బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: మొబైల్ లో ఓలా, ఉబర్ యాప్స్ డిలీట్, అయినా డ్రైవర్ల చేతివాటం, సీక్రేట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. కర్ణాటక రవాణా శాఖ ఆదేశాల మేరకు ఆ సంస్థల సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. బుధవారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా సర్వీసులు నడిపితే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఓలా, ర్యాపిడో, ఉబర్ సంస్థల మొబైల్ యాప్ లను ఆటో డ్రైవర్లు వాళ్ల మొబైల్ లో డిలీట్ చేస్తున్నారు. బెంగళూరులో చాలా మంది ఆటో డ్రైవర్లు రూ. 5 వేల ఫైన్ కు భయపడి ఉబర్, ర్యాపిడో, ఓలా యాప్ లను వాళ్ల మొబైల్స్ లో డిలీట్ చేసి మామూలుగా ప్రయాణికులను ఎక్కించుకుని బాడుగులకు తిరుగుతున్నారు. అయితే ఒకేసారి వేల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఉబర్, ఓలా, ర్యాపిడో యాప్ లు మొబైల్స్ లో డిలీట్ చెయ్యడంతో కొందరు ఆటో డ్రైవర్లు ఇదే చాన్స్ అంటూ ప్రయాణికులను దోచుకుంటున్నారని వెలుగు చూసింది.

Human Sacrifice: సినిమా షూటింగ్ అని చెప్పి ఆంటీలను 60 ముక్కలు చేసి ?, షాకింగ్ ట్విస్టులు!Human Sacrifice: సినిమా షూటింగ్ అని చెప్పి ఆంటీలను 60 ముక్కలు చేసి ?, షాకింగ్ ట్విస్టులు!

 మినిమమ్ చార్జీ ఎంత ?

మినిమమ్ చార్జీ ఎంత ?

బెంగళూరుతో సహ కర్ణాటకలో ఆటో డ్రైవర్లు రెండు కిలోమీటర్ల వరకు మినిమమ్ చార్జ్ రూ. 30 వసూలు చెయ్యాల్సి ఉంది. ఈ నియమనిబంధనలు కర్ణాటక ప్రభుత్వ రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ లు ఉన్న ఆటో డ్రైవర్లు భారీగా మినిమమ్ చార్జీ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో వివాదం మొదలైయ్యింది.

 అధికారులు సీరియస్

అధికారులు సీరియస్

ఉబర్, ఓలా, ర్యాపిడో య్యాప్ లతో ఆటోలు, క్యాబ్ లు నడిపితే ఒక్కో వాహనానికి రూ. 5,000 అపరాద రుసుం వసూలు చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. బుధవారం నుంచి ఉబర్, ఓలా, ర్యాపిడో య్యాప్ లతో ఆటోలు, క్యాబ్ లు నడిపేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 దెబ్బకు ఆ కంపెనీలకు త్రీడి సినిమా

దెబ్బకు ఆ కంపెనీలకు త్రీడి సినిమా

బెంగళూరులో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. కర్ణాటక రవాణా శాఖ ఆదేశాల మేరకు ఆ సంస్థల సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. బుధవారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా సర్వీసులు నడిపితే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని కర్ణాటక రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు.

 మొబైల్ లో యాప్స్ డిలీట్

మొబైల్ లో యాప్స్ డిలీట్

ఓలా, ర్యాపిడో, ఉబర్ సంస్థల మొబైల్ యాప్ లను డ్రైవర్లు వాళ్ల మొబైల్ లో డిలీట్ చేస్తున్నారు. బెంగళూరులో చాలా మంది ఆటో డ్రైవర్లు రూ. 5 వేల ఫైన్ కు భయపడి ఉబర్, ర్యాపిడో, ఓలా యాప్ లను వాళ్ల మొబైల్స్ లో డిలీట్ చేసి మామూలుగా ప్రయాణికులను ఎక్కించుకుని బాడుగులకు తిరుగుతున్నారు.

 సేమ్ చార్జీలు.... ఆరా తీస్తున్న అధికారులు

సేమ్ చార్జీలు.... ఆరా తీస్తున్న అధికారులు

ఒకేసారి వేల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఉబర్, ఓలా, ర్యాపిడో యాప్ లు మొబైల్స్ లో డిలీట్ చెయ్యడంతో కొందరు ఆటో డ్రైవర్లు ఇదే చాన్స్ అంటూ ప్రయాణికులను ఓలా, ఉబర్, ర్యాపిడో డిసైడ్ చేసిన చార్జీలు వసూలు చేసి దోచుకుంటున్నారని వెలుగు చూసింది. కొందరు రవాణా శాఖ అధికారులు సామాన్య ప్రయాణికులా ఆటోల్లో ప్రయాణించి ఆ డ్రైవర్లు ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు ? అని ఆరా తీస్తున్నారు.

English summary
IT Hub: Auto drivers uninstall Uber and Ola apps, but same charge on passengers in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X