Illegal affair: భర్త జైల్లో, భార్య, ప్రియుడు 24 x7, ఫోన్లో మ్యాటర్ లీక్ చేసిన కూతుర్లు !

బెంగళూరు: భర్త జైలుపాలు కావడంతో బిడ్డలను పువ్వుల్లో పెట్టుకుని చాడాల్సిన తల్లి చెడు సావాసాలు చేసింది. భర్త జైల్లో ఉంటే తన జల్సాలకు అడ్డు ఎవరు ఉండరని భార్య భావించింది. జైల్లో ఉన్న భర్త కళ్లు కప్పిన భార్య 24x7 అంటూ ప్రియుడితో జల్సాలు చేసింది. జైల్లో ఉన్న భర్త అతని భార్య, పిల్లలకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. డాడీ మన ఇంటికి ఓ అంకుల్ వచ్చి వెలుతున్నాడు, రాత్రిపూట ఇక్కడే ఉంటున్నాడు అంటూ కుమార్తెలు జైల్లో ఉన్న తండ్రికి ఫోన్ లో మ్యాటర్ లీక్ చేశారు. నేను జైలు నుంచి విడుదలైతే నీ కథ చూస్తానని, నేను బయటకు వచ్చిన రోజే నీకు, నీ ప్రియుడికి చివరి రోజు అవుతుందని భర్త భార్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. జైల్లో ఉన్న తండ్రికి తన విషయాలు చెబుతున్నారని కుమార్తెల మీద తల్లి పగ పెంచుకునింది. కన్న బిడ్డల పట్ల తల్లి, ఆమె ప్రియుడు నరరూప రాక్షసులుగా మారిపోయారు.

 జైలుకు వెళ్లిన భర్త

జైలుకు వెళ్లిన భర్త

బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరినగర్ లో బాబు, జయమ్మ (25) దంపతులు నివాసం ఉంటున్నారు. బాబు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య జయమ్మ, ఇద్దరు పిల్లలతో కలసి భర్త చాలా సంతోషంగా గడిపేవాడు. ఓ కేసు విషయంలో బాబును అరెస్టు చేసిన పోలీసులు అతన్ని జైలుకు పంపించారు.

 కిలాడీ భార్య........ కంత్రీ ప్రియుడు

కిలాడీ భార్య........ కంత్రీ ప్రియుడు

భర్త జైలుకు వెళ్లడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి జయమ్మ బెంగళూరులోనే నివాసం ఉంటున్నది. హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తున్న జయమ్మ హేమంత్ (27) అనే యువకుడిని తగులుకుంది. భర్త బాబు జైలుకు వెళ్లకముందే ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తున్న జయమ్మకు, హేమంత్ కు అక్రమ సంబందం ఉందని సమాచారం.

 జయమ్మ 24 x7, ప్రియుడికి పండగ

జయమ్మ 24 x7, ప్రియుడికి పండగ

భర్త జైల్లో ఉండటంతో ఇంట్లో అడిగే దిక్కేలేదని భార్య జయమ్మ విచ్చలవిడిగా తిరిగింది. లాక్ డౌన్ సందర్బంగా కంపెనీకి సెలవు పక్రటించడంతో ఇంట్లోనే ఉంటున్న జయమ్మ ప్రియుడు హేమంత్ ను ఇంటికే పిలుపించుకుని భర్త లేనిలోటు తీర్చుకుంటూ ఎంజాయ్ చేసింది. జయమ్మ 24 x7 టీవీ అంటూ హేమంత్ ప్రియురాలి ఇంట్లోనే ఉండిపోయి మస్త్ మజా చేశాడు.

 డాడీ మన ఇంటికి అంకుల్ వస్తున్నాడు

డాడీ మన ఇంటికి అంకుల్ వస్తున్నాడు

జైల్లో ఉన్న భర్త బాబు అప్పుడప్పుడు భార్య జయమ్మకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. భార్యకు ఫోన్ చేసిన ప్రతిసారి బాబు అతని కుమార్తెలతో మాట్లాడుతున్నాడు. ఇటీవల తండ్రితో మాట్లాడిన కుమార్తెలు డాడీ మన ఇంటికి ఓ అంకుల్ వచ్చి వెలుతున్నాడు. రాత్రిపూట ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పారు. తాను జైల్లో ఉంటే తనకు తెలీకుండా ఇంటికి ఎవరు వస్తున్నారు ?, ఆ అంకుల్ ఎవరు ? అని బాబు లోతుగా ఆలోచించాడు.

 చంపేస్తానని భార్యకు వార్నింగ్

చంపేస్తానని భార్యకు వార్నింగ్

భార్య జయమ్మకు ఫోన్ చేసిన బాబు ఇంటికి వస్తున్న వాడు ఎవడు ?, ఎందుకు వస్తున్నాడు ?, ఎంతకాలంగా నీ అక్రమ సంబంధం కొనసాగుతోంది ?, మర్యాదగా పద్దతి మార్చుకోకపోతే నేను జైలు నుంచి బయటకు వచ్చిన రోజే నువ్వు చివరిసారి భూమి మీద ఉంటావని, కచ్చితంగా నిన్ను చంపేసి మళ్లీ జైలుకు వెలుతానని, నీ రంకు మొగుడి కూడా వదలనని బాబు అతని భార్య జయమ్మకు సీరియస్ గా వర్నింగ్ ఇచ్చాడు.

 పగతో కుమార్తెలకు చిత్రహింసలు !

పగతో కుమార్తెలకు చిత్రహింసలు !

జైల్లో ఉన్న తండ్రికి తన విషయాలు మొత్తం చెబుతున్నారని రగిలిపోయిన జయమ్మ ఇద్దరు కుమార్తెలకు నరకం చూపించింది. ప్రియుడు హేమంత్ తో కలిసి కుమార్తెలకు వాతలు పెట్టి, అగ్గిపెట్టెలు, సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలు తట్టుకోలేని పిల్లలు స్థానికులకు విషయం మొత్తం చెప్పారు.

 జైల్లో అమ్మ, ప్రియుడు !

జైల్లో అమ్మ, ప్రియుడు !

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి తల్లి జయమ్మ, ఆమె ప్రియుడు హేమంత్ కు బెండ్ తీసి ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇప్పటికే తండ్రి జైల్లో ఉండటం, ఇప్పుడు తల్లి కూడా జైలుకు వెళ్లడంతో ఇద్దరు చిన్నారు బంధువల ఇంట్లో ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+