ఇండియన్ కోస్ట్‌ గార్డులో ఉద్యోగాలు: నావిక్‌ పోస్టుల కోసం అప్లయ్ చేయండి

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 ఫిబ్రవరి 2020

సంస్థ పేరు: ఇండియన్ కోస్ట్‌గార్డ్
పోస్టు పేరు: నావిక్ (జనరల్ డ్యూటీ)
పోస్టుల సంఖ్య: 260
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 ఫిబ్రవరి 2020

Indian Coast Guard Recruitment 2020:Apply for Navik posts

విద్యార్హతలు: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత

వయస్సు: 18 నుంచి 22 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2s83MQ6

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+