వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీతకష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి, జెట్ ఉద్యోగులు మీడియాకు దూరంగా ఉండలంటూ ఆదేశాలు,

|
Google Oneindia TeluguNews

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్ వేస్ తన ఉద్యోగులను కంట్రోల్ లో పెట్టే ప్రయత్నాలకు తెరలేపింది. గత నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న జెట్ ఎయిర్ తన సర్వీస్ లను రద్దు చేసిన విషయం తెలిసిందే, అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు గత నాలుగైతు నెలలుగా జీతాలు చెల్లించలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు.

Jet employees not to speak with media at this movement,

ఆందోళనల నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ కు కనీసం అవసరమైన నాలుగు వందల కోట్లు కూడ ఇచ్చేందుకు ఎవరు ముందుకు రావడంలేదు. అయితే సంక్షోభం నుండి బయటపడేందుకు జెట్ ప్రయత్నలు చేస్తోంది. ఇలాంటీ నేపథ్యంలో ఆందోళనలు కొనసాగిస్తున్న ఉద్యోగులు మీడియా తో మాట్లాడవద్దని అంక్షలు విధించించింది. జెట్ ఎయిర్ వేస్ అందరు ఇష్టపడుతున్నారు. ఆందోళనల నేపథ్యంలో రోజు జెట్ ఎయిర్ వేస్ పై వార్తలు వెలుడుతున్నాయి.దీంతో పెట్టుబడులు పెట్టేందుకు చాల రోజుల తర్వాత జెట్ కొనుగోలుకు రుణదాతలు బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇలాంటీ సమయంలొ మీడియాకు దూరంగా ఉండాలని ఉద్యోగులపై ఆంక్షలు విధించింది.

English summary
Jet Airways asks employees not to speak with media, and Jet said talking with external stakeholders especially the media might impact the bidding process for airline's stake sale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X