భారత నేవీలో ఛార్జ్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత నావికాదళంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఛార్జ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 28 ఏప్రిల్ 2019.

సంస్థ పేరు : ఇండియన్ నేవీ
మొత్తం పోస్టుల సంఖ్య : 172
పోస్టు పేరు : చార్జ్‌మెన్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 28 ఏప్రిల్ 2019

Indian Navy recruitment 2019 apply for 172 Chargeman Posts

విద్యార్హతలు: డిప్లొమా పూర్తి చేసి ఉండాలి

వయస్సు : 30 ఏళ్లు

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 16 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 28 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+