భార్య ప్రైవేట్ పార్ట్ కు తాళం వేసిన భర్త, అక్రమ సంబంధంతో? వీడి మామూలోడే కాదు
భార్యపై భర్తకు అనుమానం ఉంది, భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను చితకబాదుతున్నాడు. అక్రమ సంబంధాల విషయంలో ఇలా ఎన్నో దారుణ సంఘటనలు, హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. తన భార్య వేరేవారితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త తన భార్య ప్రైవేట్ పార్ట్ కు తాళం వేసిన వింత ఘటన మహారాష్ట్రలోని పింప్రి చించివాడ్‌లో చోటుచేసుకుంది.
నేపాలీ దంపతులు మహారాష్ట్రలోని చించివాడ్‌లో స్థిరపడ్డారు. 30 ఏళ్లు వయసు ఉన్న భర్త అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని 28 ఏళ్ల భార్య గృహిణి. ఇంట్లోనే ఉంటున్న భార్యపై ఆమె భర్తకు అనుమానం మొదలైంది. ఈ విషయమై పదే పదే దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. అయితే భర్తకు మాత్రం అతని భార్య మీద అనుమానం ఏ మాత్రం తగ్గలేదు.

సెక్యూరిటీ పని ముగించుకుని ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో అక్రమ సంబంధం గురించి గొడవ ప్రారంభించాడు. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భార్యపై తీవ్రంగా దాడి చేశాడు. అనంతరం ఆమె రెండు చేతులు, కాళ్లు కట్టేసిన భర్త ఆమెకు నరకం చూపించాడు. భార్యను వివస్త్రను చేసిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న భర్త బ్లేడు తీసుకుని అతని భార్య ప్రైవేట్ భాగాలను కోసేశాడు.
తరువాత కూడా అతని శాడిజం తగ్గకపోవడంతో భార్య ప్రైవేట్ పార్ట్ ను ఇనుప గొలుసులతో చుట్టేసి ఆ గొలుసుకు తాళం వేసి లాక్ చేశాడు.ప్రైవేట్ భాగాల మీద గాయాలు కావడంతో నొప్పి ఎక్కువ కావడంతో భార్య కేకలు వేసింది. తనను రక్షించమని భార్య గట్టిగా కేకలు వేస్తూ వేడుకుంది. ఆమె కేకలు విని స్థానికులు వచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహిళను ఆస్పత్రికి తరలించారు. మహిళ తీవ్రంగా గాయపడి రక్తస్రావం కావడంతో కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో భార్య ఆమె శాడిస్టు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. నేపాల్‌లోని మహిళ కుటుంబీకులను సంప్రదించేందుకు పోలీసులు ప్రయత్నించారు.
నేపాల్ లోని భార్య కుటుంబ సభ్యులకు పోలీసు అధికారులు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోందని పోలీసులు తెలిపారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మొత్తం మీద భార్య ప్రైవేట్ పార్ట్ కు గొలుసులతో తాళం వేసిన శాడిస్టు భర్తకు బెండ్ తీసిన పోలీసులు అతని ప్రైవేట్ పార్ట్ దూల తీర్చేశారు.












Click it and Unblock the Notifications