త సోమనాథ్ ను హత్య చేయించిన సోనాల్, ఆమె ప్రియుడు రామ్ దాస్ తో కలిసి దాదాపు రెండు నెలలకు పోలీసులకు చిక్కడం పూణేలో హాట్ టాపిక్ అయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+