IT HUB: అరరాత్రి ఆవు మీద కామాంధుడి లైంగిక దాడి, ఐటీ హబ్ లో అరాచకం, క్లైమాక్స్ లో తోలు !
బెంగళూరు: మహిళల మీదే కాదు జంతువుల మీద కూడా కొందరు కామాంధులు వాళ్ల ప్రతాపం చూపిస్తున్నారని మరోసారి వెలుగు చూసింది. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో మూగజీవాల మీద కొందరు కామాంధులు లైంగిక దాడి చెయ్యడంతో వాళ్లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఐటీ హబ్ గా బెంగళూరుకు మంచి గుర్తింపు ఉంది. ఐటీ రంగానికి మంచి పేరు ఉన్న బెంగళూరులో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు, విదేశీయులు నివాసం ఉంటున్నారు. బెంగళూరులో కూడా పలు ప్రాంతాల్లో ఆవులను పెంచుతూ ఇప్పటికీ జీవనం సాగించే వాళ్లు వేల సంఖ్యలో ఉంటున్నారు. అర్దరాత్రి ఆవులు ఉన్న షెడ్ దగ్గరకు వెళ్లిన కామాంధుడు వాటి మీద అతని ప్రతాపం చూపించాడు. అర్దరాత్రి మీ అవుల దగ్గరకు రోజూ ఎవరో ఒకరు వచ్చి వాటిని ఇబ్బందికి గురి చేస్తున్నారని స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆవుల యజమానికి చెప్పారు. ఆవుల యజమాని దాక్కొని ఏమి జరుగుతోంది అంటూ ఆరా తీశాడు. అర్దరాత్రి ఆవులు ఉన్న షెడ్ దగ్గరకు వెళిన ఓ యువకుడు బట్టలు మొత్తం విప్పేసి వాటి మీద లైంగిక దాడి చెయ్యడం మొదలుపెట్టాడు. బిత్తరపోయిన ఆవుల యజమాని కేకలు వెయ్యడంతో కామాంధుడు అక్కడి నుంచి తప్పిచుకుని పారిపోయాడు. ఆవుల యజమాని కేసు పెట్టడంతో పోలీసులు కామాంధుడిని అరెస్టు చేసి బెండ్ తీశారు.

ఐటీ హబ్ బెంగళూరులో !
ప్రపంచ దేశాల్లో భారతదేశం ఐటీ హబ్ గా బెంగళూరుకు మంచి గుర్తింపు ఉంది. ఐటీ రంగానికి మంచి పేరు ఉన్న బెంగళూరులో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు, విదేశీయులు నివాసం ఉంటున్నారు. ఐటీ కంపెనీలతో పాటు అనేక కంపెనీల్లో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇదే సమయంలో విదేశీయులు బెంగళూరులో లక్షల మంది నివాసం ఉంటున్నారు.

ఆవులు పెంచుకుంటున్నారు
బెంగళూరులోని విద్యారణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగాపురలో ముని హనుమంతప్ప అలియాస్ ముని అనే ఆయన నివాసం ఉంటున్నాడు హనుమంతప్ప ఆరు గుర్రెలు, ఐదు ఆవులు పెంచుకుంటున్నాడు. హనుమంతప్ప అతను నివాసం ఉంటున్న ఇంటి ముందే పశువుల కోసం షెడ్ నిర్మించాడు.

ఆవుల యజమానికి సమాచారం
ముని హనుమంతప్ప నివాసం ఉంటున్న ఏరియా సమీపంలోని తిండ్లు ఏరియాలోనే వెంకటేష్ కుమార్ అలియాస్ వెంకటేష్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దావణగెరెకి చెందిన వెంకటేష్ కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకుని తిండ్లులోనే నివాసం ఉంటున్నాడు.

అర్దరాత్రి ఎవరో వస్తున్నారు..... జాగ్రత్త !
అర్దరాత్రి ఆవులు ఉన్న షెడ్ దగ్గరకు వెళ్లిన కామాంధుడు వెంకటేష్ వాటి మీద అతని ప్రతాపం చూపించాడు. మీ అవుల దగ్గరకు రోజూ ఎవరో ఒకరు వచ్చి వాటిని ఇబ్బందికి గురి చేస్తున్నారని స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఆవుల యజమాని ముని వెంకటప్పకు సమాచారం ఇచ్చారు.

బట్టలు మొత్తం విప్పేసి ఆవు మీద లైంగిక దాడి
ఆవుల యజమాని ముని వెంకటప్పకు అనుమానం రావడంతో ప్రతిరోజు రాత్రి ఎవ్వరికి కనపడకుండా దాక్కొని ఏమి జరుగుతోంది అంటూ ఆరా తీశాడు. అర్దరాత్రి ఆవులు ఉన్న షెడ్ దగ్గరకు వెళిన కామాంధుడు బట్టలు మొత్తం విప్పేసి వాటి మీద లైంగిక దాడి చెయ్యడం మొదలుపోయి ఏం చెయ్యాలో తెలీక షాక్ అయ్యాడు.

కామాంధుడికి బెండ్ తీసిన పోలీసులు
వెంకటేష్ దెబ్బతో బిత్తరపోయిన ఆవుల యజమాని ముని వెంకటప్పఅక్కడకు పశుల యీద లైంగిక దాడి చేస్తున్న సమయంలో వెంకటేష్ ను ఆవుల యజమాని మునివెంకటప్ప గుర్తించి గట్టిగా కేకలు వెయ్యడంతో కామాంధుడు అక్కడి నుంచి తప్పిచుకుని పారిపోయాడు. ఆవుల యజమాని కేసు పెట్టడంతో పోలీసులు కామాంధుడు వెంకటేష్ ను అరెస్టు చేసి బెండ్ తీశారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications