Wife: భార్యకు అక్రమ సంబంధం, ఎంజాయ్, అర్దరాత్రి కిలాడీ లేడీ భర్తను ఏం చేసిందంటే ?, క్లైమాక్స్ లో, రివర్స్ !
ఆగ్రా/లక్నో: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు భార్య ఆమె భర్తను చాలా బాగా చూసుకుంది. భర్త ఉదయం బయటకు వెళితే రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. పగలు ఇంట్లో ఖాళీగా ఉంటున్న భార్య టైమ్ పాస్ కోసం మొబైల్, టీవీ చూసేది. రానురాను భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంతకాలం తనను బాగా చూసుకుంటున్న భార్యలో మార్పు రావడంతో ఆమె భర్త ఆరా తీశాడు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, అందుకే తనను పట్టించుకోవడం లేదని భర్తకు తెలిసిపోయింది. అక్రమ సంబంధం విషయంలో భర్త అతని భార్యను నిలదీశాడు. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని కిలాడీ లేడీ రగిలిపోయింది. రాత్రి నిద్రపోతున్న భర్త మీద పెట్రోల్ పోసిన భార్య అతనికి నిప్పంటించి చంపేసింది.

భర్తతో సంతోషంగా కాలం గడిపిన భార్య
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలోని మధురా జిల్లాలోని కోషీకలన్ పట్టణంలో చమన్ ప్రకాష్ అలియాస్ చమన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం చమన్ కుటుంబ సభ్యులు చూపించిన రేఖా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రేఖా, ప్రకాష్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

భర్తకు అనుమానం మొదలైయ్యింది
వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల వరకు రేఖా ఆమె భర్త ప్రకాష్ ను చాలా బాగా చూసుకుంది. భర్త ప్రకాష్ ఉదయం బయటకు వెళితే రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. పగలు ఇంట్లో ఖాళీగా ఉంటున్న రేఖా టైమ్ పాస్ కోసం మొబైల్, టీవీ చూసేది. రానురాను భార్య రేఖా ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంతకాలం తనను బాగా చూసుకుంటున్న భార్య రేఖాలో మార్పు రావడంతో ఆమె భర్త ప్రకాష్ కు అనుమానం వచ్చి ఆరా తీశాడు.

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య
రేఖా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ఇంతకాలం భర్త ప్రకాష్ కు తెలీకుండా ఎంజాయ్ చేసిన రేఖా ఆ విషయాన్ని చాలాకాలం దాచిపెట్టింది. తన భార్య రేఖా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని, అందుకే తనను పట్టించుకోవడం లేదని ఆమె భర్త ప్రకాష్ కు తెలిసిపోయింది.

అర్దరాత్రి భర్త మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
అక్రమ సంబంధం విషయంలో భార్య రేఖాను ఆమె భర్త ప్రకాష్ నిలదీశాడు. ఇదే విషయంలో పెద్ద గొడవలు జరిగాయి. తన అక్రమ సంబంధానికి భర్త ప్రకాష్ అడ్డుపడుతున్నాడని కిలాడీ లేడీ రేఖా రగిలిపోయింది. సోమవారం అర్దరాత్రి నిద్రపోతున్న భర్త ప్రకాష్ మీద పెట్రోల్ పోసిన రేఖా అతనికి నిప్పంటించింది.

కిలాడీ లేడీ అందర్
తీవ్రగాయాలైన ప్రకాష్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విపలమై మంగళవారం అర్దరాత్రి ప్రకాష్ చనిపోయాడని పోలీసులు తెలిపారు. అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడి మోజులో పడి భర్త ప్రకాష్ ను సజీవదహనం చేసిన రేఖాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications