నేవీలో ఉద్యోగాలు: 400 సెయిలర్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి

ఇండియన్ నేవీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 400 సెయిలర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 నవంబర్ 2019

సంస్థ పేరు: ఇండియన్ నేవీ
పోస్టు పేరు: సెయిలర్లు
పోస్టుల సంఖ్య: 400
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 నవంబర్ 2019

Indian Navy recruitment 2019 :Apply for 400 Sailors job Vacancies

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత

వయస్సు: 1 అక్టోబర్ 2000 నుంచి 30 సెప్టెంబర్ 2003 మధ్యన అభ్యర్థి జన్మించి ఉండాలి

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్, మెడికల్ ఎగ్జామినేషన్

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.215/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2KtOhrw

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+