రిపబ్లిక్ వేడుకలు: రాత్రివేళ రాష్ట్రపతి భవన్ (ఫోటోలు)
న్యూఢిల్లీ: భారత్ 66వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకల్లో అందరి కళ్లు ఎంతో అందంగా ముస్తాబైన రాష్ట్రపతి భవన్‌పైనే ఉన్నాయి. గణతంత్ర వేడుకలు ప్రారంభం నుంచి కూడా ముగిసే వరకు రాష్ట్రపతి భవన్‌కు ప్రత్యేక స్ధానం ఉంది.
గణతంత్ర వేడుకలు వచ్చే ముఖ్య అతిథిగా రాష్ట్రపతి భవన్‌లోనే విందు ఏర్పాటు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చే విందులో దేశానికి చెందిన ప్రముఖులు అందరూ పాల్గొంటారు. 66వ గణతంత్ర వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి భవన్‌తో, రైసినా హిల్స్ ప్రాంతం అంతా లైట్ల కాంతితో వెలిగిపోయింది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు వన్ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం.
66వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. భారత గణతంత్ర వేడులకలు హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించాడు. తన భారత పర్యటనలో ఆతిథ్యానికి ఎంతో ముగ్దుడయ్యానని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.

అందంగా ముస్తాబైన రాష్ట్రపతి భవన్
66వ గణతంత్ర వేడుకల కోసం అందంగా ముస్తాబైన రాష్ట్రపతి భవన్. విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతున్న రాష్ట్రపతి భవన్‌ను వీక్షించండి.

Click it and Unblock the Notifications