వైద్యుడి పాడు బుద్ధి... చికిత్సకు వచ్చిన మహిళలపై కన్నేసి...
లండన్: రోగులకు వైద్యం చేయాల్సిన ఓ వైద్యుడు దారి తప్పాడు. తన వద్దకు వచ్చిన మహిళా రోగులపై కన్నేశాడు. వారిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ వైద్యుడికి గురువారం కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
జస్వంత్ రాథోడ్ అనే భారత సంతతి వైద్యుడు బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్ ప్రాంతంలోని డుడ్లీలో కేస్టర్ మీడోస్ సర్జరీ అనే ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. 2008 నుంచి 2015 మధ్య కాలంలో నలుగురు మహిళా పేషంట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

ఈ కేసును ఏడు వారాలపాటు విచారించిన వోల్వెర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టు చివరికి జస్వంత్ రాథోడ్‌ను దోషిగా తేల్చింది. ఒక డాక్టర్‌గా అతడిపై పేషెంట్లు పెట్టుకున్న నమ్మకాన్ని అతడు వమ్ము చేశాడని ఆక్షేపించింది. 12 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
కోర్టు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మైఖేల్ చలినర్ మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన రోగులను లైంగికంగా వేధించి వ్యక్తిగత జీవితాన్ని సంతృప్తి పరచడానికి ఉపయోగించుకోవడం నేరమని పేర్కొంటూ అతడికి జైలు శిక్ష విధించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications