వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lady: భర్తకు భయపడి ప్రియుడికి గేట్ పాస్, మార్కెట్ లో లేడీ ప్రైవేట్ పార్ట్స్, చెవులు కో'సేసిన బాయ్ ఫ్రెండ్ !

|
Google Oneindia TeluguNews

పాట్నా/బీహార్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. భార్య మాత్రం వేరే ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. చాలా కాలంపాటు మహిళ ఆమె ప్రియుడితో రొమాన్స్ చేస్తోంది. భార్య అక్రమ సంబందం విషయం ఊరిలో చాలా మందికి తెలిసినా ఆమె భర్త మాత్రం అసలు మ్యాటర్ కనిపెట్టలేకపోయాడు. తన అక్రమ సంబంధం విషయం భర్తకు తెలిస్తే మొదటికే మోసం వస్తోందని అనుకున్న భార్య ఆమె ప్రియుడిని దూరం పెట్టింది. ప్రియురాలు దూరం అయ్యిందని అనుకున్న ప్రియుడు ఆమె మీద రగిలిపోయాడు. పబ్లిక్ మార్కెట్ లో ప్రియురాలిని పట్టుకున్న ప్రియుడు ఆమె ప్రైవేట్ పార్ట్స్, చేతులు, చెవులు, ముక్కు పూర్తిగా కోసేయడం కలకలం రేపింది.

Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?Lady: భర్త అమాయకుడు, మామ కామాంధుడు, కోడలిని గిల్లిన మామ, కోడలు ఏం చేసిందంటే ?

భర్తతో కాపురం చేస్తున్న మహిళ

భర్తతో కాపురం చేస్తున్న మహిళ

బీహార్ లోని భాగల్పూర్ జిల్లాలోని పరపైంటి గ్రామంలో నీలమ్ దేవి అనే మహిళ నివాసం ఉంటున్నది. నీలమ్ దేవి వివాహం చేసుకుని ఆమె భర్తతో కాపురం చేస్తోంది, నీలమ్ దేవి భర్త వ్యాపారం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి నీలమ్ దేవి ఆమె భర్తతో చాలా సంతోషంగా కాపురం చేస్తూ జీవించింది.

భార్యకు అక్రమ సంబంధం

భార్యకు అక్రమ సంబంధం

నీలమ్ దేవి అదే ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్న మోహమ్మద్ షకీల్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. రానురాను మోహమ్మద్ షకీల్, నీలమ్ దేవిల పరిచయం చనువుగా మారింది. తరువాత నీలమ్ దేవి, మోహమ్మద్ షకీల్ అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

ఊరు మొత్తం టామ్ టామ్ అయ్యింది

ఊరు మొత్తం టామ్ టామ్ అయ్యింది

నీలమ్ దేవి, మోహమమద్ షకీల్ చాలాకాలం పాటు ఎక్కడికంటే అక్కడికి తిరుగుతూ జల్సా చేశారని తెలిసింది. భార్య నీలమ్ దేవి, మోహమ్మద్ షకీల్ అక్రమ సంబందం విషయం ఊరిలో చాలా మందికి తెలిసినా ఆమె భర్త మాత్రం అసలు మ్యాటర్ కనిపెట్టలేకపోయాడని, అతను అమాయకుడు అని తెలిసింది.

ప్రియుడిని దూరం పెట్టింది

ప్రియుడిని దూరం పెట్టింది

చాలాకాలం పాటు ప్రియుడు మోహమ్మద్ షకీల్ తో ఎంజాయ్ చేసిన నీలమ్ దేవికి తరువాత భయం పట్టుకుంది. తన అక్రమ సంబంధం విషయం నా భర్తకు తెలిస్తే మొదటికే మోసం వస్తోందని అనుకున్న నీలమ్ దేవి ఆమె ప్రియుడు మోహమ్మద్ షకీల్ ను రానురాను దూరం పెడుతూ వచ్చింది. ప్రియురాలు నీలమ్ దేవి ఎందుకు దూరం అవుతుందో అని మోహమ్మద్ షకీల్ ఆలోచించాడు.

మార్కెట్ లో ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్ కోసేసి ?

మార్కెట్ లో ప్రియురాలి ప్రైవేట్ పార్ట్స్ కోసేసి ?

ప్రియురాలు నీలమ్ దేవి దూరం అవుతోందని అనుకున్న మోహమ్మద్ షకీల్ ఆమెను దగ్గర చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు., అయితే నీలమ్ దేవి దగ్గర కాకపోవడంతో మోహమ్మద్ షకీల్ ఆమె మీద రగిలిపోయాడు. నీలమ్ దేవి సరుకులు తీసుకురావడానికి మార్కెట్ కు వెళ్లింది, ఆ సందర్బంలో పబ్లిక్ మార్కెట్ లో ప్రియురాలు నీలమ్ దేవిని పట్టుకున్న ఆమె మాజీ ప్రియుడు మోహమ్మద్ షకీల్ ఆమె ఛాతి మీద ప్రైవేట్ పార్ట్స్, చేతులు, చెవులు, ముక్కు పూర్తిగా కోసేశాడు.

ప్రియురాలి ప్రాణం పోయింది

ఛాతమీద ఛనులు రెండు పూర్తిగా కోసేయడం, చేతులు నరికేసి చెవులు పూర్తిగా కోసేయడంతో వెంటనే నీలమ్ దేవిని జవహర్ లాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై నీలమ్ దేవి చనిపోయిందని పోలీసులు అన్నారు. మాజీ ప్రియురాలు నీలమ్ దేవిని హత్య చేసిన మోహమ్మద్ షకీల్ పరారైనాడు. మహిళ ప్రైవేట్ పార్ట్స్ తో పాటు ఆమె చేతులు, చెవులు పూర్తిగా కోసేయడం బీహార్ లో కలకలం రేపింది.

English summary
Illegal relationship: Married woman dies after boyfriend cuts off her breasts, limbs and ears in public market in Bihar,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X