Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహిళల జుట్టు కత్తిరింపు మిస్టరీ వీడింది?: ఈ పురుగే(వీడియో)

గత కొద్ది రోజులుగా ఢిల్లీ, గుడ్‌గావ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తాజాగా ముంబైలో మహిళల జట్టు కత్తిరింపు ఘటనలు చోటుచేసుకున్నాయి.

పాట్నా: ఉతరభారతదేశంలోని పదుల సంఖ్యలో మహిళల జుట్టు కత్తిరిస్తున్న ఘటనలు ఇటీవల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, గుడ్‌గావ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

కాగా, ఇంతకాలం ఓ వృద్ధురాలు జుట్టు కత్తిరించి ఉన్నట్టుండి మాయమైపోతోందని వార్తలు ప్రచారమయ్యాయి. దీంతో ఇటీవల ఓ వృద్ధురాలిని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

అయితే బీహార్‌ వాసులు మాత్రం ఇదంతా చేస్తోంది ఓ పురుగని అంటున్నారు. పాట్నాలోని రామకృష్ణానగర్‌లో ఓ వింతపురుగుని పట్టుకున్నారు. మహిళల జుట్టును కత్తిరిస్తోంది ఈ పురుగేనని చెబుతున్నారు. అంతేగాక, జుట్టును ఆ పురుగు నోటితో ఎలా కత్తిరిస్తోందో వీడియో కూడా తీశారు.

ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది. కాగా, ఈ పురుగే ఇంత పని చేసిందా? అని బాధితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తల వెంట్రుకలను కత్తించింది ఈ పురుగేనా? లేక మరేమైనా కారణం ఉందా? అనేది సమగ్రంగా తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+